Srungara Kathamaalika

Srungara Kathamaalika – 26 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 26 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 26 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

  కింద మాకిష్టమైన టిఫిన్ చేసి మాకోసం ఎదురుచూసి చూసి 10 గంటలు అవ్వడంతో అమ్మమ్మ పైకి రూంలోకి వచ్చి మాఇద్దరినీ అలాచూసి మురిసిపోయి దగ్గరకువచ్చి , చెల్లి నుదుటిపై ముద్దుపెట్టి నా కురులను నిమిరి టిఫిన్ అని అడిగింది . మేము తరువాత తింటాము మీరు తినెయ్యండి అని సైగచెయ్యడంతో , నవ్వుతూ కిందకువెళ్లిపోయింది .

 చెల్లి పెదాలపై చిరునవ్వుతో నాచేతిని తన గుండెలపై గట్టిగా హత్తుకొని పాపం అలసిపోయినట్లు ఘాడనిద్ర పోతుండటం సంతోషంతో చూస్తూ గంటలు నిమిషాల్లా గడిచిపోతున్నాయి . మధ్యాహ్నం ఒంటి గంటకు కమ్మటి నిద్రలోనుండి మేల్కొని కళ్ళుతెరిచి అత్యంత దగ్గరగా తియ్యగా నవ్వుతున్న నన్నుచూసి లవ్లీ goodmorning అన్నయ్యా అని చెప్పి నాచేతిని అందుకొని మృదువైన పెదాలతో ముద్దుపెట్టింది . 

లవ్లీ గుడ్ ఆఫ్టర్నూన్ చెల్లి అంటూ బుగ్గపై ప్రేమతో నిమురుతూ వొంగి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టాను . తలతిప్పి గడియారాన్ని చూసి వొంగిన నా మెడ చుట్టూ చేతులువేసి నాతోపాటులేచి , మధ్యాహ్నం వరకూ……. మా అన్నయ్య చేతులుపట్టుకొని నిద్రపోయానా , మా అన్నయ్య నాకోసం ఇక్కడే కూర్చున్నాడు…… అంటూ చెప్పలేని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ ఏకంగా నా ఒడిలోకి వచ్చి కూర్చుని , బుగ్గమీద ఘాడమైన ముద్దుపెట్టి లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ అన్నయ్యా అంటూ ఇద్దరమూ ఏకమయ్యేలా గట్టిగా హత్తుకొని అలాగే ఉండిపోయింది . లవ్ యు too రా అంటూ చెల్లి తలపై ఒకచెయ్యివేసి ప్రేమతో స్పృశించాను .

చెల్లెమ్మా ఆకలవుతోంది అని చెప్పడంతో , ఎక్కడ కౌగిలిలో నుండి వేరవ్వాల్సివస్తుందని నిరాశతో మౌనంగా ఉండిపోవడంతో , నా చెల్లి ఎంతసేపు ఇలాగే ఉన్నా నాకు ఇష్టమే అంటూ నా రెండుచేతులతో చెల్లి ముఖాన్ని అందుకొని , నా చెల్లి ఆనందమే నా భోజనం అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టాను . నామాటలకు చెల్లి పరవశించిపోయి నాకు కూడా ఆకలిగా ఉంది అన్నయ్యా మనం ఇంకా బ్రష్ కూడా చేసుకోలేదు అంటూ నవ్వుకుని , నన్ను ఇలాగే ఎత్తుకెళ్ళి బాత్రూం దగ్గర దించు అని కోరడంతో , చిరునవ్వుతోనే సమాధానమిచ్చి రెండుచేతులతో సునాయాసంగా ఎత్తుకొని బెడ్ దిగి బాత్రూం డోర్ దగ్గర నెమ్మదిగా దించాను . నువ్వు కూడా రా అన్నయ్యా అనబోయి ……..చిలిపిగా తనలోతాను నవ్వుకుని నాగుండెలపై వాలిపోయింది . నువ్వు ఫ్రెష్ అయ్యేలోపు నేను గెస్ట్ రూంలో రెడీ అవుతాను అనిచెప్పి నుదుటిపై ముద్దుపెట్టాను . లవ్ యు అన్నయ్యా అంటూ వదిలి బాత్రూం లోకి వెళ్ళింది . నవ్వుకుని తలుపు వేసి నా బట్టలు టవల్ అందుకొని కిందకువచ్చి ఇద్దరమూ ఒకేసారి స్నానం చేసేసి హాల్ లోకి వచ్చాము.

ఇద్దరమూ సోఫాలో ఎదురెదురుగా కూర్చొని  ఆకలి ఆమ్మోయ్ ఆకలి అని గట్టిగా అరిచి చిలిపిగా నవ్వుకున్నాము . హమ్మయ్యా వచ్చారా టిఫిన్ తినలేదు 2:30 అవుతోంది ఎలా తట్టుకున్నారు , ఒక్క నిమిషం అంటూ వంటింట్లోకి పరిగెత్తి రెండు ప్లేట్లలో అన్నం పప్పు  వడ్డించుకొనివచ్చింది . ఇద్దరమూ నవ్వుకుని అమ్మా మాకు ఒక్క ప్లేట్ చాలు అని అందుకొని మా మధ్యలో బెడ్ పై పెట్టి , ఇద్దరమూ ఒకరినొకరు ప్రేమతో తినిపించుకున్నాము . 

అమ్మ సంతోషించి తింటూ ఉండండి ఆమ్లెట్ వేసుకొనివస్తాను అంటూ extraa ప్లేట్ ను టీ టేబుల్ పై ఉంచి నాకు అనిచెప్పి వంటింట్లోకి వెళ్ళింది . వేడివేడిగా ఆమ్లెట్లు వేసుకొనివచ్చేసరికి రెండు ప్లేట్ ల అన్నం ను ఒకే ప్లేట్ లోకి మార్చేసి , అమ్మకోసం మా ప్రక్కనే మరొక చిన్న సోఫాను సెట్ చేసాము . My dear lovely మామ్ అంటూ ఇద్దరమూ అమ్మ చెరొకచెయ్యి అందుకొని కూర్చోబెట్టి ముద్ద కలిపి తినిపించాము . 

అమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో కన్నయ్యా ఆమ్లెట్ అని అడిగింది . నవ్వుకుని ఆమ్లెట్ తోపాటు తినిపించి మేము ఒకరినొకరు తినిపించుకున్నాము . ఇంతలో దివ్యక్క కృష్ణగాడు లోపలికివచ్చి మమ్మల్ని చూసి పరుగున వచ్చి అమ్మప్రక్కన కూర్చుని నోటిని తెరిచారు . నేను దివ్యక్కకు చెల్లి కృష్ణగాడికి తినిపించింది . అమ్మమ్మ రూమ్ డోర్ దగ్గర నుండి చూసి వంటింట్లోకి వెళ్లి మరికొన్ని ఆమ్లెట్లు వేసుకొని తీసుకొచ్చింది . లవ్ యు అమ్మమ్మా అంటూ అమ్మమ్మతోపాటు అందరమూ తృప్తిగా తిని సోఫాలో కూర్చుని సరదాగా మాట్లాడుతున్నాము .

చెల్లెమ్మా మీ మొబైల్స్ స్విచ్ఒఫ్ వస్తున్నాయని ప్రిన్సిపాల్ గారు నాకు కాల్ చేశారు . నెక్స్ట్ వీక్ నుండి క్యాంపస్ ఇంటర్వూస్ సెలెక్షన్ జరగబోతున్నాయి . కాలేజ్ హిస్టరీ లోనే అత్యధిక రికార్డ్ ప్యాకేజీతో నిన్ను recruit చేసుకోవడానికి కనీవినీ ఎరుగని రీతిలో , ఏ సంవత్సరమూ రానన్ని కంపెనీలు బెంగళూరు హైద్రాబాద్ , ముంబై మరియు ఇంకా చాలా సిటీల నుండిరాబోతున్నాయంట , మాక్సిమం ప్యాకేజీతో తమ కాలేజ్ పేరును University లోనే టాప్ గా నిలబెట్టబోతున్నావని ప్రిన్సిపాల్ గారు సంతోషన్గా చెప్పారు అని చెప్పాడు . 

అంత పెద్ద గుడ్ news చెప్పినా చెల్లి , చెల్లితోపాటు నేనుకూడా చిన్న నవ్వు కూడా నవ్వకుండా మౌనంగా ఉండేసరికి , చెల్లి రేయ్ మామా ఏంటి అలా ఉన్నారు అని అడిగాడు . చెల్లి నాచేతిని చుట్టేసి భుజం పై వాలిపోయి అన్నయ్యా వాటిమీద నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటూ తన కోరికను అందరికీ వివరించి , 

అన్నయ్యా నువ్వు చెప్పు ఏమిచెయ్యమంటే అదే చేస్తాను . నీమాటనే శిరసావహిస్తాను అని గుండెలపై వాలిపోయి చెప్పింది . చెల్లెమ్మా నీ మాటలు వింటుంటే హృదయం పొంగిపోతోంది . నీ ఇష్టమే నాఇష్టం నీ కోరికకు తోడుగా అనుక్షణం నీ ప్రక్కన ఉండటమే నా గమ్యం అంటూ చెల్లి తలపై ప్రాణంగా ముద్దుపెట్టాను . 

అమ్మ మా మామాటలు విని నా బంగారుతల్లి ఏమిచేసినా అందరికోసమే చేస్తుంది కాబట్టి నా సపోర్ట్ కూడా తనకే అంటూ చప్పట్లతో ప్రోత్సహించారు . ఇక అమ్మమ్మ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ , తల్లి అయితే అందరమూ exams అయిపోయిన తరువాత village కు వెళ్లిపోతున్నామన్నమాట , ఇక రెండు నెలలు మాత్రమే మిగిలాయి అంతలోపు మొత్తం ఏర్పాట్లు చేసేస్తాను అని సంబరపడి చెప్పింది , లవ్లీ ఫామిలీ అలాగే కానివ్వండి నేను కూడా వీలుకుదిరినప్పుడలా వచ్చేసి పల్లెవాతావరణాన్ని ఎంజాయ్ చేస్తాను అంతే అని కృష్ణగాడు చెప్పాడు . లవ్ యు sooooo మచ్ బ్రదర్స్ , లవ్ యు అల్ అంటూ చెల్లి సంతోషంతో నన్ను గట్టిగా చుట్టేసింది . 

అమ్మమ్మ ఆరోజు పేపర్ అందించింది . మహి ఫౌండేషన్ గురించి , సీఎం ఆర్థిక సహాయం గురించి headlines లో పెద్దగా ప్రచురించారు . మేము కోరినట్లుగా ఫోటోలు వెయ్యనందుకు చాలా సంతోషించాము . మేము ఇది చెప్పడానికే వచ్చాము భోజనం చూసి మరిచిపోయాము అని కృష్ణగాడు చెప్పాడు . అన్నయ్యా పిల్లల ఫోటోలు కూడా పడ్డాయి చూడు కింద వాళ్ళమాటలు కూడా రాశారు అంటూ చదువుతుంటే , మాటకు ముందు మహి అక్క మాటకు తరువాత మహి అక్క అంటూ చెల్లి మంచితనం తమను ప్రేమతో ఎలా చూసుకుందో స్వచ్ఛమైన మనసులతో చెప్పినట్లు అనిపించింది .

పిల్లలకు ఈరోజు ఎలాగైనా వస్తానని చెల్లికి గుర్తువచ్చి నాకు చెప్పేంతలో , సమయం చూస్తే 5 గంటలు అవుతుండటంతో చెల్లెమ్మా , దివ్యక్కా బయటకు వెళదాము రెడీ అవ్వండి అని చెప్పాను . అయితే అన్నయ్య పని ముగించుకొని పిల్లల దగ్గరకు అటునుండే వెళదామని మనసులో ఆనుకొని దివ్యక్కతోపాటు పైకివెళ్లి తొందరగానే రెడీ అయ్యి ఛార్జింగ్ పెట్టిన మొబైల్ తెచ్చి ఇచ్చింది . ON చేయగానే లెక్కలేనన్ని కాల్స్ అలర్ట్స్ వస్తూనే ఉన్నాయి . అందులో సీఎం PA నుండి కూడా వచ్చాయి . వెంటనే కాల్ చేసాను , మహేష్ సర్ ఈరోజు పేపర్ చూసి చాలా సంతోషించారు . రాష్ట్రం మొత్తం దీని గురించే మాట్లాడుకుంటున్నారు . సర్ నీతో మాట్లాడాలని ఉదయం నుండి try చేశారు . ఫారినర్స్ తో మీటింగ్ ఉండటంతో తరువాత స్వయంగా మాట్లాడతారని చెప్పారు . అంతా మా అదృష్టం సర్ wait చేస్తాను అని సంతోషించి చెల్లికి విషయం చెప్పాను .

అమ్మావాళ్లకు బయటకు వెళ్ళొస్తామని చెప్పి నలుగురమూ ఒకే కారులో బుక్ స్టాల్ కు చేరుకొని ఒక లగేజీ వెహికల్ నిండా బుక్స్ , పెన్స్ , slates మరియు పిల్లలకు ఏవేవి అవసరమో అన్నీ సర్దుతుండటం చూసి కారులో కూర్చున్న చెల్లి దివ్యక్క ఇప్పుడివన్నీ ఎందుకు అని ఆశ్చర్యపోయారు . స్టునుబడి నేరుగా శరణాలయానికి చేరుకున్నాము . కారు దిగి వెనుక కూర్చున్న చెల్లి దగ్గరకువెళ్లి డోర్ తీసాను . ఆనందబాస్పాలతో వర్ణించలేని ప్రేమతో నన్నే చూస్తోంది . నవ్వుతూ చెల్లి చెయ్యి అందుకొన్నాను . కళ్ళతోనే తన ఆనందాన్ని తెలుపుతూ కారు దిగి నన్నే ఘాడమైన ప్రేమతో కన్నార్పకుండా చూస్తోంది .

కొద్దిమంది పిల్లలు మమ్మల్ని చూసి అక్కయ్యా అన్నయ్యా అంటూ సంతోషంతో గట్టిగా కేకలు వేయడంతో మహి అక్క మనకోసం వచ్చేసింది అంటూ పిల్లలందరూ వచ్చి చుట్టేశారు . అక్కయ్యా మీవలన మా శరణాలయం పేరు మరియు మేము మాట్లాడిన మాటలు కూడా రాశారు అని సంతోషంతో చెప్పారు . మీరెప్పుడు మాట్లాడారు అని అడిగాను . బస్ లో మేము ఇక్కడకు చేరుకున్న వెంటనే బోలెడన్ని కార్లలో వెనుకే వచ్చారు అన్నయ్యా అని బదులిచ్చారు . అక్కయ్యా లోపలికి రండి అంటూ దివ్యక్కను కూడా పిలుచుకొనివెళ్లారు . మేడం వాళ్ళు మేము రావడం చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు . వెహికల్ లో ఉన్నవన్నీ పిల్లలకు వినియోగించండి అని చెప్పడంతో , రెండుచేతులు జోడించారు . చెల్లికి తనివితీరేంతవరకూ తన సంతోషాన్నే చూస్తూ 8 గంటలకు ఇంటికి చేరుకున్నాము.

ఇంట్లోకి అడుగుపెట్టగానే బిరియాని స్మెల్ తెలియగానే కృష్ణగాడు నేను ఒకరినొకరము చూసుకొని పెదాలను తడిచేసుకొని , పరిగెత్తుకుంటూ వెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చి డైనింగ్ టేబుల్ లో కూర్చుని అమ్మా అమ్మా…………..త్వరగా అని అరిచాము . అమ్మావాళ్ళు బిరియాని మరియు చికెన్ ఫ్రై తీసుకువస్తుంటే లొట్టలేసుకుంటూ కన్నార్పకుండా చూస్తుండటం చూసి చెల్లి దివ్యక్క చిలిపిగా నవ్వుకుని అమ్మావాళ్ళ చేతిలో నుండి అందుకొని వడ్డించారు . 

ఇద్దరమూ లేచి అందరమూ కలిసితిందాము అంటూ కుర్చీలలో కూర్చోబెట్టి వడ్డించి మా ప్లేస్ లలో కూర్చుని బిరియాని ఘుమఘుమలను తృప్తిగా పీల్చి , లెగ్ పీస్ ఒకచేతితో అందుకొని కుడిచేతితో రైస్ నోట్లోకి కుక్కుకొని అద్భు…..తం……. ఆమో…ఘం…..అంటూ ఫస్ట్ టైం తింటున్నట్లుగా కుమ్ముతున్నాము . అమ్మా చెల్లివాళ్ళు మాఇద్దరినీ చూసి ముసి ముసినవ్వులు నవ్వుతూ అన్నయ్యా రేయ్ నెమ్మది అనిచెప్పి సంతోషించారు . కడుపునిండా తిని ఇద్దరమూ సోఫాలో వాలిపోయాము . అమ్మా బిరియాని మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టు రేపు వచ్చి కుమ్మేస్తా అని కడుపుపై చెయ్యివేసుకొని చెప్పాడు . నవ్వుకుని దివ్యక్క చెల్లి సహాయం చెయ్యడం వలన తొందరగానే పాత్రలను శుభ్రం చేసి వచ్చారు . సమయం 10 గంటలు అవుతుండటంతో అమ్మా అమ్మావాళ్ళు పడుకోకుండా ఎదురుచూస్తుంటారు అనిచెప్పి…… అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పింది అలాగే అమ్మా అని బాదులిచ్చి కారులో వెళ్లిపోయారు . 

అన్నయ్యా బెడ్ సర్దుతాను అనిచెప్పి పైకి చెల్లి వెళ్లబోతోంటే , బంగారుతల్లి మీ అన్నయ్య నిన్న రాత్రిలాగా కిందకు రాకుండా లోపల తాళం వేసేసి దాచేయ్ అని నవ్వుతూ చెప్పడంతో , లవ్ యు అమ్మమ్మా అంటూ కౌగిలించుకొని గుడ్ నైట్ చెప్పి పైకివెళ్లింది . 

మెయిన్ గేట్ తాళం వేసి గుడ్ నైట్ అమ్మా అమ్మమ్మా అత్తయ్యా అని చెప్పి వెళుతుంటే , బుజ్జికన్నా అంటూ నా తలపై ప్రేమతో నిమిరి మీ సంతోషమే నాకు కావాల్సింది వెళ్లు అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో చెప్పింది . అమ్మమ్మా అంటూ బుగ్గలను అందుకొని ఏమిటి ఈరోజు కొత్తగా అని అడిగాను . తియ్యగా నవ్వి కొద్దిరోజుల్లో నీకు తెలుస్తుంది గుడ్ నైట్ అనిచెప్పి పంపించింది . నాకు ఏమీ అర్థం కాక పైకివెళ్లి బాత్రూమ్లో నైట్ డ్రెస్ లోకి మారిపోయాను . అన్నయ్యా డన్ పడుకో అనిచెప్పి నైట్ డ్రెస్ తీసుకొని బాత్రూమ్లోకి వెళ్లివచ్చి , AC on చేసి నైట్ బల్బ్ మాత్రమే ఉంచి బెడ్ దగ్గర తలదించుకొని ఆగిపోయింది . 

చెల్లెమ్మా పడుకో అని ప్రక్కనే చూపించాను . ఉలుకూపలుకూ లేకుండా నిలబడింది . ఓహ్………sorr……….లవ్ యు రా నా చెంపలపై సున్నితంగా కొట్టుకొని పడుకునే , చెల్లి అంటూ రెండుచేతులు విశాలంగా చాపి గుండెలపైకి ఆహ్వానించాను . 

ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా పెదాలపై చిరునవ్వుతో లవ్ యు రా …..అన్నయ్యా …….అంటూ బెడ్ పైకి ఒక్క ఉదుటున ఎగిరి కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటిని చేతితో అందుకొని నా గుండెలపై వాలిపోయి ఇద్దరికీ సగం వరకూ కప్పింది . లవ్ యు టూ రా బంగారు అంటూ నా రెండు చేతులతో చెల్లిని చుట్టేసి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టాను . నాకు కావాల్సింది ఇదే అన్నయ్యా అంటూ ఇంకా దగ్గరికి జరిగి ఒక చేతిని నా టీ షర్ట్ లోపలకు ,కాలిని నా కాలి పై వేసి చిరునవ్వులు చిందిస్తూ అన్నయ్యా సేఫ్ గా అనిపిస్తోంది అంటూ గుండెలపై వెచ్చగా ముద్దుపెట్టింది . ఒకేసారి జరిగిన చెల్లి చర్యలకు నన్ను నేను మరిచిపోయి ఇద్దరమూ ఏకమయ్యేలా గట్టిగా నా మీదకు హత్తుకొని స్వర్గంలో విహరిస్తున్నట్లు , అప్సరసతో మాట్లాడుతున్నట్లు చెల్లితో ప్రేమగా మాట్లాడుతూ వెంటనే నిద్రలోకి జారుకున్నాను .

చెల్లి తల ఎత్తి హాయిగా నిద్రపోతున్న నన్నే చూస్తూ అన్నయ్యా చెంపలు నొప్పిపుడుతున్నాయా ఉండు మందు ఇస్తాను అంటూ బుగ్గపై తియ్యగా ముద్దులుపెట్టింది . మ్మ్మ్…….అంటూ నిద్రలోనే కలవరించి రెండు చేతులతో చెల్లిని మరింత చుట్టేసాను . లవ్ యు అన్నయ్యా అంటూ పరవశించిపోయి గుండెలపై వాలిపోయి జోకొడుతూ మధ్యమధ్యలో వెచ్చగా ముద్దులుపెడుతూ నిద్రలోకి జారుకుంది . అర్ధరాత్రి ఎప్పుడో అమ్మమ్మ చప్పుడు చెయ్యకుండా దొంగలా రూంలోకి వచ్చి , ఒకరి కౌగిలిలో మరొకరము హాయిగా నిద్రపోతుండటం చూసి మురిసిపోతూ , చేతులతో మా బుగ్గలను స్పృశించి ఇలాగే జీవితాంతం సంతోషన్గా ఒకటిలా ఉండండి అని ముద్దులతో ఆశీర్వదించి ఎలావచ్చిందో అలా కిందకు వెళ్ళిపోయింది . రోజూలాగే గ్రౌండ్ కు వెళ్ళడానికి తెల్లవారుఘామునే మెలకువ వచ్చినా , చెల్లి మేల్కొనేంతవరకూ కదలకుండా అందమైన ముఖాన్ని చూస్తూ ఒక చేతిని తన బుగ్గపై మరొక చేతిని చేతిపై వేసి సున్నితంగా జోకొడుతూ ఉండిపోయాను. మ్మ్మ్……అన్నయ్యా అంటూ నిద్రలోనే కదిలి పెదాలపై చిరునవ్వుతో మరింత హత్తుకొంది . తియ్యగా నవ్వుకున్నాను .

6 గంటలకు వెచ్చటి నా కౌగిలిలో ఇంత సొందర్యంగా నిద్రపోలేదు అన్నట్లు పెదాలపై తియ్యదనంతో కళ్ళుతెరిచి తననే సంతోషన్గా చూస్తుండటం చూసి , గుడ్ మార్నింగ్ అన్నయ్యా అంటూ గట్టిగా రెండుచేతులతో హత్తుకొని చెప్పింది . లవ్లీ గుడ్ మార్నింగ్ రా అంటూ నుదుటిపై ముద్దుపెట్టగానే , సిగ్గుతో నా గుండెలపై తల దాచుకొంది . అన్నయ్యా రాత్రి నిద్రించినట్లుగా ఇప్పటివరకూ నిద్రించలేదు . స్వర్గంలో నిద్రపోయినట్లుగా ఉంది మా అన్నయ్య కౌగిలిలో అని మురిసిపోతూ చెప్పింది . ఇక రోజూ ఇలాంటి అనుభూతినే పొందుతావురా అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి చెప్పాను . లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ అన్నయ్యా , నువ్వు గ్రౌండ్ కి వెళ్ళాలి కదూ అంటూ నా గుండెలపై తియ్యగా ముద్దుపెట్టి నానుండి లేచింది . అలా వెళ్లి ఇలా వచ్చేస్తాను అని బదులిచ్చాను . వద్దు అన్నయ్యా రోజూలాగే వెళ్ళిరా నేను మా అన్నయ్య కోసం సంతోషన్గా wait చేస్తుంటాను అని చెప్పడంతో , లవ్ యు రా అంటూ చాలాసేపటి నుండి కంట్రోల్ చేసుకుంటూ బాత్రూం లోకి పరిగెత్తడం చూసి చెల్లి చిలిపిగా నవ్వుకొంది .

దుప్పట్లు మడిచి నేను రాగానే టవల్ మరియు డ్రెస్ తోపాటు బాత్రూం లోకి వెళ్ళింది . నేను కిందకువెళ్లి అమ్మావాళ్లకు గుడ్ మార్నింగ్ చెప్పి గ్రౌండ్ లో రన్నింగ్ జిమ్ లో కసరత్తులు చేసి వొళ్ళంతా చెమటతో వచ్చి సోఫాలో వాలిపోయాను .

చెల్లి చూసి తాగడానికి నీళ్లు తీసుకొచ్చి అందించి తన డ్రెస్ తో నా చెమటను తుడిచి అన్నయ్యా ఫ్రెష్ గా స్నానం చేసిరా వేడివేడిగా తిందువు అని చెప్పింది . అలాగే రా అంటూ లేచి కౌగిలించుకోబోయి వొళ్ళంతా చెమట వాసన వస్తుండటంతో వెనకడుగెయ్యడం తెలిసి , మా అన్నయ్య ఇలా ఎలా …..ఉన్నా నాకు ఇష్టమే లవ్ యు రా అంటూ గట్టిగా కౌగిలించుకొని చెమట వాసనను సంతోషన్గా ఆస్వాదించింది . లవ్ యు soooo మచ్ రా అనిచెప్పి పైకివెళ్లి బెడ్ పై టవల్ మరియు బట్టలు చూసి నవ్వుకుని శుభ్రన్గా షవర్ కింద తల స్నానం చేసి కిందకువచ్చాను . అందరమూ కలిసి తిన్నాము .

అలా రోజంతా కృష్ణ దివ్యక్క , ఇంటికి వచ్చిన కాలేజ్ ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతూ మరియు ఫౌండేషన్ activeness గురించి చర్చిస్తూ , రాత్రికి చెల్లి నా గుండెలపై నిద్రపోవడం …….ఇలా వారం రోజులు ఏ టెన్షన్ లేకుండా గడిపేసాము .

కాలేజ్ నుండి రోజూ కాల్స్ వస్తూ ఉండటంతో రాత్రి చెల్లి నా గుండెలపై వాలిపోయి అన్నయ్యా రేపు కాలేజ్ కు వెళదామా అని అడిగింది . డన్ అంటూ ముద్దుపెట్టి మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోయాము .

ఉదయం 9 గంటలకల్లా రెడీ అయిపోయి కారులో కృష్ణ ఇంటికి చేరుకున్నాము . అమ్మ , దివ్యక్క బలవంతంతో అక్కడ కూడా కొద్దిగా తినాల్సివచ్చింది . కృష్ణగాడు కుమ్మేస్తూ చెల్లెమ్మా ఇంత సడెన్ గా కాలేజ్ కు వెళ్లాలని ఎందుకు నిర్ణయించుకున్నావు . వారం రోజులు ………అయితే ఏంటి ఎంత ఎంజాయ్ చేసాము , అవన్నీ నీకు గుర్తురావట్లేదా అంటూ నిరాశగా చెప్పాడు . అన్నయ్యా కాలేజ్ కు వెళ్లినా మీరు చేసేపని ఇదే కదా అని చెప్పడంతో , చెల్లెమ్మా ఇలాంటివిషయాలు ఇంట్లో మాట్లాడకూడదు అంటూ టాపిక్ మార్చేశాడు . అందరమూ సంతోషన్గా తినేసి ముగ్గురమూ క్యాంపస్ సెలక్షన్ రెండవరోజు కాలేజ్ కు చేరాము .

కారు దిగగానే కొంతమంది చూడటంతో మన కాలేజ్ గ్రేట్ ట్విన్స్ వచ్చారు అంటూ క్షణాల్లో కాలేజ్ మొత్తం తెలిసిపోయి , ఫ్రెండ్స్ దగ్గర నుండి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వరకూ మా దగ్గరకు వచ్చి అభినందించారు . అందరికీ మనఃస్ఫూర్తిగా థాంక్స్ చెప్పేసి అన్నయ్యా గ్రౌండ్కేగా మీరు వెళ్ళండి నేను మన ఫ్రెండ్స్ తోపాటు ప్రిన్సిపాల్ ను కలిసి క్లాస్ కు వెళ్లిపోతాను అనిచెప్పింది . కళ్ళతోనే చుట్టూ ఉన్న మా ఫ్రెండ్స్ కు చెల్లి జాగ్రత్త అని సైగ చేసాను .

గ్రౌండ్ లోకి వెళ్ళగానే మహేష్ అంటూ కోచ్ అమాంతం కౌగిలించుకొని మాటల్లో పడిపోయాము .

చెల్లి నేరుగా ప్రిన్సిపాల్ రూమ్ కు వెళ్ళింది . మహి వెల్కమ్ అంటూ అందరినీ లోపలకు పిలిచి కుర్చీలలో కూర్చోమన్నారు. ఒక ఫైల్ అందుకొని మహి నువ్వు క్యాంపస్ ఇంటర్వ్యూ కి అటెండ్ కాకపోయినా పెద్ద పెద్ద కంపెనీలు university మొత్తం హైయెస్ట్ ప్యాకేజీ నీకు ఆఫర్ చేసింది . ఈ ఫైల్ చూసి నీకు ఏ కంపెనీ నచ్చితే అది సెలెక్ట్ చేసుకుంటే చాలు మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పింది .

చుట్టూ కూర్చున్న ఫ్రెండ్స్ అంతా కంగ్రాట్స్ మహి కంగ్రాట్స్ మహి we are sooooo happy అని విష్ చేశారు . ఫ్రెండ్స్ కొద్దిసేపు నాకోసం బయట ఉంటారా అని కోరడంతో , అలాగే మహి అంటూ బయటకు వెళ్లారు . సర్ నాకోసం మీరు తీసుకుంటున్న కేర్ కు చాలా చాలా థాంక్స్ , కానీ నన్ను క్షమించండి నేను నా ఫ్యామిలీని వదిలి ఎక్కడికీ వెళ్ళను అని కాన్ఫిడెంట్ గా చెప్పడంతో , కొద్దిగా నిరాసపడినా మహి నీ గోల్స్ ఏమిటో నేను అర్థం చేసుకోగలను , స్వయంగా వచ్చి చెప్పినందుకు చాలా సంతోషం . All the best for your bright future అని మనసారా విష్ చేసి ఈ ఫైల్ వాళ్లకు నేను రిప్లై పెట్టేస్తాను అని చెప్పడంతో , thank you soooo much సర్ అనిచెప్పి ఫ్రెండ్స్ తోపాటు క్లాస్ కు వెళ్ళింది .

నెక్స్ట్ నెల రోజులు ఇంటర్వూస్ మరియు క్లాస్ లతో గడిచిపోయాయి . ఆల్మోస్ట్ ఇంటరెస్ట్ ఉన్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చాలామంది సెలెక్ట్ అయ్యారు. నోటీస్ బోర్డ్ లో సెలెక్టెడ్ లిస్ట్ లో చెల్లి పేరు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయి కాలేజ్ మొత్తం అదే టాపిక్ డిస్కస్ చేసుకున్నారు . కొంతమంది అయితే ఈ విషయమై కనుక్కోవడానికి ప్రిన్సిపాల్ దగ్గరకు కూడా వెళ్లివచ్చారు.

మరో మూడు వారాల్లో ఫైనల్ exams షెడ్యూల్ కూడా రావడంతో ఫేర్వెల్ డే తోపాటు annual డే సెలెబ్రేషన్స్ ఒకేరోజు ఘనంగా నిర్వహించాలని , దానికి సీఎం ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని మేనేజ్మెంట్ మరియు స్టాఫ్ నిర్ణయించుకొని , సీఎం గారు చెప్పిన మాటలను నన్ను పిలిచి గుర్తుచేశారు .

సర్ ఆయన బిజీ మనకు తెలిసిందే అయినా సరే PA కు కాల్ చేస్తాను అని అక్కడే చేసాను . రెండు మూడుసార్లు చేసినా ఎత్తకపోవడంతో అందరమూ నిరాశ చెంది బయటకు వచ్చేస్తుండగా , PA నుండే కాల్ రావడంతో సర్ అంటూ అందరినీ పిలిచాను . మహేష్ ఇంపార్టెంట్ మీటింగ్ లలో మొబైల్ సైలెంట్ లో ఉంటుంది . మీటింగ్ అయిపోవడంతో చూసుకున్నాను ఏంటి అర్జెంటా ఏమిటి విషయం అని అడిగారు .

కాలేజ్ సెలెబ్రేషన్స్ కు సర్ ను ఆహ్వానించాలని అనుకుంటున్నాము అని చెప్పాను . సర్ కు కూడా చాలా ఇంటరెస్ట్ ఉంది date చెప్పండి షెడ్యూల్ చూస్తాను అని అడిగారు . చుట్టూ నిలనడిన అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు . Date చెప్పాను . 5 నిమిషాలు లైన్లోనే ఉండమనిచెప్పి చెక్ చేస్తున్నారు . ఇక్కడ అందరిలో ఒకటే టెన్షన్. మహేష్ గుడ్ న్యూస్ ఆరోజు ఏమి లేవు . రేపు మధ్యాహ్నం లోపల సెక్రటేరియట్ కు వచ్చేసి సర్ ను స్వయంగా ఆహ్వానించండి చాలా సంతోషిస్తారు అని చెప్పడంతో చాలా చాలా ………థాంక్స్ సర్ అని కట్ చేసి ఎగిరి గెంతేశాము. మహేష్ 9 కల్లా అమరావతిలో ఉండాలి ఫ్లైట్ బుక్ చేస్తాను మేనేజ్మెంట్ , ప్రిన్సిపాల్ కొద్దిమంది స్టాఫ్ తోపాటు వెళదాము అని చెప్పారు .

చెల్లికి కారులో ఇంటికివెళుతూ ఇదే విషయం చెప్పాను . మళ్లీ రిటర్న్ ఎప్పుడురా అని బాధపడుతూ అడిగింది. My డియర్ లవ్లీ ఏంజెల్ తెల్లవారుఘామునే వెళ్లిపోయి 9 గంటలకు సర్ ను ఆహ్వానించి వెంటనే ఫ్లైట్ ఎక్కేయ్యాడమే అని బదులివ్వడంతో , అంతే కదా అంటూ నా గుండెలపై వాలిపోయింది . నా ఏంజెల్ ను చూడకుండా నేను ఉండగలనా ఫ్లైట్ దిగగానే నీ ముందు వాలిపోతాను అంటూ తలపై ప్రాణంగా ముద్దుపెట్టి , రేయ్ మామా నేను బయలుదేరి ముందే నువ్వు ఇంట్లో ఉండాలి , నేను వచ్చేవరకూ ఇల్లు కదిలావో ………రేయ్ మామా దివ్యక్కతోపాటు వచ్చి టిఫిన్ లంచ్ డిన్నర్ చేసిగానీ ఇల్లు కదలము అని బదులివ్వడంతో నవ్వుకుని ఇంటికి చేరుకున్నాము . ఆరోజు రాత్రి అర్ధరాత్రివరకూ చెల్లి ప్రేమతో నన్నే చూస్తూ మాట్లాడుతూనే ఉంది .

నేను వెళుతుంటే చెల్లి బాధపడటం చూడలేక తెల్లవారాక ముందే లేచి స్నానం చేసి రెడీ అయ్యి కిందకువచ్చి , అమ్మమ్మా వచ్చేన్తవరకూ చెల్లి జాగ్రత్త అనిచెప్పి కృష్ణగాడు రావడంతో అదే కారులో ఎయిర్పోర్ట్ చేరుకొని సర్ వాళ్ళతోపాటు సరైన సమయానికే సెక్రటేరియట్ చేరుకున్నాము . సర్ అపాయింట్మెంట్ ఉందని మొబైల్ లో చూపించడంతో PA కు కాల్ చేసి విషయం చెప్పారు . ఆయనే స్వయంగా వచ్చి సర్ ఆఫీస్ లోకి పిలుచుకొనివెళ్లారు . అందరమూ సీఎం గారికి ఫ్లవర్స్ ఇచ్చి విషయం చెప్పి కార్డ్ ఆనందించాము . PA మొత్తం చూసుకుంటారు వస్తున్నాను మహేష్ అని చెప్పడంతో సంతోషించి , సర్ time ను వేస్ట్ చేయకూడదని సెలవు తీసుకొని బయటకువచ్చాము . ఏవిదంగా ఏర్పాట్లు చెయ్యాలో PA మొత్తం మేనేజ్మెంట్ కు వివరించారు .

స్టాఫ్ సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసి వెళదాము అని ప్రిన్సిపాల్ గారికి చెప్పడంతో సరే అన్నారు . సర్ మీరు ఎంజాయ్ చెయ్యండి మీ మధ్యలో నేనెందుకు నేను వెళతాను అని చెప్పడంతో , మహేష్ సేఫ్ గా వెళ్లు అనిచెప్పి టికెట్ బుక్ చేశారు . చెల్లికి మరియు దివ్యక్కకు లవ్లీ గిఫ్ట్ తీసుకొని చెల్లికి కాల్ చేసి 11 గంటలకు రిటర్న్ ఫ్లైట్ లో వైజాగ్ చేరుకున్నాను .

నేను బయటకు రావడం ఆలస్యం అన్నయ్యా అంటూ కారు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం రెండుచేతులను నా నడుము చుట్టూ వేసి కళ్ళల్లో చెమ్మతో నా గుండెలపై వాలిపోయింది . వచ్చేసానుగా అంటూ కన్నీళ్లను తుడిచి కారు దగ్గరకు చేరుకొని , దివ్యక్కా ఎప్పుడు వచ్చారు అని అడిగాను . రేయ్ మామా నువ్వు కాల్ చేసిన మరుక్షణమే మాఇద్దరినీ ఇక్కడకు లాక్కొని వచ్చేసింది అని చెప్పాడు . లవ్ యు రా అంటూ నుదుటిపై ముద్దుపెట్టి ఇద్దరినీ వెనుక కూర్చోబెట్టి డోర్ వేసి ముందు కూర్చుని . లవ్లీ గిఫ్ట్స్ ఫర్ my లవ్లీ సిస్టర్స్ అంటూ వెనుక కూర్చున్న ఇద్దరికీ అందించాను .

లవ్ యు రా మహేష్ అంటూ ఇద్దరూ అందుకొని గిఫ్ట్ కవర్ తీసి చూసి wow లవ్లీ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . వారి సంతోషానికి మురిసిపోతుండగా డ్రైవ్ చేస్తూనే పదే పదే నావైపు చూస్తూ నాకేదిరా గిఫ్ట్ అని అడిగాడు . తలపై ఒక్క దెబ్బ వేసి చాలా ఇంకా కావాలా అని అడిగాను . చాలురారేయ్ చాలు వాళ్లకు ఇచ్చిన వాటికంటే చాలా బాగుంది అంటూ అందరమూ సంతోషన్గా నవ్వుతూ ఇంటికి చేరుకున్నాము .

అమ్మమ్మా అన్నయ్య మాకోసం ఎంత మంచి గిఫ్ట్స్ తెచ్చాడో చూడు అని చూపించి మురిసిపోయింది . చెల్లి ఆకలి అని చెప్పడం ఆలస్యం కూర్చో అన్నయ్యా అని సోఫాలో కూర్చోబెట్టి వంటింట్లోకి వెళ్లి ప్లేటుతో పాటువచ్చి ప్రేమతో తినిపించింది . ఉదయం నుండి లేకపోవడంతో ఆరోజు ఒక్క క్షణం కూడా నా నుండి ప్రక్కకు వెళ్ళలేదు .

ఫేర్వెల్ డే రెండురోజుల ముందుగానే సీఎం గారి సెక్యూరిటీ కోసం పోలిసులు కాలేజ్ ను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని ఐడెంటిటీ కదా ఉంటేనే లోపలకి పంపిస్తున్నారు . PA చెప్పిన ఏర్పాట్లను ముందురోజు సాయంత్రం లోపల హెలిపాడ్ తోపాటు పూర్తి చేసేసారు .

నెక్స్ట్ రోజు స్టూడెంట్స్ ఉత్సాహంగా కాలేజ్ కు చేరుకున్నారు . ఉదయం నుండే సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి . టిఫిన్ లంచ్ డిన్నర్ మొత్తం కాలేజ్ లోనే . గ్రౌండ్ లో పెద్ద స్టేజి arrange చేశారు , సీఎం వస్తుండటంతో university నుండి పెద్ద పెద్ద వాళ్లు వచ్చారు , రాజకీయ నాయకులు పిలవకపోయినా దిగిపోయారు , సెక్యూరిటీ మాత్రం పగడ్బంధీగా ఉంది . ముందుసారి జరిగిన తప్పులు ఏమాత్రం జరగకుండా చూసుకున్నారు . చెల్లిని మరియు తన ఫ్రెండ్స్ ను ఫంక్షన్ లో safest ప్లేస్ లో కూర్చోబెట్టి కృష్ణగాడిని అనుక్షణం చూస్తూ ఉండమని పదే పదే చెప్పాను. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా సీఎం గారు కాలేజ్ లో ల్యాండ్ అయ్యారు . మేనేజ్మెంట్ ఘనంగా స్వాగతం పలికి స్టేజి దగ్గరికి తీసుకువచ్చారు .

మా ప్రెసిడెంట్ స్టూడెంట్స్ అందరితరుపున పుష్ప గుచ్ఛం ఇవ్వడంతో స్టూడెంట్స్ కోలాహలంతో అరుస్తున్నారు . మహేష్ అంటూ ప్రక్కనే ఉన్న నన్ను కౌగిలించుకోవడం చూసి ప్రాంగణం మొత్తం మారుమ్రోగిపోవడం చూసి , మహేష్ నీ ఫాలోయింగ్ మామూలుగా లేదు అంటూ భుజం తట్టి స్టేజి మీదకు వెళ్లారు . సీఎం గారి ఘన సన్మానంతో మొదలైన ఫంక్షన్ సంబరంగా జరుగుతోంది .

సీఎం గారిని సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫేర్వెల్ ఎంజాయ్ చెయ్యాలని మనఃస్ఫూర్తిగా కోరి స్టేజి ముందర సోఫాలలోకి ఆహ్వానించడంతో , మేనేజ్మెంట్ స్వయంగా సీఎం గారితోపాటు guests అందరినీ కిందకు పిలుచుకొనివెళ్లి సోఫాలలో కూర్చోబెట్టారు . 10 నిమిషాలపాటు మేనేజ్మెంట్ ఏర్పాటుచేసిన కూచిపూడి నాట్యాన్ని మా కాలేజ్ అమ్మాయిలు అద్భుతంగా అందరినీ తమ నాట్యంతో ముగ్ధులను చెయ్యడంతో సీఎం గారు లేచిమరీ చప్పట్లతో అభినందించారు . వారి ప్రాక్టీస్ కష్టాన్ని తెలుసుకొని సంతోషించి ఇంతటి నృత్యాన్ని చూసినందుకు నా జన్మ ధన్యం అంటూ మేనేజ్మెంట్ ను అభినందించారు .

 46ic

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 26, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

https://s.magsrv.com/splash.php?idzone=5160226

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button