Minor Raja

Minor Raja Part 25 | Telugu Srungara Kathalu

స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు. -x-x-x- 33 సుబ్బిగాడు తిన్నగా ఇంటి ముందర బండి ఆపాడు. బండిని చూస్తూనే, భ్రమర పిన్ని పరిగెత్తుకుంటూ వచ్చి, జేజి మామ్మ బండి దిగడానికి చెయ్యిస్తూ, “స్వాతీ. చిన్నదొరా, నువ్వూ ఇక్కడ ఉండక్కర్లేదు. శవజాగరణ మీకు అనవసరం. ఇద్దరూ స్నానాలు చేసెయ్యండి ముందర. ఆల్రెడీ మీ ఇద్దరికీ సరిపడా డిన్నర్ వంటింట్లో పెట్టేశారు. పాలు కూడా ఉన్నాయి అక్కడే. తినేసి, పాలు తాగేసి పడుకోండి ఇద్దరూ. రేపు పొద్దున్నే మీ ఇద్దరికీ బోలెడంత పని ఉంది” అంటూ చెప్పి, మా ఇద్దరినీ తొలేస్తూ, “చిన్న దొరా. మీ బగ్గీనీ, గుర్రాన్నీ కూడా తీసుకువెళ్లిపోండి. మీకు అవసరం ఉంటుంది” అని అరిచింది. జేజి మామ్మ దిగి గేటులోపలకి నడవగానే ఆవిడని చూస్తూ, అందరూ మళ్లీ ఏడుపులు మొదలెట్టేశారు. వినడానికే కర్ణకఠోరంగా ఉన్నాయి అవి. ఇంక అక్కడే ఉంటే మా ఇద్దరికీ పిచ్చెక్కిపోతుందీ అనేనేమో. భ్రమర పిన్ని మమ్మల్ని తోలేసింది. ఇద్దరం ఈడ్చుకుంటూ, చేరో వైపు నుంచీ బండి కమ్మీలని పట్టుకుని నడుస్తూంటే, సుబ్బిగాడు లార్డ్ లంగోటాలా మా ఇద్దరి మధ్యలో నడుస్తూ, నావైపు చూసి “హిహిహ్హీ” అన్నాడు. మీకూ తెలుసు. ఒక ఫ్లోలో ఒక పని చేసుకుంటూ పోతూ ఉంటే, మధ్యలో బ్రేక్ పడిందీ అంటే, మళ్లీ మొదటినుంచీ స్టార్ట్ చెయ్యాల్సి వస్తుంది కదా? స్వాతి పాప కూడా అంతే. దీనెమ్మ. మళ్లీ పాపని పడగొట్టడానికి స్టార్టింగ్ నుంచీ రావాలి అని నన్ను నేను తిట్టుకుంటూ, నా సిట్యువేషన్ దెబ్బకి, నాకు తిక్క పుట్టి, “రేయ్. హిహిహ్హీ అని నవ్వకు గాడిదా? రేపు నాకు బొచ్చెడు పని ఉందీ అంటే, నీకు ఉంది బే!!. ఎక్కువ ఇకిలించకు” అంటూ వాడిని హెచ్చరించేసరికి, ఠప్పున తల దించుకుని మౌనంగా నడవసాగాడు. మా ఇద్దరినీ …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker