Pativrathala Veta

Pativrathala Veta – 37

Pativrathala Veta – Part 37 story update

మనోజ్ : మీరెందుకు అంతలా ఇండియా అంటే కంగారు పడుతున్నారు అక్కడేమైనా మీకు శత్రువులు ఉన్నారా  మోహన్ : అలాంటిదేమి లేదు బాబు నాన్నగారికి అది అంటే ప్రాణం కదా తను లేక ఉండలేక అంతే  మనోజ్ : కానీ అంకుల్ ఇక్కడ తనకి జాన్ జ్ఞాపకాలే వస్తున్నాయి అదే ప్లేస్ మారితే తనకి మాములు అవ్వడానికి కుదురుతుంది కదా  శివరామయ్య : ఓకే మరి అక్కడ కూడా తన ఆస్తిని చూసి ఎవరైనా వెంటపడితే  వెన్నెల : తాతయ్య అదే మీ భయమైతే అక్కడ నేను ఒక ఎంప్లొయ్ గా కొన్ని రోజులు పనిచేస్తాను  లూసీ : కానీ బేబీ నువ్వు ఎక్కడ ఉంటావ్  మనోజ్ : మా బావ వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు తనకి చెప్తా వెన్నెల సంగతి  వెన్నెల : తాతయ్య ఒప్పుకోండి దయచేసి  శివరామయ్య : సరే కానీ నువ్వు ప్రతిరోజూ నాతో మాట్లాడాలి అలాగే ఏ చిన్న ఆపద వచ్చిన నాకు చెప్పాలి అలాగే నీతోపాటు బెన్నీ ని కూడా తీసుకెళ్ళు  Related Articles Pativrathala Veta – 36 1 day ago Pativrathala Veta – 35 2 days ago Pativrathala Veta – 34 3 days ago Pativrathala Veta – 33 4 days ago వెన్నెల : బెన్నీ వద్దు.నేను ఒక ఎంప్లొయ్ గా వెళ్తున్నా కాబట్టి తను వద్దు,తనని తర్వాత రమ్మను  మనోజ్ : ఒప్పుకోండి తాతయ్య గారు బెన్నెట్ : ఈ ఒక్కసారికి వెళ్లనివ్వండి తాతయ్య  శివరామయ్య : ( వాళ్ళని మురిపెంగా చూస్తూ ఏదో ఆలోచన తట్టి ) సరే  దివ్య : తాతయ్యగారు ఏం ఆలోచిస్తున్నారు  వెన్నెల : తాతయ్య నేను వెళ్లడం మీకు ఇష్టం లేదా అలా అయితే వద్దులే  శివరామయ్య : అలాంటిదేం లేదు మిమ్మల్ని చూస్తుంటే నా స్నేహితులు, మా ఊరు గుర్తుకొచ్చింది  వెన్నెల : మీ మిత్రులా ఎప్పుడూ చెప్పలేదే,ఏం చేస్తుంటారు వాళ్ళు  శివరామయ్య : వాళ్లంతా ఇప్పుడు లేరు.నన్ను వదిలి వెళ్లి చాలా రోజులు అయ్యింది  వెన్నెల : సారీ  బెన్నెట్ : వాళ్ళ ఫ్యామిలీ  శివరామయ్య : ఇక్కడకి వచ్చాక వాళ్ళ గురించి నాకు తెలియదు  వెన్నెల : వాళ్లెవరో చెప్పండి నేను కలిసి వస్తాను  శివరామయ్య : వద్దు  వెన్నెల : ఎందుకు తాతయ్య  మోహన్ : ఏం లేదు నాన్నగారు వద్దంటున్నారు కదా వదిలేయ్  వెన్నెల : సరే డాడీ  దివ్య : తాతయ్య గారు మీ స్నేహితుల పేర్లు అయినా చెప్పొచ్చు …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker