Srungara Kathamaalika

Srungara Kathamaalika – 62 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 62 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 62 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

ఒసేయ్ ఏంటే బాహుబలి సెట్టింగ్స్ లా మీ ఇంటిని మార్చేశావు అని సునీతక్క కాంచన అక్క లోపలికివచ్చి లోపల పూల decoration చూసి wow అంటూ నోరుతెరిచి కన్నార్పకుండా అలా చూస్తుండిపోయారు .

సినీ , కాంచన ………..అంటూ అమితమైన ఆనందంతో కేకలువేస్తూ పరుగునవెళ్లి ఇద్దరినీ అమాంతం కౌగిలించుకుని , వస్తారనుకున్నాను కానీ ఇంత త్వరగా వస్తారనుకోలేదు అని సంతోషంలో తడబడుతున్న మాటతో తియ్యదనంతో వణుకుతూ అడిగింది .

ఊరికే హీరో అయిన బుజ్జి తమ్ముడికి నేను సెకండ్ ఇది తరువాత థర్డ్ రాఖీ కట్టాలని నిన్నటి నుండే ఫోన్లో మాట్లాడుకుని తను ఇటు నుండి నేను అటు నుండి వచ్చి బస్ స్టాప్ లో కలిసి వచ్చేసాము . ఇంతకీ మా బుజ్జి హీరో ఎక్కడ అమ్మ దగ్గర ఉన్నాడా అని అడిగారు .

ఇంతలో అమ్మ ఒక్కటే వంట గదిలోనుండి వచ్చి అక్కయ్యలను ప్రేమతో పలకరించి కూర్చుని మాట్లాడుతూ ఉండండి కాఫీ తీసుకొస్తాను అనిచెప్పింది .

కాఫీ టీ లు తరువాత అమ్మా ………..ముందు పండుగ హీరో ఎక్కడ మమ్మల్ని చూడగానే లోపలే దాచేసారా ………అని తియ్యని కోపంతో అడిగారు. 

అమ్మ ముసిముసినవ్వులతో వంట గదిలోకి వెళ్ళిపోయింది .

ఒసేయ్ తమ్ముడు ఎక్కడే అని అడిగారు .

ష్ ష్ ……….. నిన్న మొన్న రెండు రోజులు ఉదయం నుండి సాయంత్రం వరకూ ఆటలు ఆడి పూర్తి అలసిపోవడం వలన ఇంకా నిద్రపోతున్నాడు అని చెప్పింది అక్కయ్య .

ఒహ్……….sorry sorry ……..అని సౌండ్ తగ్గించేసి ఎక్కడ పైనేనా అని హ్యాండ్ బ్యాగులు సోఫాలలో ఉంచేసి పైకి పరుగులుపెట్టారు . ఒసేయ్ నెమ్మదే అంటూ అక్కయ్య కూడా లంగాను చేతులతో పట్టుకుని పైకి పరిగెత్తింది .

సునీతక్క కాంచన అక్కయ్య బెడ్ మీద చెరొకవైపున చేరి ఉమ్మా……….మా బుజ్జి బుజ్జి తమ్ముడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో అని బుగ్గపై ముద్దులుపెట్టబోయి ఏకంగా కొరికేసారు .

ఒక్కసారిగా నిద్రమత్తు ఎగిరిపోయినట్లు కెవ్వుమంటూ అరిచి లేచి కూర్చుని బుగ్గలను రుద్దుకుంటున్నాను . 

ఒసేయ్ మిమ్మల్ని అంటూ మొట్టికాయలు వేసి మధ్యలో కూర్చుని లేదులే తమ్ముడూ లేదులే అని బుగ్గలపై ముద్దులుపెట్టి ప్రాణంలా గుండెలపై హత్తుకుంది . 

ఏమిచెయ్యమంటావే చూసి రెండు రోజులు పైనే అవుతోంది . చూడగానే ఆ బుగ్గలను కొరుక్కుని తినేయ్యాలనిపించింది అని చిలిపినవ్వుతో బదులిచ్చారు .

 అక్కయ్యను గట్టిగా హత్తుకొని కళ్ళుతెరిచి అక్కయ్య ముఖాన్ని కనులారా తిలకించి రాఖీ శుభాకాంక్షలు అక్కయ్యా……….అని తియ్యని నవ్వుతో చెప్పాను .

ఈ మాట వినడానికి ఎన్ని సంవత్సరాలు వేచి చూసానో తమ్ముడూ ……..నీవలన తీరింది అని ఆనందబాస్పాలతో బుగ్గలపై ముద్దులుపెట్టి , నా బుజ్జి తమ్ముడికి రాఖీ శుభాకాంక్షలు అనిచెప్పి పరవశించిపోతూ నుదుటిపై పెదాలను తాకించి ఏకమయ్యేలా హత్తుకుంది .

అక్కయ్య ఆనందాన్ని చూసి అక్కయ్యలిద్దరూ కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని , అక్కయ్య చేతులపై ముద్దులుపెట్టి ఒకేసారి రాఖీ శుభాకాంక్షలు తమ్ముడూ అని ఇద్దరూ చెప్పారు . 

రాఖీ శుభాకాంక్షలు సునీతక్కా , కాంచన అక్కయ్యా ……….అని బదులిచ్చాను . 

మీ అక్కయ్యకు మాత్రమేనా హగ్ మాకు లేదా అని చిరు అలకతో అడిగారు .

తమ్ముడూ పర్లేదు ఇవ్వు అని చెవిలో అక్కయ్య గుసగుసలాడటంతో అక్కయ్యలిద్దరినీ హత్తుకున్నాను . తమ్ముడూ ఈరోజు మొత్తం మీ అక్కయ్య ఆనందానికి అవధులు ఉండవు అనిచెప్పారు . 

అక్కయ్య ఆనందాన్ని చూసి చాలా చాలా మురిసిపోయాను .

నాన్నా ………లేచావా అని కాఫీ అక్కయ్యలిద్దరికీ అందించి , బెడ్ పై నుండి లేచివచ్చిన నన్ను అమాంతం హత్తుకొని రాఖీ పండుగ శుభాకాంక్షలు నాన్నా ……. మీ అక్కయ్యలిద్దరే కాదు కింద ఇంకా అక్కయ్యలు ఒకరి వెనుక మరొకరు వస్తూనే ఉన్నారు నీకు రాఖీ కట్టడం కోసం త్వరగా స్నానం చూయిస్తాను పదా అని వొంగి నుదుటిపై ముద్దుపెట్టింది .

అవునా అమ్మా………అని అక్కయ్య రూమ్ బయటకువెళ్లి కిందకు చూసి ఊరి ఫ్రెండ్స్ అందరూ వచ్చి decoration ని ఆశ్చర్యపోయి చూస్తుండటం చూసి పొంగిపోయి hi hi hi ……..అని పలకరించి అందరూ కాఫీ తాగుతూ కూర్చోండి వచ్చేస్తాను అనిచెప్పి లోపలికివచ్చింది .

అమ్మా ……..రోజూ మీరే స్నానం చేయిస్తారు కదూ ఈరోజుకి మాత్రం మేము స్నానం చేయిస్తాము అని సునీతక్క అడిగింది . 

అమ్మా వద్దు నాకు సిగ్గు అని అక్కయ్యను సైడ్ నుండి చుట్టేసాను . 

ఒసేయ్ కొత్త బట్టలు వేసుకొచ్చారు తడిచిపోతాయి వద్దు కిందకు వెళ్లి అందరితో మాట్లాడుతూ ఉండండి అని అక్కయ్య వారించింది . 

డ్రెస్ తడిచిపోయినా పర్లేదు , మాసిపోయినా పర్లేదు మా హీరోకి స్నానం చేయించే తీరుతాము ఊ ………అన్నారు . 

ఊహూ ………. అని అక్కయ్య , ఊ ……..అని అక్కయ్యలు మాట్లాడుతుంటే , 

నెమ్మదిగా అమ్మదగ్గరికివెళ్లి టవల్ కొత్తబట్టలు తీసుకుని సైగలు చేసుకుని ఇద్దరమూ బాత్రూమ్లోకి దూరిపోయి లోపలినుండి గొళ్ళెం పెట్టేసాము .

ఆ చప్పుడుకు తిరిగి చూసి అమ్మో ………జాదు అని తలుపు దగ్గరికివెళ్లి తమ్ముడూ తమ్ముడూ please please…….. అని ప్రాధేయపడుతుంటే ,

అక్కయ్య నవ్వుకుని అయ్యిందా ……….రండి కిందకు వెళదాము అని బిగిపెట్టుకున్నా లాక్కొని వెళ్ళిపోయింది.

అమ్మ తలంటు స్నానం చేయించి డోర్ నెమ్మదిగా తెరిచి చూసి లేరు నాన్నా …….. అని బయటకువచ్చి బెడ్ పై కూర్చుంది . 10 నిమిషాలలో కొత్తబట్టలు వేసుకుని బయటకువచ్చి అమ్మా ఎలా ఉన్నాను అని స్టీల్ ఇస్తూ అడిగాను .

నా బంగారుకొండ బుజ్జి హీరోలా ఉన్నాడు అని హత్తుకొని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి దువ్వెన పౌడర్ స్ప్రే అందుకొని రెడీ చేసింది . 

తమ్ముడూ ……….wow అంటూ అక్కయ్యలు వచ్చి సూపర్ అంటూ ఒకేసారి అక్కయ్య నుదుటిపై అక్కయ్యలిద్దరూ బుగ్గలపై కొరకబోయి అక్కయ్య చేతులను చూసి ముద్దులు మాత్రమే పెట్టారు .

కాంచన అక్కయ్య చేతిలోని ప్లేట్ ముందుకు తెచ్చి ముగ్గురు అక్కయ్యలూ ప్రేమతో తినిపించారు . అక్కయ్యలూ మీరు తినండి అని చెప్పాను . 

తమ్ముడూ మేము ఇందాకనే తిన్నాము . మీ అక్కయ్య నువ్వు తినకుండా తింటుందా అని అక్కయ్యకు కూడా తినిపించారు . 

అక్కయ్య గుండెలపై వాలిపోయి కడుపునిండా తిన్నాను . 

ఇంతలో కృష్ణగాడు పరుగునవచ్చి డోర్ దగ్గర ఆగిపోయి చిరునవ్వులు చిందిస్తూ నిలబడ్డాడు . 

రేయ్ రారా……..అని పిలిచాను . 

ఇంట్లో తినేసి వచ్చానురా అని వద్దన్నాడు .

అక్కయ్య లేచివెళ్లి పిలుచుకొనివచ్చి నా ప్రక్కనే కూర్చోబెట్టి నీ ప్రాణ స్నేహితుడితోపాటు కొద్దిగా తిను అని తినిపించింది . 

తమ్ముడూ నీ ప్రాణ స్నేహితుణ్ణి మాకు పరిచయం చెయ్యవా ………అని చిరుకోపంతో అడిగారు . 

అక్కయ్యలూ వీడు కృష్ణ నా ఫ్రెండ్ అంటూ భుజం చుట్టూ చేతినివేశాను , రేయ్ కృష్ణ సునీతక్క కాంచన అక్క అని పరిచయం చేశాను .

కృష్ణ మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి అని చెప్పారు . 

అలాగే అక్కయ్యా ………అని బదులిచ్చాడు .

కడుపు నిండిపోవడంతో అక్కయ్యలూ ఇక చాలు వీడికి తినిపించండి అని చెప్పాను. రేయ్ నాకు డబల్ నిండిపోయింది అని లేచి నిలబడ్డాడు . 

కృష్ణ నీళ్లు తాగు అని మారిద్దరికీ తాగించారు . 

రేయ్ నీకు రాఖీ కట్టడానికి ఊరిలో ఉన్న అక్కాచెల్లెళ్ళందరూ వచ్చారురా , మన ఊరి నుండి మాత్రమే కాదు ప్రక్క ఊరి నుండి చైర్మన్ గారి కూతురంట తనతోపాటు కొంతమంది అక్కయ్యలు కూడా వచ్చారు అనిచెప్పాడు .

కవితక్క ………కవిత వచ్చిందా అని ఇద్దరమూ ఒకరినొకరు చూసుకుని సంతోషించాము . ఒసేయ్ కాంచన వదిలేసి వచ్చేసావా ………అని బుగ్గపై ప్రేమతో కొట్టి మెట్ల దగ్గరికివెళ్లి కవితా పైకి వచ్చెయ్ అని అక్కయ్య పిలవడంతో నవ్వుకుని పైకివచ్చి మన ఊళ్ల బుజ్జి దేవుడు పైన రెడీ అవుతున్నాడా అని రూంలోకి వచ్చి ముందుగా రాఖీ శుభాకాంక్షలు తెలిపింది . తరువాత అమ్మను సునీతక్కను పరిచయం చేసింది . అందరూ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తుండటం చూసి అమ్మ మురిసిపోయి తల్లి , సునీత ………… సెలబ్రేట్ చేసుకునే సమయం అని చెప్పింది . 

అంతే అమితమైన సంతోషంతో అక్కయ్య హృదయవేగం పెరిగి పరవశించిపోయి తమ్ముడూ అని ప్రాణంలా హత్తుకుంది . అమ్మ మా ఇద్దరి తలలపై ముద్దులుపెట్టి సునీత మీ తమ్ముణ్ణి పిలుచుకొని రండి కింద అన్ని ఏర్పాట్లు చేస్తాను అని వడివడిగా వెళ్ళిపోయింది .

అక్కయ్యలు నాచెరొక చేతులను అందుకొని ప్రేమతో ముద్దులుపెట్టి , అక్కయ్య మరొక చేతితో కృష్ణ గాడి చేతిని పట్టుకుని వెనుక కాంచన కవిత అక్కయ్యలతోపాటు కిందకు వచ్చాము . సుమారు 15 మందికి పైగా అక్కయ్యలు పరుగున నన్ను చుట్టేసి రాఖీ విష్ చేశారు . సంతోషంతో అందరినీ విష్ చేసాను . తన తమ్ముడి కోసం ఇంతమంది రావడం చూసి అక్కయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . 

ఒసేయ్ వాసంతి మొదట మా బుజ్జి దేవుడికి నువ్వు రాఖీ కట్టేసావంటే మేము కూడా కడతాము . నీది ఆలస్యం అయితే చెప్పు ముందు మేమే కట్టేస్తాము అని అక్కయ్య ఊరి ఫ్రెండ్స్ ముసిముసినవ్వులతో చెప్పారు . 

అక్కయ్య సంతోషంతో నవ్వుకుని అమ్మా ……….అని కేకవేసింది . 

తల్లి వచ్చేస్తున్నాను అని రాఖీ , కుంకుమ , అక్షింతలు , స్వీట్ అన్నింటినీ హారతి పళ్ళెంలో తీసుకొచ్చింది . 

 Decoration చూసి మురిసిపోతున్న నన్ను చూసి సంతోషంతో తమ్ముడూ ………అని చేతిపై ముద్దుపెట్టి  పూలతో అలంకరించిన దగ్గరకు తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది . 

కెమెరా మ్యాన్ తనపని తాను చేసుకుపోతున్నాడు . 

అక్కయ్యలందరూ చుట్టూ చేరి మాటల్లో వర్ణించలేని ఆనందంతో జలదరిస్తున్న అక్కయ్యను చూసి వాసంతి కానివ్వు అని సంతోషంతో భుజాలపై చేతులువేసి చెప్పారు . 

నేను దిక్కులు చూస్తుండటం చూసి , అమ్మా ………అని అక్కయ్య అమ్మ చెయ్యి అందుకొని ప్రక్కకు పిలుచుకుంది . 

నా ఆనందం చూసి పళ్ళెం లోని రాఖీని ఇష్టంతో అందుకొని తమ్ముడూ హ్యాపీ రక్షాబంధన్ అని చేతిని అందుకొని కట్టింది . 

హ్యాపీ రక్షాబంధన్ అక్కయ్యా ………లవ్ యు sooooo మచ్ అక్కయ్యా ……. అని ఆనందబాస్పాలతో అక్కయ్యను ప్రాణంలా హత్తుకున్నాను .

లవ్ యు soooooo మచ్ తమ్ముడూ అని అంతే ఆనందబాస్పాలతో నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టింది.

తల్లి అంటూ అమ్మ అక్కయ్యకు హారతి పళ్ళెం అందించడంతో , తియ్యని చిరునవ్వుతో అందుకొని నుదుటిపై కుంకుమ పెట్టి హారతిని పట్టి అక్షింతలతో తలపై ఆశీర్వదించి చిరునవ్వులు చిందిస్తూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి స్వీట్ తినిపించింది . 

అంతే అందరూ చప్పట్లతో అక్కయ్యను మూడువైపులా హత్తుకొని ఆనందాన్ని పంచుకున్నారు . 

నెక్స్ట్ నా ప్రక్కనే కూర్చున్న కృష్ణ గాడికి కూడా అక్కయ్య రాఖీ కట్టి హారతి ఇచ్చి స్వీట్ తినిపించింది .

వాసంతి ఏ ఇంటిలో ఏ అక్కా చెయ్యలేనివిధంగా ఘనంగా నీ ప్రాణమైన తమ్ముడికి రాఖీ కట్టావు . మరి నువ్వే ప్రాణమైన నీ తమ్ముడు ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అని వెనుక నుండి ఎవరో మాట్లాడారు . 

అక్కయ్య కోపంతో వెనక్కు తిరిగి నా తమ్ముడే నాకు ప్రపంచంలోనే అత్యంత విలువైన గిఫ్ట్ అని బదులిచ్చింది . 

అది ఆచారం కదా కనీసం వంద రూపాయలైనా ఇవ్వకపోతే ఎలా , మహేష్ పది రూపాయలైనా పర్లేదు ఎందుకంటే మీ అక్కయ్య జీవితంలో తొలి రాఖీ పండుగ నువ్విచ్చేది చిన్నదైనా జీవితాంతం దాచుకోవాలి కదా అని మళ్ళీ మాటలు వినిపించడంతో అందరూ ఎవరా అని ఒకరినొకరు చూసుకున్నారు .

 అంతే అక్కయ్య కళ్ళల్లో చెమ్మచేరి అమ్మా……….అని సైగ చేసేంతలో , అమ్మ తన చీర కొంగులో దాచుకున్న రెండు కట్టల డబ్బులు తీసి నాకు అందించబోయింది . 

అమ్మా ………. ఒక్క నిమిషం అని ఆపి అక్కయ్య చేతిని అందుకొని మా ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టి , కన్నీళ్లను తుడిచి చేతిని చుట్టేసి మా అక్కయ్య ప్రేమని ఇంతా అంతా అని కొలవలేము . నీ బుజ్జి తమ్ముడు మీకోసం ఒక అమూల్యమైన గిఫ్ట్ తీసుకొచ్చాడు అని కృష్ణ గాడివైపు సైగ చేసాను . వాడు అమ్మా అని గట్టిగా కేకవేశాడు . 

ఇదిగో మహేష్ ……….అని అమ్మ వడివడిగా వచ్చి గిఫ్ట్ బాక్స్ అందించింది . 

మా అక్కయ్యకోసం ఈ ఇద్దరు తమ్ముళ్లు కలిసి ప్రేమతో ఇస్తున్న గిఫ్ట్ అని అందించాము .

అంతే అక్కయ్య కళ్ళల్లో అంతులేని ఆనందబాస్పాలతో లవ్ యు తమ్ముడూ అని ప్రాణమైన ముద్దులుపెట్టి గిఫ్ట్ ను గుండెలకు హత్తుకుంది . 

అమ్మ కూడా తన కన్నీళ్లను తుడుచుకుని మా బంగారం అని బుగ్గలను స్పృశించి మురిసిపోతోంది .

గిఫ్ట్ లో ఏముందో మేమంతా చూడాలనుకుంటున్నాము వాసంతి అని అక్కయ్య ఫ్రెండ్స్ అడగడంతో , 

ఆనందంతో పొంగిపోతూ తెరవనా తమ్ముడూ ………అని కళ్ళతోనే అడిగింది . 

దైర్యంగా అక్కయ్యా ……….అని కృష్ణగాడు నేను సంతోషంతో హైఫై కొట్టుకున్నాము.

నా తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ కవర్ కూడా నాకు అమూల్యమే అన్నట్లు అక్కయ్య నెమ్మదిగా కవర్ వేరుచేసి white బాక్స్ ఓపెన్ చేసింది . 

ఒక ప్రక్క కళ్ళమందిర్ కవర్ మరొక ప్రక్క జ్యూవెలరీ బాక్స్ లను అందరూ తొంగి తొంగి చూసి wow ………అని ఆశ్చర్యపోతుంటే మొదట జ్యూవెలరీ బాక్స్ లను అక్కయ్య ఒక్కొక్కటే తియ్యబోతుంటే ,

One…………. గోల్డ్ బ్యాంగిల్స్ ,

Two …………డైమండ్ రింగ్ wow బ్యూటిఫుల్ ,

Third …………ear రింగ్స్ లవ్లీ , 

అండ్ fourth ………పట్టీలు …………అంటూ ఆనందంతో ఒకరిపై మరొకరు పడి మరీ చూసి తమ్ముడూ మీ అక్కయ్యను ఎవరెస్టు శిఖరం ఎక్కించేశావు అని అక్కయ్యను సునీతక్క , కాంచనక్క వెనుక నుండి హత్తుకొని నన్నాయితే ఆకాశానికి ఎత్తేశారు .

Wait wait wait ………..మరొకటి కూడా ఉందికదా అది ఖచ్చితంగా చీరనే అయి ఉంటుంది . మామూలు చీరనా పట్టుచీరనా ………….please please please కాస్త తొందరగా తీసి చూపించవే ఇక్కడ టెన్షన్ లో మా గుండెలు ఆగిపోయేలా ఉన్నాయి అని కోరడంతో ,

అక్కయ్య ఆనందానికి అంతే లేనట్లు కొద్దిగా బాక్స్ ఓపెన్ చేసిందో లేదో పట్టుచీర …………అని సంతోషంతో గట్టిగా కేకలు వేశారు . అక్కయ్య చీరను తీసి కళ్ళల్లో చెమ్మతో అమ్మకు చూపించింది . సంతోషంలో అమ్మ నోటివెంట మాట రానంతలా మైమరిచిపోతోంది . 

ఒసేయ్ వాసంతి this is the best gift ever given by brother to sister , నీ అంత luckiest ఈ భువిపై ఎవ్వరూ లేరు అని అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టారు.

తమ్ముడూ మహేష్ ………….పిచ్చెక్కించావు . మీ అక్కయ్యలో ఈ ఆనందం చూడటానికే వచ్చాము . నీవలన చూసేసాము అంటూ నా బుగ్గలను ఏకంగా కొరికేశారు .

తల్లి తొందరగా వెళ్లి నా బుజ్జి తండ్రి ప్రేమతో ఇచ్చిన చీరను కట్టుకుని రా అని చెప్పింది . 

Yes yes yes ………..అంటూ అమితానందంతో తల ఊపడం చూసి , 

తమ్ముడూ నీకు కూడా నన్ను ఈ పట్టుచీరలో చూడాలని ఉందా అని నా బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి కొద్దిసేపు wait చెయ్యి అని లేచి అమ్మ చేతిని అందుకొని పైన రూంలోకి వెళ్ళింది.

అక్కయ్య వెళ్లిపోగానే సునీతక్క కూర్చుని తమ్ముడూ ………… you are wonderful . ప్రతిసారీ అందరినీ సర్ప్రైజ్ చేస్తూనే ఉంటావు ………ఆనందాన్ని పంచుతూనే ఉంటావు . ప్రతి రాఖీ పండుగ రోజు మేము ఎంత పిలిచినా రూంలో నుండి బయటకు వచ్చేది కాదు . ఈరోజు అది ఇంత పరవశించిపోతోందంటే కేవలం నీవల్లనే , గిఫ్ట్ తో దాని ఆనందాన్ని ఎక్కడకూ తీసుకెళ్ళావో కూడా మాటల్లో చెప్పలేకపోతున్నాను అని నన్ను రెండు చేతులతో చుట్టేసి బుగ్గను కోరికెయ్యబోయి , ఇక్కడ కాదు అందరూ అసూయతో ఎలా చూస్తున్నారో చూడు తరువాత వడ్డీతో సహా తీసుకుంటాను అని నవ్వుకున్నాము .

అందరూ గిఫ్ట్స్ గురించే మాట్లాడుకుంటున్నారు .

కొద్దిసేపటి తరువాత పట్టీల చప్పుడు వినిపించడంతో , అక్కయ్యా ……….అంటూ సడెన్ గా లేచినిలబడి చప్పుడొస్తున్న వైపు చూసాను . ఏంటి అని అందరూ అటువైపు చూసారు .

పట్టుచీర కట్టుకుని చేతికి బంగారు గాజులు , చెవులలో రింగ్స్ పెట్టుకుని ప్రతి అడుగుకీ ఘల్లుఘల్లుమంటున్న గజ్జెలు చప్పుడుతో నా హృదయ స్పందన మమేకమవుతూ దివి నుండి దిగివచ్చిన దేవతలా అందమైన నవ్వుతో వచ్చింది . 

నాతోపాటు అందరూ అక్కయ్యను అలా చూస్తుండిపోయారు . నా చూపు అక్కయ్య ముఖం దగ్గర నుండి కనీకనిపించని నడుముని బొడ్డు దగ్గరకు చేరి కన్నార్పకుండా చూస్తున్నాను.

అక్కయ్యకు అర్థమయ్యి నేరుగా నాదగ్గరకువచ్చి తమ్ముడూ ok నా అని అందమైన కళ్ళతో అడిగి కురులపై స్పృశించింది . 

నాకు తెలియకుండానే దేవత ………..అని పిలుపు వచ్చింది . 

కదా ………….ఒసేయ్ వాసంతి దేవకన్యలా ఉన్నావే , నీ బుజ్జి తమ్ముడు చెప్పినది కరెక్టే అని ఆనందించారు . 

లవ్ యు తమ్ముడూ ………అని పులకించిపోతున్న హృదయంతో నా నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టింది . 

అక్కయ్యా …………. కొన్ని గంటలపాటు కాదు కాదు రోజంతా చీర కట్టుకుని దేవతలా ఉన్న మా అక్కయ్య గుండెలపైనే వాలిపోవాలని ఉంది అని గుసగుసలాడాను . 

తమ్ముడూ అయితే వీళ్ళతో త్వరగా రాఖీ కట్టించుకుని బయటకు తోసేద్దాము అని చెవిలో చిన్నగా చెప్పి ఇద్దరమూ నవ్వుకున్నాము .

దేవత గారు మీ ప్రియమైన గుసగుసలు ఆపితే మా బుజ్జి తమ్ముడికి రాఖీ కడతాము చూడు ఎంతమంది ఆశతో ఎదురుచూస్తున్నారు . వీళ్ళు కానీ నీ తమ్ముడికి రాఖీ కట్టకుండా వెళితే ఇంట్లోకి రానివ్వరంట వాళ్ళ పేరెంట్స్ అని చెప్పడంతో ముసిముసినవ్వులు నవ్వుకుని , మీరు నా తమ్ముడికి రాఖీ కట్టి అమ్మ చేసిన విందు భోజనం స్వీకరించాలి అదే మాకు ఆనందం అని మనసులో మాత్రం తొందరగా తినేసి వెళ్ళిపోతే మేము ఏకమౌతాము అని చిలిపిడనంతో నవ్వుకున్నాము .

ఒసేయ్ నువ్వు ఇటువైపు వచ్చేయ్ అని అమ్మ దగ్గరకు లాగేసి , మొదట సునీతక్క తన హ్యాండ్ బ్యాగులో నుండి రాఖీ తీసి నాకు కట్టి హారతి బెలిగి , తమ్ముడూ ఒక ముద్దు ఇవ్వు చాలు అని బుగ్గను చూపించింది . 

తమ్ముడూ దానికి ముద్దుతోపాటు ఈ గిఫ్ట్ ఇవ్వు అని అక్కయ్య వెనుక చేరి నిన్న తెచ్చినవి అందించింది . 

వెనక్కు తిరిగి లవ్ యు అక్కా అని సునీతక్కకు అందించి బుగ్గపై ముద్దుపెట్టాను . 

లవ్లీ రాఖీ శుభాకాంక్షలు తమ్ముడూ అని ముద్దుపెట్టి ఆనందిస్తుంటే ,

ఒసేయ్ సునీత అయ్యిందా అని వెనక్కు లాగేసి కవితక్కతోపాటు వచ్చి ఇద్దరూ ఒకేసారి కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలిపి ముద్దులతో పాటు అక్కయ్య ఇచ్చిన గిఫ్ట్ అందుకొని మా జీవితాంతం దాచుకుంటాము అని ముద్దులుపెట్టి మురిసిపోతూ వెనక్కు వెళ్లారు . 

అలా ఒకరి తరువాత మరొకరు రాఖీ మూవీ లో ఎన్టీఆర్ కు కట్టినట్లు నా చేతిని మొత్తం రాఖీలతో తల మొత్తం అక్షింతలతో నింపేసి ఆనందించారు .

మొత్తం రాఖీలతో మొదట అక్కయ్యా మరియు అమ్మతో ఫోటోలు దిగి తరువాత వాళ్ళ వాళ్ళ గుర్తుకోసం మొదట ఒక్కొక్కరూ ఆ తరువాత గ్రూప్స్ గ్రూప్స్ ఆ వెంటనే మొత్తం అందరమూ గ్రూప్ ఫోటో దిగేసరికి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది . 

 భోజనాల సమయం అయ్యింది అని అమ్మతోపాటు వంట గదిలోకి వెళ్లి చూస్తే ప్రతి ఇంటి నుబడి ఒక్కొక్క వంట ఇంటికి రావడం వాటితో వంట గది నిండిపోవడం చూసి ఆశ్చర్యపోయి అమ్మను హత్తుకున్నాను . అమ్మ చేతి వంటతో పాటు అన్ని వంటకాలనూ అందరూ తృప్తిగా తిని మొదట ఊరివాళ్ళు తరువాత సునీతక్క నా బుగ్గలను వడ్డీతో సహా కొరికేసి రేపు స్కూల్ దగ్గర కలుద్దాము అని వెళ్ళిపోయింది . 

కవిత అందరూ ఉండటం వలన నిన్ను సరిగ్గా చూసుకోలేదు మమ్మల్ని క్షమించు …………అనేంతలో , వాసంతి నేను వచ్చినది రాఖీ కట్టడం కోసం కానీ దానితోపాటు చాలా తియ్యని మెమోరీస్ తో సంతోషన్గా వెళ్తున్నాను మళ్లీ ఎప్పుడైనా వస్తాను కదా అప్పుడు మనం ఎంజాయ్ చేద్దాము అని నా బుగ్గపై ముద్దుపెట్టి కాంచనను తన కారులో పిలుచుకొని వెళ్ళింది .

రేయ్ మహేష్ , అక్కయ్యా ……….అమ్మను ఇంట్లో వదిలేసి కాస్త రెస్ట్ తీసుకుని సాయంత్రం కలుస్తాను అని అమ్మతోపాటు మాట్లాడుతున్న వాళ్ళ అమ్మను పిలుచుకొని వెళ్లబోతోంటే ………..

 అక్కయ్య కృష్ణ నుదుటిపై ముద్దుపెట్టి మీ గిఫ్ట్ నా హృదయానికి హత్తుకుంది సాయంత్రం రావాలి సరేనా అని పంపించింది . 

మెయిన్ గేట్ దాటి కృష్ణగాడు వాళ్ళమ్మ చేతిని అందుకొని అమ్మా ఆ వాయిస్ నీదే కదా ………గిఫ్ట్ గురించి అక్కయ్యను అందరినీ ఆటపట్టించింది అని అడిగాడు .

భలే కనిపెట్టావే ……….

మా అమ్మ మాటలు నాకు తెలియదా …………

ఊరికే ఇస్తే అంత ఆనందం కలిగేది కాదు అందుకే అలా ప్లాన్ చేసాను . చూశావు కదా ముందు బాధతో కన్నీళ్లు వచ్చినా తరువాత ఆ ఆనందానికి అవధులు లేవు . 

అవునమ్మా ……….నువ్వు సూపర్ లవ్ యు soooooo మచ్ అమ్మా అని సంతోషంతో ఎగురుకుంటూ ఇంటికి చేరుకున్నాడు .

అందరూ వెళ్లిపోయిన మరుక్షణం తమ్ముడూ ………..అక్కయ్యా ……..అంటూ గట్టిగా సంతోషంతో కేకలువేసి చేతులను కలిపి పరుగున పూల కింద ఉన్న సోఫా దగ్గరకువెళ్లి అక్కయ్య కూర్చోగానే ఒడిలో కూర్చుని , అక్కయ్య గుండెలపై వాలిపోయి , మ్మ్మ్మ్మ్……….ఎంత హాయిగా ఉందక్కయ్యా ……….దేవత గుండెలపై సేదతీరుతున్నట్లు ఉంది .

నాకు కూడా నా బుజ్జి దేవుడిలాంటి తమ్ముణ్ణి హత్తుకొని అలాగే ఉంది తమ్ముడూ , లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ ఫర్ loveliest గిఫ్ట్ అస్సలు ఊహించనేలేదు , సర్ప్రైజ్ వలన అలా కొద్దిసేపు తియ్యనైన షాక్ లో ఉండిపోయాను నా బంగారు కొండ అంటూ రెండు చేతులతో చుట్టేసి గుండెలపై ఏకమయ్యేలా హత్తుకొని నుదుటిపై పెదాలను తాకించింది .

అమ్మ మా ఇద్దరి తలలపై ప్రేమతో ముద్దులుపెట్టి , అలా కేకలు వెయ్యగానే ఏమో అనుకున్నాను మిమ్మల్ని అంటూ బుగ్గలను గిల్లేసి , వంట గదిలో నుండి ఒక పాత్రను తీసుకొచ్చి తల్లీ ఇది వనజమ్మది , తెలుసు కదా ఎంత పిసినారో ఇందులో ఫుడ్ తెచ్చినప్పుడే జాగ్రత్త అనిచెప్పింది ఇప్పుడే వెళ్ళేసి ఇచ్చేసి వస్తాను అని నవ్వుతూ చెప్పింది .

అమ్మా తోడుగా నేనూ రానా అని అడిగాను . 

అక్కయ్య నేను ఎక్కడ లేచి వెళతానో అని నన్ను మరింత చుట్టేసి అమ్మవైపు చురచుర చూస్తోంది.

అది చూసిన అమ్మ వద్దులే నాన్నా దగ్గరే కదా నేనొక్కటే ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను . చూడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తానో అని మీ అక్కయ్య నన్ను తినేసేలా చూస్తోంది . మీరు మాత్రమే ఎంజాయ్ చెయ్యండి అని మూతిని మూడు వంకర్లు తిప్పుతూ బయటకు నడిచింది . 

అక్కయ్యతోపాటు నవ్వుకుని లవ్ యు అక్కా లవ్ యు తమ్ముడూ లవ్ యు అక్కా లవ్ యు తమ్ముడూ …………..అని ప్రాణంలా ముద్దులుపెట్టుకుంటూ మధ్యమధ్యలో అక్కయ్య పట్టీలను చేతులతో కదిలించి సౌండ్ చేస్తూ మైమరిచిపోతూ గట్టిగా కౌగిలిలో ఉండిపోయాము . నాచేతివేళ్ళు పట్టీల నుండి జారినప్పుడల్లా మనికట్టుకు తగిలి అక్కయ్య ఒళ్ళు జిల్లుమన్నట్లు స్స్స్ ……..అని మూలుగుతోంది.

అమ్మ కుడివైపు వెళ్లిన రెండు నిమిషాలకు నాన్న ఎడమ వైపు నుండి టెన్షన్ టెన్షన్ పడుతూ లోపలికి వేగంగా వచ్చారు . 

తమ్ముడూ ఒక్క నిమిషం అని ఇద్దరమూ లేచి నాన్న ఈ చీరను , గాజులను , చెవి రింగులను , ఉంగరాన్ని మరియు కాళ్లపట్టీలను తమ్ముడూ రాఖీ గిఫ్ట్ గా ఇచ్చాడు అని అమితమైన ఆనందంతో చెబుతున్నా , వినకుండా తన గదిలోకి వడివడిగా వెళ్లిపోయారు . 

నేనెక్కడ బాధపడతానో అని ఎప్పుడూ బిజినెస్ టెన్షన్ లోనే ఉంటారు అని నన్ను నవ్వించడానికి ప్రయత్నిస్తోంది .

 5 నిమిషాల తరువాత నాన్న బయటకు వచ్చి టీవీ దగ్గర షెల్ఫ్ లలో మరియు అక్కడక్కడా దేనికోసమో వెతుకుతూ , సడెన్ గా ఆగిపోయి మాదగ్గరకువచ్చి , వాసంతి ఏమిటో చెప్పావు చీర నగలు ………….

థాంక్స్ నాన్నా ………….తమ్ముడూ వీటన్నింటినీ ప్రాణమైన తన అక్కయ్యకు ఇచ్చాడు అని చెప్పడం ఆలస్యం.

నాన్న చాలా కోపంతో నాదగ్గరికివచ్చి చెంపలు చెల్లుమనిపించి ఉదయం రూంలో ఉంచిన డబ్బుని దొంగతనం చేసి పెద్ద హీరోలా నా కూతురికే గిఫ్ట్ ఇచ్చావు కదా అని మళ్ళీ కొట్టాడు .

అక్కయ్య హృదయం చలించిపోయినట్లు నాన్న అక్కడితో ఆగండి అని భద్రకాళీలా కట్టలు తెంచుకున్న కోపంతి అరిచి నాన్న చేతిలోని నా షర్ట్ తీసేసి నాన్న చేతిని విసిరికొట్టి , షాక్ లో ఉసురుకట్టుకున్నట్లు వెక్కిళ్ళతో ఏకబిగిన కారుతున్న కన్నీళ్ళతో ఉన్న నన్ను చూసి , వొళ్ళంతా చెమటతో తమ్ముడూ తమ్ముడూ ………అంటూ మోకాళ్లపై కూర్చుని , ఊపిరి పీల్చుకో తమ్ముడూ ఊపిరి పీల్చుకో ………. అక్కయ్యను చెబుతున్నాను కదా లవ్ యు లవ్ యు …………నువ్వు అలాంటి పని ప్రాణం పోయినా చెయ్యవని నీ ప్రాణమైన అక్కయ్యకు తెలుసుకదా ……….

PLease please ……….తమ్ముడూ ఊపిరి పీల్చుకో అని ఎంత ప్రాధేయపడుతున్నా అలాగే కదలకుండా ఉండిపోవడం చూసి , గుండె ఆగినంత పని అయినట్లు నా పెదాలను అక్కయ్య తన పెదాలతో మూసేసి ఊపిరిని అందించింది .

వాసంతి …………వాడికి అలా ………అనేంతలో , 

నాన్న మీరు నా కళ్ళ ముందు కనిపిస్తే నేనేమి చేసుకుంటానో నాకే తెలియదు ముందు ఇక్కడి నుండి వెళ్లిపోండి అని ఎంత ఊపిరి ఇచ్చినా నేను అలాగే ఉండిపోవడంతో , తమ్ముడూ నన్ను క్షమించు అని గట్టిగానే చెంప చెళ్లుమనిపించింది.

 షాక్ నుండి తేరుకుని ఒక్కసారిగా ఘాడమైన ఊపిరిని పీల్చి వదిలి కళ్ళల్లో నీళ్ళు కారుస్తూ ……..అక్కయ్యా ……..నేను అలా ………

ష్ ………అంటూ చేతితో నా నోటిని మూసేసి చివరికి ఆ భగవంతుడే వచ్చి నువ్వు డబ్బు తీశానని చెప్పినా మీ అక్కయ్య ఎలా నమ్ముతుందనుకున్నావు తమ్ముడూ……………ముందు నెమ్మదిగా ఊపిరిని పీల్చి నెమ్మదిగా వదులు అని నేలపై కూర్చుని నన్ను ప్రాణంలా హత్తుకుంది .

నన్ను నాన్న కొట్టడం నేను ఊపిరి తీసుకోకుండా అలా నిలబడిపోయినప్పుడే , అమ్మ గుమ్మం లోకి అడుగు పెడుతూ నేను అలా అయిపోవడం చూసి అమ్మకు కూడా అలాగే అవ్వడం , మళ్లీ నేను ఊపిరి తీసుకుని అక్కయ్యతో మాట్లాడటం చూసి ఊపిరి పీల్చి హమ్మయ్యా ……..అనుకుని , పరుగునవచ్చి నాన్నా నా బుజ్జి నాన్నా …………..మేమెలా నమ్ముతాము అనుకున్నావు . ముందు శాంతించు నాన్నా మొత్తం ఇప్పుడే తెలుసుకున్నాను అని లేచి చీర కొంగులో దాచుకున్న డబ్బుని ఇదిగోండి మీ డబ్బు బెడ్ పై చెల్లాచెదురుగా పడి ఉంటే నేనే భద్రంగా దాచాను అని నాన్న చేతిలో ఉంచేసి , ఏమండీ నేనే స్వయంగా ఇవ్వబోతే కూడా అమ్మా వద్దు అన్నాడండీ , అలాంటి బంగారానికి దొంగతనం ఆపాదించారు . మీరు ఏరోజూ నా బిడ్డని మీ బిడ్డగా ఒప్పుకోలేదని తెలుసు కానీ ఇంతలా దిగజారుతారని అస్సలు ఊహించలేదు . కొట్టడం కంటే ముందు అడిగి ఉండవచ్చు అని నాన్న ముఖం కూడా చూడటానికి అమ్మ ఇష్టపడటం లేదు .

మరి అవన్నీ తీసుకోవడానికి డబ్బు ఎలా వచ్చిందో ఆడిగారా ……..అని అడిగారు .

 మాకు క్రికెట్ ఆడటానికి వెళతానని చెప్పి రెండు రోజులపాటు తెల్లవారుఘాము నుండి మళ్లీ చీకటి పడినంతవరకూ ఊరందరి పొలాల్లో చిన్న చిన్న పనులు కాదండీ , పెద్దవాళ్ళు చేసే పనిని నా బిడ్డ మరియు నా బిడ్డ ప్రాణ స్నేహితుడు కృష్ణ ఒళ్ళోంచి పనిచేస్తే , ఊరిజనమంతా మా బుజ్జి దేవుణ్ణి తీసుకొచ్చిన దేవత మా తల్లి వాసంతి , ఆమెకు అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వు బాబు అని ఇద్దరికీ 40 వేలు కూలీ డబ్బులు ప్రేమతో ఇచ్చారు అని మొత్తం వివరించింది అమ్మ . అలా పనిచేయడం వలన కలిగినవే ఈ చిన్న చిన్న దెబ్బలు అని అమ్మ నాదగ్గరకువచ్చి చేతులను కాళ్ళను చూపించింది . నేను ఉదయం స్నానం చేయిస్తూ అడిగితే ,

వెంటనే ష్ ………అమ్మా అక్కయ్యకు తెలిస్తే కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి , క్రికెట్ ఆడుతూ కిందపడటం వలన దెబ్బలు తగిలాయి అనిచెప్పాడు . అంత ప్రాణం అండీ వాళ్లకు ఒకరికి ఒకరు అంటే , నీ బిడ్డ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాడు . ఇప్పుడు తెలిసిందా డబ్బు ఎలా వచ్చిందో నా బుజ్జి నాన్నకు , కష్టం శ్రమ విలువ తెలిసిన వాడండి నా బిడ్డ అలాంటి పని ప్రాణం పోయినా చెయ్యడు . ఊరి జనాలంతా బుజ్జి దేవుడు దేవతగా కొలిచే  నా పిల్లలకు పవిత్రమైన రాఖీ పండుగ రోజున కన్నీళ్లు తెప్పించారు అంటూ కన్నీళ్ళతో అని చెప్పి వెనక్కు తిరిగి చూస్తే ,

అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్ళతో తమ్ముడూ ……….. నాకోసం అని గుండెలపై ప్రాణంలా హత్తుకొని గాయాలపై ముద్దులుపెట్టి , నాన్నవైపు కోపంతో చూడటంతో మారు మాట్లాడకుండా బెడ్రూం లోకివెళ్లి అమ్మ సర్దిన బ్యాగుని తీసుకొచ్చి హైద్రాబాద్ వెళుతున్నాను అని వెళ్లిపోయారు .

 64c

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 62, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button