Srungara Kathamaalika

Srungara Kathamaalika – 74 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 74 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 74 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

 

ఆనోటా ఈనోటా పై ఊరివాళ్లకు తెలియడంతో అందరూ ట్రాక్టర్లలో దిగిపోయారు . చైర్మన్ గారు లోపలికివచ్చి పెద్దయ్యలానే మాట్లాడటంతో వారిని కూడా ఒట్టు తో మౌనం చేసేసాము . మాది ప్రతిపక్ష పార్టీ అవ్వడం వలన నేను ప్రయత్నాలు మొదలుపెడితే వాళ్ళు ఇంకా కోపానికి గురయ్యి పిల్లలకు మరింత హాని కలుగుతుందని చాలా బాధపడ్డారు .

10 నిమిషాలకొకసారి తెల్లచొక్కాలవాళ్ళు ఊరిజనమంతా ఎప్పుడు వెళతారా అని స్టేషన్ చుట్టూ తిరుగుతూ , డబల్ జనం అవ్వడం చూసి వాళ్ళ సర్ కు ఫోన్ చేసి చెప్పారు . 

10 గంటలకు కానిస్టేబుల్ FIR అందుకొని ప్రత్యక్ష సాక్షి మల్లన్న పిల్లల ఇంటిప్రక్కనే నివసించేవారు ఇక్కడే ఉన్నారా లేక ఊళ్ళో ఉన్నారా అని అడిగారు .

మల్లన్నా ……….. ,

ఇతడు కాదు కదా అని కానిస్టేబుల్ అనుమానంతో చూస్తున్నాడు .

నేనే సర్ పిల్లల ఇంటిప్రక్కన ఉన్న ఏకైక మల్లన్నను ,

పెద్దయ్యా ……….నాన్న ………అని గుర్తుచేసాను .

అవును సర్ ఇతడే ప్రత్యక్ష సాక్షి , మల్లన్న బాబు నాన్న తప్పించుకోవడానికి నీపేరు చెప్పాడు , ఏమడిగినా ఊ కొట్టు .

అలాగే పెద్దయ్యా …………,

Sir ఏమనిచెప్పాడు చూసి అని పెద్దయ్య అడగడంతో , 

సహాయం చేస్తున్నారు కాబట్టి మొత్తం చదివి వినిపించారు .

మల్లన్నా అది అలా ఫిక్స్ అయిపో అని చెప్పారు . 

11 గంటలకు  అందుబాటులో ఉన్న మొత్తం పోలీసులతో కోర్ట్ కు బయలుదేరాము . 

ఊరి జనమంతా జీప్ ముందు , వెనుక మరియు రెండువైపులా ట్రాక్టర్లలో వెంటే రాసాగారు . 

కోర్ట్ ఆవరణ మొత్తం ట్రాక్టర్లతో , రెండు ఊళ్ల జనాలతో నిండిపోయింది . 

అన్నయ్య కోర్ట్ కు అమ్మను పిలుచుకునిరావడంతో చాలా ఆనందించాము . అమ్మను కలవడానికి పరిస్థితులు సహకరించలేదు .

MP లోపలికి వెళుతున్న మాకు అడ్డుపడి , వాహ్ ……..SI ఏమి గేమ్ ఆడావు . లోపల ఆట నాదే విజయం నాదే , ఇదిగో మన స్టేట్ లోనే టాప్ మోస్ట్ లాయర్ , పిల్లలకు వ్యతిరేకంగా వాదిస్తున్నారు . పిల్లలను ఎలాగోలా బెయిల్ మీద తీసుకొచ్చి ఖతం చేసేస్తాను అని నవ్వుతూ చెప్పారు . సాయంత్రం నా బావమరిది చితి ఆ చితి ప్రక్కనే పిల్లలవి అన్నారు . 

సర్ సర్ ………..అని వాళ్ళ మనుషులు ప్రక్కకు లాక్కెళ్లి స్టేషన్ లో మీరు చూసినది సగం జనాలనే , ఇక్కడ కోర్ట్ ఆవరణలో ఉన్నవాళ్ళంతా ఎవరనుకున్నారు . 

వాళ్ళ వాళ్ళ కేసుల కోసం వచ్చిన వేరు వేరు వాళ్ళు . 

కాదు సర్ మొత్తం పిల్లలకోసం వచ్చిన రెండు ఊళ్ల జనాలు ఒక్కసారి మూడువైపులా చూడండి అని కోర్ట్ మెట్లు ఎక్కించి చూపించారు . సగం మంది జనాలు ఉన్నప్పుడే మనం ఏమీ పీకలేకపోయాము . ఒకసారి వాళ్ళను చూడండి మీరు బెయిల్ అనగానే వాళ్ళ ముఖంలో సంతోషం . బెయిల్ తో బయటకు రాగానే ఆ SI వాళ్లతరుపే కాబట్టి లోపలే వాళ్లకు అప్పజెప్పేస్తాడు . ఇక జనాలంతా పిల్లలకోసం ప్రాణాలిచ్చయినా సేఫ్ గా వాళ్ళ ఊరికి తీసుకెళ్లి 24 గంటలూ కంటికి రెప్పలా కాపాడుకుంటారు . 

మన టౌన్ కు వచ్చినప్పుడే మనం ఏమీ పీకలేకపోయాము , ఇక వాళ్ళ ఊరిలో అడుగు కూడా పెట్టలేము . త్వరలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఇక మీఇష్టం ఆలోచించుకోండి అనిచెప్పారు . 

అవును సర్ పిల్లలకు శిక్ష వేయించడానికి నన్ను ఉన్నఫలంగా పిలిపించారు అనుకుంటే , మీరు బెయిల్ అనడంతో నేనే కాస్త నిరాశకు లోనయ్యాను అని లాయర్ చెప్పాడు . 

లాయర్ గారు పెళ్లి ఆగిపోయి నా పరువు మొత్తం పోయింది . బావమరిదిని చంపిన పిల్లకాయలను కూడా ఏమీ పీకలేకపోయాడు నీకు పదవి ఎందుకు అని నా వెనుక నవ్వుకుంటారు . నాకోపం కసి తీరేది ఎలాగా అని కోపంతో మాట్లాడుతోంటే ,

అందుకే కదా సర్ నేను ఉన్నది అని లాయర్ కన్నింగ్ స్మైల్ తో , నేను గుక్క తిప్పకుండా ప్రశ్నలు సంధించి వాళ్లే అమాయకమైన , పేదల కోసం పాటుపడుతున్న ఒక మంచి వ్యక్తిని అన్యాయంగా చంపేశారు అని వాళ్ళచేతే ఒప్పించి ఏకంగా ఉరిశిక్షను లేకపోతే వీలుకాకపోతే 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను వెయిస్తాను.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు ………పిల్లలకు శిక్ష , మిమ్మల్ని ఎదురించిన పిల్లలంటే ప్రాణాలిచ్చే రెండు ఊళ్ల జనాలు 14 సంవత్సరాలపాటు పిల్లల గురించే ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటారు. 

వాహ్ ……..లాయరో నీ బుర్రె బుర్రయ్యా ………….అని సంతోషంతో కౌగిలించుకుని , రోజూ కూలీతో బ్రతికే కూలీ వెధవలు నన్నే ఎదిరిస్తారా………. అందరికీ కలిపి ఒకే ఒక పెద్ద శిక్ష అని లోపలకు ఎంటర్ అయ్యారు .

పెద్దయ్యా ………..లోపల జడ్జి గారు మాకు ఎటువంటి శిక్ష వేసినా మీరు మౌనంగా ఉండాలి నేను చచ్చినంత ఒట్టు , ఏమాత్రం జడ్జి గారికి డౌబ్ట్ వచ్చినా పోలీసులతో ఎంక్విరీ చేయించారంటే ………… లేదు లేదు అలా జరగకూడదు అని బాధపడుతూనే చెప్పాను . మీగురించి నాకు తెలుసు పెద్దయ్యా ……… మీమీద వేసుకోవడానికి కూడా వెనుకాడరని , నా వలన మీలాంటి మంచివారు శిక్ష అనుభవించకూడదు .

నువ్వు చెప్పినట్లే చేస్తాము బాబు అని కన్నీళ్ళతో రెండుచేతులతో నమస్కరించారు . 

పెద్దయ్యను ఇద్దరమూ కౌగిలించుకుని కేస్ గురించి లోపల పిలవడంతో పోలీసులు మమ్మల్ని బోనులో నిలబెట్టారు . 

జడ్జి గారు మాఇద్దరినీ చూసి ఇంత చిన్న పిల్లలా హత్యచేసింది , నేను నమ్మలేకపోతున్నాను .

వీళ్ళు మీరనుకున్నంత అమాయకులు కాదు యూరానర్ ……….. , ఊహ తెలిసినప్పటినుండి ఇరుగుపొరుగు పిల్లలను కొట్టడం , దారిన పోయేవాళ్లను రాళ్లతో కొట్టడం , స్కూల్లో చేర్పిస్తే తోటి పిల్లలతో ఎప్పుడూ గొడవలు , చివరికి టీచర్స్ ను కూడా తమ అల్లరితో అల్లరిపెట్టడం ………..ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని వేళ్లపై కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళ ఊరిలో అని లాయర్ చెప్పాడు .

లేదు లేదు లేదు ………… అని మావాళ్ళంతా గట్టిగా కేకలువేస్తూ చెప్పారు . 

మీరేమీ చెప్పుకోవాలన్నా బోనులోకి వచ్చి చెప్పండి అని జడ్జి గారు సైలెన్స్ చేశారు .

మావాళ్ళు రాబోతుంటే ఎక్కడ ఎమోషనల్ అయ్యి నిండా వాళ్లపై వేసుకుంటారు అని చేతితో ఆపి , 

జడ్జి తాత ఆ లాయర్ గారు చెప్పినవన్నీ నిజం కాదు ఒక్క హత్య చెయ్యడం తప్ప , దానికి ఏ శిక్ష విధించినా సంతోషన్గా అనుభవిస్తాము అనిచెప్పి చేతులుకట్టుకుని నిలబడ్డాము . 

చూసారా జడ్జి గారు మీముందు ఎంత అహం వీళ్లకు , పిల్లలే కానీ పిడుగులు అని తన అనుభవంతో రకరకాల , ఊపిరాడని ప్రశ్నల వర్షం కురిపించి మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసి అవును లేదు సమాధానాలను రాబట్టి జడ్జి గారిని సైతం నమ్మేట్లుగా భ్రమ కల్పించి , చివరగా యూరానర్ వీల్లేదు హత్య చేశారని ఒప్పుకున్నారు కాబట్టి ఇటువంటివాళ్ళు బ్రతికి ఉండటానికి ఏమాత్రం మంచిది కాదు , వెంటనే మరణశిక్ష విధించాల్సిందిగా కోర్ట్ వారిని సవివరంగా కోరుకుంటున్నాను అనిచెప్పి ఎంపీ వైపు కన్నింగ్ స్మైల్ తో చూసి కూర్చున్నారు . 

 చిన్న సైగ చేయగానే అవును అవును ………అని వాడి అనుచరులు మొత్తం గట్టిగా అరిచాను . 

సైలెంట్ సైలెంట్ అని పిల్లలూ మీతరుపున ఎవరైనా లాయర్ ………

లేరు తాత ……….

అయితే హత్య మీరే చేశారని ఒప్పుకుంటున్నారు . 

హత్య తప్ప లాయర్ గారు చెప్పినవన్నీ ఆబద్ధాలు అనిమాత్రం చెప్పదలుచుకున్నాము జడ్జి తాత . 

ఇంతలో SI గారు ఎక్కడ పిల్లలకు మరణశిక్ష విధిస్తారో అని బోనులోకివచ్చి పిల్లలు హత్య చేసినమాట వాస్తవమే జడ్జిగారు కానీ , వాళ్ళు చంపినది మాత్రం వందల్లో కేసులున్న ఒక పిచ్చి కుక్కని ,

యూరానర్ చనిపోయిన మంచి వ్యక్తిని పిచ్చికుక్క అని SI అనడం తనకు తగదు . 

యూరానర్ నిజమే అతడు ఎంతోమంది జీవితాల్ని నాశనం చేసిన మూర్ఖుడు కావాలంటే ఈ ఫైల్ ను ఒకసారి చూడండి అని అందించారు . 

యూరానర్ అతడిపై అన్ని కేస్ లు ఉన్నా ఎందుకు ఒక్కసారైనా అరెస్ట్ చేసి కోర్ట్ లో సబ్మిట్ చెయ్యలేదో అడగండి .

Yes అలా ఎందుకు చెయ్యలేదు , ఇప్పుడే ఎందుకు అలా చనిపోయిన వ్యక్తిపై నిందలు వేస్తున్నారు . అంటే మీరు మీ డ్యూటీ సక్రమంగా చేయలేదా …….. చెప్పండి .

పైనుండి ఒత్తిడి యూరానర్ ……….. 

అలా చెప్పడానికి మీకు సిగ్గు అనిపించడం లేదూ ……….., చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత మీది . ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా అతడిని అరెస్ట్ చెయ్యలేదంటే మీరు మీ డ్యూటీ సక్రమంగా నిర్వర్తించలేదు . మీరు మీ డ్యూటీ అప్పుడే చేసి ఉంటే ఇలాంటి చిన్నపిల్లలు ఇప్పుడు బోనులో నిలబడేవాళ్ళు కాదు . చట్టానిది కూడా తప్పే మిమ్మల్ని ఇటువంటి తప్పు మళ్లీ చేయరాదు అని హెచ్చరిస్తూ………. పిల్లలపై తీర్పుని లంచ్ సమయం అయ్యింది కాబట్టి మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నాను .

పోలీసులు మాఇద్దరినీ సేఫ్ గా ఒక రూంలో ఉంచి , అవును పిల్లలూ జడ్జి గారు చెప్పినట్లు మాదే తప్పు . వాడిని పట్టుకుని అప్పుడే జైల్లో వేసి ఉంటే మీరు ఇక్కడకు రావాల్సిన పరిస్థితి వచ్చేదికాదు. మా పోలీసుల తరుపున మీఇద్దరికీ క్షమాపణలు చెబుతున్నాము అని పెద్దయ్యను పిలవడంతో , అమ్మని అంకుల్ ని పిలుచుకునివచ్చారు. 

అమ్మా ……….అంటూ ఇద్దరమూ గుండెలపై వాలిపోయి , ఏడుస్తున్న అమ్మ కన్నీళ్లను తుడిచి మాకేమీ భయం లేదమ్మా , మీరు బాధపడకండి అని నవ్వుతూ కన్నీళ్లను తుడిచాము .

మాఇద్దరి పెదాలపై చిరునవ్వుని చూసి , అవును మహేష్ , కృష్ణ మీ మనసులోని వాళ్ళను రక్షించేశారు అని పెద్దయ్య కౌగిలించుకుని జడ్జి గారు ఏశిక్ష వెయ్యబోతున్నారో అని బాధపడ్డారు . 

పెద్దయ్యా మహా అయితే ఉరిశిక్ష వేస్తారు . అక్కయ్యా లాంటి అమాయకులు ఎందరో వాడి బారిన పడకుండా కాపాడిన సంతోషంతో హాయిగా………..

బాబు మహేష్ మీకేమీ కాదు అని కాస్త భయపడుతూనే మమ్మల్ని కౌగిలించుకుని , అమ్మకు తను తెచ్చిన అన్నం తినిపించమని చెప్పారు . 

అమ్మ ఇద్దరినీ తన ఒడిలో కూర్చోబెట్టుకొని కన్నీళ్లను తుడుచుకుంటూ ప్రేమతో తినిపించి ప్రాణంలా తన ఒడిలో కాసేపు పడుకోబెట్టుకొని జోకొట్టింది . 

అక్కయ్యను తలుచుకుంటూ కన్నీళ్లను కారుస్తూ కళ్ళుమూసుకున్నాను .

అంతలో కోర్ట్ స్టార్ట్ అయ్యే బెల్ మ్రోగడంతో మమ్మల్ని పిలుచుకునివేళ్ళడానికి పోలీసులు వచ్చి అమ్మ ఒడిలో నిద్రపోతుండటం చూసి , కొన్ని నిమిషాలు ఆగి జడ్జిగారు వచ్చాక పెద్దయ్య సహాయంతో లేపి మమ్మల్ని పిలుచుకొనివెళ్లారు . మా సేఫ్టీ గురించి మాట్లాడుకుంటూ వెళ్లారు .

లాయర్ , SI గారి వేడి వేడి మాటలా తరువాత , చివరగా లాయర్ ఉరిశిక్ష వేయాలని, SI గారు రెండుచేతులనూ జోడించి మేము చేసిన తప్పు వలన చిన్నపిల్లలు ………. ఉరిశిక్ష కాకుండా ఏ శిక్ష వేసినా సమ్మతమే , ఆ శిక్షను కూడా ఈ టౌన్ లో అనుభవించేలా కాకుండా ఇక్కడికి దూరంగా పిల్లలను ఉంచేలా చూడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఎందుకంటే పిల్లలను చంపడానికి ఉదయం నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయని మీకు ముందే తెలిపాము అని పెద్దయ్యవైపు చూస్తూ వెళ్లి ప్రక్కన నిలబడ్డారు . 

ఇరు వాదోపవాదాలు విన్న తరువాత హత్య చేశారని పిల్లలే ఒప్పుకున్నారు . చిన్న శిక్ష విధిస్తే ఇదే అదునుగా చూసుకుని పిల్లలు నేరాలు చేయటానికి ముందుకురావచ్చు . అందుకనే పిల్లలకు 14 సంవత్సరాలు జైలు జీవితం గడిపేలా , వారి ప్రవర్తనను బట్టి శిక్ష తగ్గించేలా మరియు SI గారి ప్రత్యేక విజ్ఞప్తిని దృష్టిలోకి తీసుకుని పిల్లలను రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచాలి . పిల్లలను జైల్ స్కూల్లో చేర్పించాలని తీర్పు ఇస్తున్నాను అని సంతకం చేశారు . 

అమ్మా , పెద్దయ్య , రెండు ఊళ్ల జనాల కళ్ళల్లో ధారలా కారిపోతున్న కన్నీళ్లు …….., ఉరిశిక్ష పడకపోయినా 14 సంవత్సరాలు అని సంతోషంతో వాళ్ళు కౌగిలించుకుని రండిరా …………. బావమరిదిని డప్పు వాయిద్యాలతో తీసుకెళ్లి చితి కానిద్దాము అని వెళ్లిపోయారు . 

పోలీసులు మమ్మల్ని బయటకు తీసుకురాగానే చైర్మన్ గారు హైకోర్టు కు వెళదాము అనిచెప్పారు .

పెద్దయ్యా ………అంకుల్ కు చెప్పి అటువంటి ప్రయత్నాలు ఏమాత్రం చెయ్యకుండా చూడండి . దీనిని ఇంతటితో వదిలెయ్యండి అని మేము చిరునవ్వులు చిందిస్తుండటం చూసి పెద్దయ్య కన్నీళ్ళతో భారమైన హృదయంతో హత్తుకున్నారు . 

పెద్దయ్యా ………… ఎలా వచ్చానో అలా వెళ్లిపోతున్నాను . సంవత్సరానికి మూడు పంటలు పండించి ఏటా అమ్మవారి జాతర జరిపించి మీరు సంతోషన్గా ఉండాలి అదే నా కోరిక అనిచెప్పాను . 14 సంవత్సరాలే మరియు మా ప్రవర్తన గురించి తెలుసుకదా అంతకు ముందే వచ్చేస్తాము అని చిరునవ్వుతో , నాకు వీడున్నాడు వీడికి నేనున్నాను ఇంకేమి కావాలి అని చెప్పాను . 

నువ్వు లేని ఊరిని ఊహించలేము మహేష్ , నువ్వు జైల్లో ఉంటే మేమెలా సంతోషంగా ఉండగలం . ఇది మాతప్పుకాబట్టి మేము కూడా అనుభవిస్తాము . అవును మహేష్ మేము అనుభవిస్తాము , మిమ్మల్ని రక్షించుకోలేని మా జీవితాలు వ్యర్థం , నువ్వు మళ్లీ వచ్చేన్తవరకూ మేముకూడా జైలు జీవితం ఎలా ఉంటుందో అలాగే గడపుతాము ………. గడపుతాము అని అందరూ ప్రతిజ్ఞ చేశారు . 

పెద్దయ్యా ………. 

మేము మాట్లాడకూడదు అని ఒట్టు వేశావు కదా , ఇప్పుడు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము . మా బుజ్జి దేవుడి జీవితమే మా జీవితం . ఆ భగవంతుడు వచ్చినా మా మాటను మార్చలేరు అని తెగేసి చెప్పేసారు .

పెద్దయ్యా ………. మీరు సంతోషన్గా ఉండాలి అదే నా కోరిక అని పెద్ద వెహికల్ రావడంతో పోలీసులు ఎక్కించుకుని రాజమండ్రి వైపు కదులడంతో , వెనుకే ట్రాక్టర్లతో ఫాలో అయ్యారు . 

రేయ్ మహేష్ ఇక అక్కయ్యపై ఎటువంటి నిందా ఉండదురా ……….,ఎక్కడ ఉన్నా సంతోషన్గా ఉంటారు . పెద్దయ్య కనిపెడతారని చెప్పారుకదా ………

అవునురా , పాపం మనల్ని చూడకుండా అక్కయ్య హృదయం తట్టుకోగలదో లేదో అని కన్నీళ్ళతో వాడి చేతిని పెనవేసి , అక్కయ్య ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించాము . 

సాయంత్రం 7 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైల్ చేరుకున్నాము . 

SI గారు చివరిసారిగా పెద్దయ్యను కలవనిచ్చారు .

పెద్దయ్యా …………ఒక్కరోజు కనపడకపోతే సునీతక్క ఇంటికి వచ్చేస్తారు , ఈ విషయం ఎత్తిపరిస్థితులలోనూ తెలియనివ్వొద్దు . అక్కయ్యా , అమ్మలతోపాటు మేముకూడా రాత్రికిరాత్రే మీకే చెప్పకుండా వెళ్లిపోయామని నమ్మించండి .

మహేష్ …………

అవును పెద్దయ్యా ……….సునీతక్క మమ్మల్నే తలుచుకుంటూ రోజూ బాధపడుతూనే ఉంటారు . 

 నిజమే , అలా జరగకూడదు మహేష్ ……….

అందుకే పెద్దయ్యా …….., అలాగే ఇప్పటికే కాంచన , కవిత అక్కయ్యలకు తెలిసిపోయిఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా ఎట్టిపరిస్థితులలోనూ చెప్పొద్దు అని , నామీద ఒట్టు అనిచెప్పండి . మనం బాధపడుతూ సంతోషంతో ఉన్నవాళ్లను బాధపెట్టకూడదు అని ఎలాగోలా ఒప్పించండి . ఈరోజే వెళ్లి కలవండి అని బాధపడుతూనే చెప్పాను .

చీకటి పడింది జాగ్రత్తగా వెళ్లండి పెద్దయ్యా అని చెప్పడంతో , పిల్లలూ అని అమాంతం కౌగిలించుకుని మీరు జాగ్రత్త అని ఎలాచెప్పాలో తెలియక సతమతమైపోయారు . 

పెద్దయ్యా ………. లోపల జైలర్ నాకు చాలా క్లోజ్ వీళ్ళను చూసుకోమని మరీ మరీ చెబుతాను , ఇచ్చిన సమయం లోపల తీసుకెళ్లాలి అని పెద్ద గేట్ ఓపెన్ అవ్వడంతో అందరినీ చూస్తూ లోపలికి ఎంటర్ అయ్యాము.

కానిస్టేబుల్స్ వెహికల్ నుండి దించి మమ్మల్ని ముందువెళుతున్న SI గారి వెంట తీసుకెళుతున్నారు . 

బయట పరిస్థితులకు , లోపలి పరిస్థితులకు తేడా కానిస్టేబుల్ వివరిస్తుంటేనే భయంతో ఇద్దరమూ ఒకోకరినొకరము గట్టిగా చేతులను పట్టుకున్నాము . లాకప్ లలో నేరం చూసినవాళ్ళ కేకలువేస్తుంటే మరింత భయం వేసింది . 

SI గారు జైలర్ దగ్గరకు చేరుకుని రేయ్ రేయ్ ……… అన్నంత క్లోజ్ గా కౌగిలించుకుని , కేస్ గురించి చెప్పానుకదా ఈ పిల్లలే మహేష్ , కృష్ణ జాగ్రత్తగా చూసుకోవాలి అనిచెప్పాను . 

సరే రా ఇక నాకు వదిలేయ్ అని సంతకం పెట్టించుకున్నారు . 

ఆకలి వేస్తోందా ………తింటారా అని SI గారు అడిగారు . ఇద్దరమూ లేదు అని బదులిచ్చాము . మహేష్ , కృష్ణ ……… నేను వెళ్లిపోవాలి ఏమైనా తినాలని ఆశగా ఉంటే చెప్పండి తెప్పిస్తాను రేపటి నుండి జైల్లో పుట్టినదే తినాలి అని అడిగారు . 

సర్ ఇప్పటివరకూ ఎవ్వరూ చెయ్యని సహాయం చేస్తూ వచ్చారు . మమ్మల్ని హాంతకులుగా మీరు ఏమాత్రం చూడలేదు అదిచాలు సర్ మీ మేలుని ఎప్పటికీ మరిచిపోము అని చేతులెత్తి నమస్కరించాము . మమ్మల్ని ఆప్యాయంగా కౌగిలించుకుని అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి . వాళ్ళవల్ల ఎటునుండైనా ఆపద రావచ్చు . మీరు ఉన్నది పాపం పుణ్యం తెలియని నేరగాళ్ల మధ్యన అని జాగ్రత్తలు చెప్పి నీళ్లు తాగమని అందించి మాగురించే కొద్దిసేపు జైలర్ గారితో మాట్లాడి , వెళతాను మహేష్ , కృష్ణ రేపు ఉదయం జైల్ స్కూల్లో చేర్పిస్తారు బాగా చదువుకోండి అని చెప్పి వెళ్లిపోయారు . 

జైలర్ గారు మరొకసారి మా పేర్లను తలుచుకొని జైల్లోని కానిస్టేబుల్ ను పిలిచి శుభ్రన్గా ఉన్న లాకప్ లో ఉంచమని చెప్పి పంపారు .

మమ్మల్ని లోపల వేసి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు . వెళ్లి గోడకు ఆనుకుని కూర్చుని ఈ సమయంలో అక్కయ్య ఏమిచేస్తోందో , కన్నీళ్ళతో ఎంత బాధపడుతోందో , నన్ను చూడకుండా ఒక్కరోజైనా ఉండగలదా అని కన్నీళ్ళతో బాధపడుతోంటే , కృష్ణగాడు నాప్రక్కనే కూర్చుని రేయ్ మహేష్ నువ్వు ఏడుస్తుంటే నా కళ్లల్లో నీళ్లు వస్తున్నాయిరా …………., అక్కయ్య కోసం అడుగు ముందుకువేశాము ఇక వెనుతిరిగిచూడకూడదు రా , నువ్వు ఇక్కడ ఏడిస్తే అక్కయ్య మరింత బాధపడుతూ ఉంటుంది అనిచెప్పడంతో కన్నీళ్లను తుడుచుకుని హత్తుకొని వదిలి గోడకు ఆనుకుని కూర్చున్నాము . 

నా బాదని తగ్గించడం కోసం రేయ్ మహేష్ ……….. తిరుపతిలో అక్కయ్యను ఎలా కలిసావో ఇప్పటికీ నాకు తెలియదు please చెప్పరా అని అడిగాడు . 

అంతే నా పెదాలపై చిరునవ్వు చిగురించడంతో , హమ్మయ్యా ……..అనుకుని చెప్పరా please చెప్పరా అని అడిగాడు .

అక్కయ్యా , అమ్మావాళ్ళు దర్శనం చేసుకుని రైల్వేస్టేషన్ లో అడుగుపెట్టడం దగ్గర నుండి మొదలెట్టి చెబుతూ చెబుతూనే , రాత్రి నిద్రలేక ఉదయం నుండి తీరికలేక ఒకరి భుజంపై మరొకరము నిద్రపోయాము .

అక్కయ్యకు శాశ్వతంగా దూరమైనట్లు పీడకల రావడంతో సడెన్ గా మేల్కొని ముఖమంతా చెమటతో ఊపిరాడనట్లు అనిపించడంతో ఊసల దగ్గరికివచ్చి , దీర్ఘమైన శ్వాసను పీల్చి వదులుతూ అక్కయ్య ప్రేమతో ఇచ్చిన వాచ్ లో సమయం చూస్తే ఉదయం 5 గంటలు . పైన ఆకాశంలో చందమామ నిండుగా కనిపిస్తుంటే అందులో అక్కయ్య చిరునవ్వుని కన్నార్పకుండా చూసుకుంటూ నిలబడిపోయాను .

కొద్దిసేపటి తరువాత కృష్ణగాడు కూడా వచ్చి నిలబడ్డాడు . 

రేయ్ కృష్ణ ఆ చందమామలో అక్కయ్య కనిపిస్తోందిరా అని చూపించాను . 

అవునురా నీకోసమే ఆ చందమామ ఇటువైపు వచ్చాడు . అక్కయ్య కూడా చందమామను చూస్తోంటే , మీరు ఒకరినొకరు చూసుకున్నట్లేరా అని చెప్పడంతో ,

నిజమారా ………..అని మాటల్లో చెప్పలేని సంతోషంతో తెల్లవారేంతవరకూ అలా చూస్తుండిపోయాము . 

అలా తెల్లవారిందో లేదో నలువైపులా నుండి అరుపులు , శబ్దాలు ఆపకుండా వినిపిస్తూనే ఉన్నాయి . 

కానిస్టేబుల్ వచ్చి లాకప్ తెరిచి అందరూ వెళుతున్నారే అక్కడకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని రెడీ అవ్వండి జైలర్ గారు పిలుస్తున్నారు అనిచెప్పాడు . 

అందరినీ చూస్తూ భయపడుతూ ఒకరినొకరు తోసుకుంటూ ఇద్దరమూ వదలకుండా చేతినిపట్టుకొని వెళ్లి మా పని మేము చూసుకుని బయటకువచ్చాము . 

దూరం నుండి కానిస్టేబుల్ పిలవడంతో చేరుకోగానే జైలర్ గదికి తీసుకెళ్లారు . 

మహేష్ , కృష్ణ ………..ఇక ఈరోజు నుండి మీ జైలు జీవితం మొదలు . ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటలవరకూ స్కూల్ , మీ అదృష్టం ఏమిటంటే టిఫిన్ , భోజనం అక్కడే పిల్లలకోసం కాబట్టి కాస్త మంచిగా వండుతారు . అక్కడే తినెయ్యండి.

రాత్రికి మాత్రం ఈ నెరగాళ్లతోనే తినాలి మీరు తినలేరు కాబట్టి ఉదయం , మధ్యాహ్నమే కాస్త ఎక్కువ తినండి సరేనా , కానిస్టేబుల్ స్వయంగా నువ్వే పిలుచుకొనివెళ్లి అన్నీ arrange చేసి స్కూల్లో చేర్పించు అనిచెప్పడంతో , 

రండి అని ఒక రూంలోకి పిలుచుకొనివెళ్లి మీకు సరిపోయే కొన్ని జతల బట్టలను తీసుకోండి అనిచెప్పడంతో , చాలా వాటిలోనుండి తీసుకున్నాము .

మార్చుకోండి అనిచెప్పడంతో మార్చుకున్నాము . 

ఇక నుండి మీ బట్టలను మీరే శుభ్రం చేసుకోవాలి అనిచెప్పి చాలామంది మాలాంటి పిల్లలతోపాటు నడిపించుకుంటూ వెళ్లి రెండు దారులూ కలిసేచోటకు చేరుకున్నాము . ఒక దారి గుండా అమ్మాయిలు వస్తున్నారు . 

సర్ వాళ్ళు మీలాగే నేరం చేసి వచ్చినవాళ్ళు అబ్బాయిలకు , అమ్మాయిలకు ఒకే స్కూల్ ఇక్కడ అదిగో కాంపౌండ్ కంచె లోపల కనిపిస్తోంది చూడు అదే స్కూల్ అని చూపించారు . 

ఇంతలో జైల్ డ్రెస్ లో ఒకడు పరుగున వస్తున్న మా వయసు పాపను పట్టుకుని మీదపడబోయి అల్లరి చెయ్యబోతుంటే , కానిస్టేబుల్ పరుగునవెళ్లి వాడిని పట్టుకోబోతే జైల్లో వాడికి ఎలా వచ్చిందో ఏమో కత్తి తీసి బెదిరిస్తూ , పాప జుట్టు పట్టుకుని లాగేస్తున్నారు . 

పాప ఆపకుండా ఏడుస్తూ వదులు వదులు అని భయపడుతోంది. 

కానిస్టేబుల్ దూరంలోనే ఆగి రేయ్ కత్తి కింద పడేయ్ కత్తి కింద పడేయ్ అని మంచిగా చెబుతోంటే వాడు మరింత ఎక్కువచేస్తూ పాప బుగ్గపై నాలుకతో నాకాడు . 

అంతే ఇద్దరమూ ఒకరినొకరు చూసుకుని పరుగున వెనుకవైపు నుండి ఒకేసారి వాటిమీద దూకి , కృష్ణగాడు వాడిమీదకు ఎక్కి తలపై కొడుతోంటే , నేను కత్తిపట్టుకున్న చేతిని రెండుచేతులతో కదలనియ్యకుండా పట్టుకుని మోకాలిపై గట్టిగా కొట్టడంతో పాపను వదిలి నేలపై పడిపోగానే , 

కానిస్టేబుల్ వచ్చి వాడి మనికట్టుని బూటుతో తొక్కిపట్టి కత్తిని అందుకొని కొన్నిదెబ్బలు వేసి పోలీసులను పిలవడంతో లాక్కుని వెళ్లిపోయారు ..

పాప ఏడుస్తూ స్కూల్ వైపు పరిగెత్తివెళ్లిపోయింది . 

వాడు పిల్లలను ఎడిపించే సైకో , స్నానం చేయడానికి వదిలి ఉంటారు తప్పించుకునివచ్చాడు . మీరుకూడా జాగ్రత్తగా ఉండాలి జైల్లో స్టాఫ్ సగం కంటే తక్కువ ఉన్నారు అనిచెప్పి , శభాష్ అంటూ స్కూల్ కు పిలుచుకొనివెళ్లి పేర్లు రాయించి వెళ్లి టిఫిన్ తిని బాగా చదువుకుని అందరితోపాటు సాయంత్రం వచ్చెయ్యండి అని వెళ్లిపోయారు .

రేయ్ నాకు వద్దు నువ్వు తినరా అనిచెప్పి ఎవ్వరూ లేనిచోట ఒంటరిగా వెళ్లి కూర్చున్నాను . 

రేయ్ రాత్రికూడా తినలేదు నేను తీసుకొస్తాను అని లైన్లో నిలబడ్డాడు . 

వెనుక నుండి నన్ను రక్షించినందుకు థాంక్స్ అని వినిపించడంతో , కృష్ణగాడు వెనుకకు తిరిగిచూస్తే ఆ పాప , మీరిద్దరూ సమయానికి రాకపోయుంటే వాడు నన్నేమి చేసేవాడో అని భయపడుతూ చెప్పింది . 

మీకేమీ కాలేదు కదా …………

లేదు ………..మరొకసారి థాంక్స్ నా పేరు కృష్ణవేణి , 

నాపేరు కృష్ణ అని చెప్పాడు . 

థాంక్స్ కృష్ణ అని చెయ్యి అందివ్వడంతో , 

నవ్వి చేతిని కలిపాడు . 

కృష్ణ , నీ ఫ్రెండా ……….

అవును ప్రాణ స్నేహితుడు , ఒకరినివదిలి ఒకరము ఉండలేము . 

ఎందుకు మరి బాధపడుతున్నట్లుగా ఉన్నాడు . జైల్లో ఉన్నాడనా ………

లేదు కృష్ణవేణి , వాడికి చేతితో తినడానికి రాదు . ప్రతిరోజూ టిఫిన్ , లంచ్ , డిన్నర్ , స్నాక్స్ , ఐస్ క్రీమ్ …………ఇలా అన్నీ వాడంటే ప్రాణమిచ్చే అక్కయ్యా , అమ్మే తినిపించేవాళ్ళు ఇక ఇప్పటి నుండి ఎలాగో అంతుపట్టడం లేదు అనిచెప్పి రెండు ప్లేట్లలో వడ్డించుకొని వచ్చి , రేయ్ ఇక ఈరోజు నుండి మనమే తినాలిరా please నా బంగారం కదూ తినమని బ్రతిమాలాడు . 

ఎలా తినడమో కూడా మరిచిపోయానురా , అక్కయ్యే గుర్తుకొస్తుంది అని కన్నీళ్ళతో చెప్పాను . 

నేను తినకపోవడంతో వాడుకూడా తినకుండా ఉండిపోయాడు . 

ఇంతలో అన్నయ్యా ………… నాపేరు కృష్ణవేణి అని ప్లేటుతోపాటు వచ్చి మాప్రక్కనే కూర్చుంది . 

ఎవరా అని ఆశ్చర్యంతో కృష్ణగాడివైపు చూసి కన్నీళ్లను తుడుచుకున్నాను . 

అన్నయ్యా……… ఇంతకుముందు రక్షించినది నన్నే , నా పేరు కృష్ణవేణి . మీకు అభ్యంతరం లేకపోతే మీ ప్రాణమైన అక్కయ్యలాగా కాకపోయినా ప్రేమతో తినిపిస్తాను అనిచెప్పింది . 

మౌనంగా తలదించుకోవడం చూసి , తమ్ముడూ ………..ఆకలివేస్తోంది తినచ్చుకదా అని అక్కయ్య పిలిచినట్లే ప్రేమతో పిలవడంతో ,

నాకు తెలియకుండానే తలెత్తి నోరుతెరిచాను . 

నా ప్లేట్ అందుకొని తినిపించి , అన్నయ్యా ………..మీకు ఎలా తినిపించాలో నాకు ఇప్పుడు అర్థమైంది తమ్ముడూ తమ్ముడూ ………అని పిలుస్తూ ముద్ద తరువాత ముద్ద తినిపిస్తూ , 

ఆనందబాస్పాలతో తనవైపే చూస్తున్న కృష్ణగాడిని , కృష్ణా ………..హ్యాపీనా నీ ప్రాణ స్నేహితుడు తింటున్నాడు నువ్వుకూడా తిను అని చెప్పడంతో , ఆకలితో గబగబా తినేస్తూ ఫ్లాట్ అయిపోయినట్లు తననే చూస్తున్నాడు . 

తమ్ముడూ మొత్తం తినేశావు , నా ప్లేటులోనిది కూడా తినిపించనా అని అడిగింది . 

మిమ్మల్ని అక్కయ్యా అనిపిలవచ్చా ………..అని అడిగాను .

అన్నయ్యా ………..నేను మీకంటే ఒక సంవత్సరమైనా చిన్నదాన్ని , చెల్లెమ్మా అని పిలిస్తేనే అందం , మీకు మీ అక్కయ్య అంటే ఎంత ప్రాణమో కృష్ణ చెప్పాడు . ఆ స్థానాన్ని అక్కయ్యకే ఉంచుదాము అని చెప్పగానే , 

నాకళ్ళల్లో సంతోషంతో చెల్లి అని ఆప్యాయంగా పిలిచాను .

 హమ్మయ్యా ……….ఇన్నాళ్లకు ఒక అన్నయ్య , ఒక ఫ్రెండ్ నాజీవితంలోకి వచ్చారు . మనం ముగ్గురమూ ఒక జట్టు అని చేతిని ముందుకు చాపింది . 

అంతే కృష్ణగాడు మేము రెడీ అని చేతిని కలపబోతుంటే , 

కృష్ణ ముందు అన్నయ్య తరువాతే ఫ్రెండ్ అని వాడివైపు కన్నుకొట్టి నవ్వింది . 

అంతే వాడు గుండెలపై చేతినివేసుకొని వెనక్కు వాలిపోయాడు . 

నేను నవ్వుకుని లవ్ ……….థాంక్స్ చెల్లెమ్మా అని చేతిని కలిపాను . 

ఏమీ పర్లేదు మనం రోజూ స్కూల్లో కలుస్తాము కదా …….., థాంక్స్ చెల్లెమ్మా నుండి లవ్ యు చెల్లెమ్మలోకి మార్పు చెందడం ఎంతసేపు అని కృష్ణగాడి చేతిపై గిల్లి చెయ్యి కలపమని సైగచేసింది . 

Yes yes …………మనం ముగ్గురమూ ఒక జట్టు అని నా చేతిపై చేతినివేసి , థాంక్స్ కృష్ణవేణి వాడికి తినిపించినందుకు అని సంతోషంతో చెప్పాను . 

రేయ్ ……..నువ్వుకూడా థాంక్స్ అని రేయ్ అన్నందుకు సిగ్గుపడి , కృష్ణ నువ్వుకూడా మార్పు చెందడానికి ఎక్కువ సమయం పట్టదులే అని ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటుంటే ముచ్చటేసింది . 

స్కూల్ బెల్ కొట్టడంతో రండి వెళదాము అని లేవబోతుంటే , 

చెల్లెమ్మా నువ్వు ఇంకా తినలేదు . 

బెల్ కొట్టగానే వెళ్ళాలి లేకపోతే డ్రిల్ సర్ కొడతారు . 

ఏమీ పర్లేదు చెల్లి ముందు నెమ్మదిగా తిను మేము చూసుకుంటాము అని కూర్చోబెట్టాను . 

ఉమ్మా ………..లవ్ యు అన్నయ్యా , ఇక నాకు భయమే లేదు మీరుండగా అని తింటుంటే , కృష్ణగాడు చెల్లివైపే ముసిముసినవ్వులతో చూస్తుంటే వాళ్ళ ఆనందాన్ని చూసి కాస్త మనసు కుదుటపడింది . నావలన వాడు ఎన్ని కష్టాలు పడతాడో అన్న బాధ కూడా నెమ్మదిగా తగ్గుతోంది .

చెల్లి కడుపునిండా తిని చేతిని కడుక్కుని నీళ్లు తాగి అన్నయ్యా , కృష్ణ వెళదాము అని క్లాస్ వైపు వెళుతోంటే , డ్రిల్ సర్ ఆపి బెల్ కొట్టి 10 నిమిషాలు అయ్యింది ఇంతసేపు తింటున్నారా …….., చెయ్యి చాపండి అని చెప్పారు . 

Sorry సర్ అని నేను కృష్ణగాడు చెల్లి ముందుకువెళ్లి గట్టిగా ఒక్కొక్క దెబ్బ తిన్నాము.

ఏయ్ పాప నువ్వుకూడా అని చెప్పడంతో మా ముందుకువచ్చి చేతిని చాపింది . 

అలాంటి దెబ్బనే కొట్టబోతుంటే ఇద్దరమూ కళ్ళుమూసుకుని భయపడుతున్న చెల్లి చేతిపై మా అరచేతులను పెట్టడంతో మాకు తగిలింది .

సౌండ్ వచ్చినా చెల్లి చేతిపై దెబ్బ పడకపోవడంతో చూసి కళ్ళల్లో చెమ్మతో మావైపు ఆరాధనతో చూస్తోంది . 

రేయ్ ఏంట్రా మీరు చెయ్యిపెట్టారు ఏంటి విషయం ఫ్రెండ్షిప్పా……..

అవును సర్ కావాలంటే మాకు మరొక దెబ్బ కొట్టండి అని చేతులను చాపాము . 

సర్ కోపంతో మరొక్క దెబ్బ ఇద్దరికీ వేసి మరెప్పుడూ ఇలా ఆలస్యం చేయకండి క్లాస్ కు వెళ్ళండి అని వదలడంతో , 

నొప్పికి చేతులను విదుల్చుకుంటూ చెల్లికి దారిని ఇచ్చాము . 

లవ్ యు అన్నయ్యా , లవ్ యు రా అంటూ మా చేతులలో పెనవేసి వాడి చేతిపై ఏకంగా ముద్దుపెట్టింది . 

వాడు షాక్ లో కన్నార్పకుండా చెల్లివైపే చూస్తూ నడుస్తుంటే , నవ్వుకుని ముగ్గురమూ may i come in మేడం అని అడిగి వెళ్లి ముగ్గురమూ ఒకే బెంచ్ లో చెల్లి మా ఇద్దరి మధ్యన కూర్చుంది . 

వాడు కన్నార్పకుండా చెల్లివైపే చూస్తుంటే , నేను ఎక్కడికీ వెళ్ళను రా క్లాస్ అయిపోయాక నీ ఇష్టం ఇప్పుడు క్లాస్ విను అని ప్రేమతో చెప్పడంతో ,

సరే అని నవ్వుకుని బోర్డ్ వైపు తిరిగాడు . 

అక్కయ్య మాటలు ” బాగా చదువుకోవాలి ” గుర్తుకువచ్చి ఏకాగ్రతతో వింటున్నాను.

క్లాస్ మధ్యలో ఒకరు వచ్చి మహేష్ , కృష్ణ అనిపిలిచి , లేచి నిలబడిన మాదగ్గరికివచ్చి వచ్చి స్కూల్ డ్రెస్ మరియు బుక్స్ అందించి వెళ్ళిపోయాక క్లాస్ కంటిన్యూ అయ్యింది . 

క్లాస్ పూర్తవగానే కృష్ణగాడు చెల్లివైవు తిరిగి చూడటం స్టార్ట్ చేసాడు . 

చెల్లి అందంగా నవ్వుతూ కృష్ణ నేనేదో మాట వరుసకు అన్నాను . 

నేను సీరియస్ తీసుకున్నాను అని కన్నార్పకుండా చూస్తున్నాడు . 

నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవ్వగానే బోర్డ్ వైపు తిరగడం చూసి , ఉమ్మా ……… గుడ్ బాయ్ అని నవ్వుకుంది చెల్లి ,

మళ్లీ క్లాస్ పూర్తవగానే చెల్లివైపు తిరిగి చూడసాగాడు . 

మొదలెట్టావా …………కానివ్వు నీఇష్టం . అలా మధ్యాహ్నం వరకూ అదే వరస .

లంచ్ బెల్ మ్రోగడంతో వాడు చెల్లిని చూస్తూనే , ముగ్గురమూ లైన్లో నిలబడి ముందు వాడు మా ఇద్దరి మధ్యలో చెల్లి , వాడి వంతు వచ్చేన్తవరకూ చెల్లిని వెనక్కు తిరిగి తిరిగి చూడటం చూసి , 

నవ్వుకుని అన్నయ్యా ……….కృష్ణకు పిచ్చిపెట్టినట్లుంది . 

అవును కృష్ణవేణి నీ పిచ్చే పట్టింది నాకు , ఇక జీవితాంతం పోదు అని బదులివ్వడంతో ఇద్దరమూ సంతోషంతో నవ్వుకున్నాము . 

ముగ్గురమూ ప్లేటులో భోజనం తీసుకుని ఒకదగ్గర కూర్చుని , తమ్ముడూ తినిపించనా అని అందమైన నవ్వుతో చెప్పడం , అక్కయ్యే గుర్తువచ్చి కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఆ…….. అని నోరు తెరువడంతో తినిపించి తానూ తింటుంటే , చెల్లి నా ఎంగిలి ………..

మా అన్నయ్య ఇక్కడ ఉంటాడు అని వేళ్ళను పూర్తిగా నోటిలోకి తీసుకుని తిని మరింత రుచిగా ఉంది అన్నయ్యా ………

చెల్లి అక్కయ్య కూడా ఇలాగే చెప్పేది . 

అన్నయ్యా ………… మన అక్కయ్య పేరు చెప్పలేదు . 

గుండెలపై చేతినివేసుకొని వాసంతి అని ప్రాణంలా చెప్పాను . 

Loveliest పేరు అన్నయ్యా …………వాసంతి అక్కయ్య 

తొలిముద్ద అని ప్రేమతో నోటిదగ్గరకు ముద్ద తీసుకురావడంతో , కళ్ళల్లో చెమ్మతో చెల్లినే ప్రాణంలా చూస్తూ తిన్నాను .

రెండవ ముద్ద , మూడవ ముద్ద …………అని నవ్విస్తూ ప్రేమను పంచుతూ తినిపిస్తోంటే , 

వాడితోపాటు అక్కయ్య నాకు కూడా తినిపించేది కృష్ణవేణి అని కృష్ణగాడు ఆశతో మావైపు చూస్తూ , చెప్పరా …………

అన్నయ్యా ………..,

నవ్వుకుని అవును చెల్లి , ఇద్దరినీ ప్రక్కప్రక్కనే కూర్చోబెట్టుకొని నవ్విస్తూ ప్రాణంలా తినిపించేది . 

చెల్లి తియ్యదనంతో నవ్వుకుని , రేయ్ కృష్ణ రా మరి నాదగ్గరికి అని పిలవడం ఆలస్యం వచ్చికూర్చుని ,

కృష్ణవేణి నువ్వు రేయ్ అని పిలిచిన ప్రతిసారీ ఇక్కడ సురుక్కుమంటోంది .

నొప్పిగా ఉందా అయితే పిలవడం ఆపేయ్యనా అని వాడి గుండెపై స్పృశిస్తూ అడిగింది . 

వాడు తియ్యని కోపంతో అలా అర్థమయ్యిందా అని చూస్తుంటే , ఇద్దరమూ నవ్వుకుని రేయ్ అని మళ్ళీ పిలవడంతో , తన గుండెలపై ఉన్న చెల్లి చేతిపై చేతినివేసి  మైమరిచిపోయాడు . 

ఇలాంటివన్నీ మన చిన్నవయసులోనే కాదు తరువాత అని అందమైన నవ్వుతో వాడికి కన్నుకొట్టి , ఇదిగో మీ అక్కయ్య ముద్ద అని ప్రేమతో తినిపించింది . 

అలా అయితే నా జీవితాంతం ఎదురుచూడమన్నా చూస్తాను అని బదులిచ్చాడు . 

చెల్లి , కృష్ణ నువ్వుకూడా తిను అని ఇద్దరమూ ఓకేసారిచెప్పి , ముగ్గురమూ సంతోషంగా నవ్వుకున్నాము . 

వాడు నన్నే చూస్తూ కళ్ళల్లో కన్నీళ్లను తుడుచుకున్నాడు .

ఏమైంది రా ……….అని చెల్లి వాడి చేతిని అందుకొని అడిగింది . 

వాడు ఇక జీవితంలో నవ్వడు అనుకున్నాను , ఒకే ఒక్కరోజులో నవ్వించావు నవ్విస్తూనే ఉన్నావు . లవ్ ………..థాంక్యూ థాంక్యూ sooooo మచ్ కృష్ణవేణి అని ఆ అని నోరుతెరిచాడు . 

ముగ్గురమూ మూడు ప్లేట్లలోని అన్నం తినేసాము . అన్నయ్యా , రేయ్ కృష్ణ రాత్రికి అక్కడ ఫుడ్ అంతగా బాగోదు ఇప్పుడే మరింత తినండి ఎలాగోలా నేను తీసుకొస్తాను కదా అనివెళ్లి ఏకంగా రెండు ప్లేట్ల నిండా తీసుకొచ్చింది . 

ఇద్దరమూ చెల్లివైపు ప్రాణంలా చూస్తోంటే , ప్రేమతో నోటికి అందించింది .

చెల్లి నువ్వు కూడా తిను అని చెప్పాము . 

మీరిద్దరూ తింటే నేను తిన్నట్లే అన్నయ్యా ……….తినండి అని తినిపించింది . 

చెల్లి , కృష్ణ అంటూ ఇద్దరమూ ప్రాణంలా తనవైపు చూస్తోంటే , 

అన్నయ్యా ……..మీరు బాధపడకండి , మా జైలర్ గారికి నేనంటే స్పెషల్ తన ఇంటి నుండి తెచ్చుకున్న భోజనాన్ని ప్రతి రోజూ రాత్రికి నాతో షేర్ చేసుకుంటారు అనిచెప్పింది . 

చెల్లి ఇంతకీ ఇక్కడికి ఎలావచ్చావు అని తింటూనే అడిగాను . 

నాకూ తెలియదు అన్నయ్యా ………. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇక్కడే ఉన్నాను . ఇక్కడే జైల్లో పుట్టాను అని కొందరంటుంటే విన్నాను . జైలర్ గారు నన్ను బాగా చూసుకుంటారు . అప్పుడప్పుడూ వాళ్ళ ఇంటి నుండి స్వీట్స్ , చికెన్ తీసుకొస్తారు నాకోసం , నాకొసమే ప్రత్యేకమైన చిన్నగదిని కూడా ఇచ్చారు . 

చాలు చెల్లి నీ ఆనందంతో కడుపు నిండిపోయింది అని చెల్లి ఆనందాన్ని అలా చూస్తుండిపోయాను . 

చెల్లి మేము ఇక్కడికి ఎలావచ్చామో తెలుసుకోవాలని లేదా ……..

అన్నయ్యా ……….మీరు చెప్పినా , చెప్పకపోయినా మీరిద్దరూ ఇక్కడే ఉంటారు అని గుండెలపై చేతినివేసుకొని చెప్పింది .

మేము ఒక మృగాన్ని హత్య చేసాము అనిచెప్పాము .

చెల్లి ఏమాత్రం భయపడకుండా మా చేతులను అందుకొని , ఖచ్చితంగా అక్కయ్యను కాపాడే పరిస్థితులలోనే ఆ హత్యను చేసిఉంటారు . అలాంటి అక్కయ్య కోసం హత్య ఏంటి ప్రాణాలైనా ఇచ్చేయ్యొచ్చు అని మాట్లాడుతోంటే ,

ఇద్దరమూ చెల్లివైపు అలా ప్రాణంలాచూస్తూ లవ్ యు చెల్లెమ్మా , లవ్ యు కృష్ణ అని తన చేతులను పెనవేసి ఆనందించాము . 

యే యే యే …………మా అన్నయ్య , వీడు అని కృష్ణగాడివైపు కన్నుకొట్టి లవ్ యు అన్నారు ……… ఈరోజు నా జీవితంలోనే మరిచిపోలేని రోజు అని ఎంజాయ్ చేస్తుంటే, చూసి పరవశించిపోయాము .

 72ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 74, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button