Pativrathala Veta

Pativrathala Veta – 36

Pativrathala Veta – Part 36 story update

పల్లవి : అక్క  వైష్ణవి : భాను నా ఒకసారి దానికి ఫోన్ ఇవ్వు  పల్లవి : భానక్క వైషు అక్క మాట్లాడుతుంది అంటా  భాను : నాకు ఇప్పుడు చాలా పని ఉంది తరువాత మాట్లాడతాను  పల్లవి : ఇప్పుడు అది మాట్లాడదు అంటా  వైష్ణవి : సరే  పల్లవి : దాన్ని వదిలేయ్ అక్కా అది ఎప్పుడూ అంతే  వైష్ణవి : సరే ఇంకేంటి చెప్పు  వీళ్ళు ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూ ఉండగానే పక్కన శైలజ అమ్మ ఆవిడతో మాట్లాడుతుంది Related Articles Pativrathala Veta – 37 4 hours ago Pativrathala Veta – 35 2 days ago Pativrathala Veta – 34 3 days ago Pativrathala Veta – 33 4 days ago కాంతం: ఏమంటుంది నీ కూతురు  శైలజ : ఏం లేదు  కాంతం : అత్తగారు ఏదో అంటుంది అని చెబుతుంది  శైలజ : అమ్మా చిన్నగా ఆయనకి వినపడుతుంది  కాంతం : వింటే విననీ అది ఇక్కడకి వచ్చాక అయినా తెలుస్తుంది  శైలజ : ఏం మాట్లాడుతున్నావ్ అమ్మా  కాంతం : నిజమే,నిజం మాట్లాడుతున్నా ఈ రోజు దాని అత్తగారికి అనుమానమొచ్చింది రేపొద్దున మొగుడుకి తెలుస్తుంది  శైలజ : మొగుడికి తెలియడమేంటి  కాంతం : నీ కూతురి నిర్వాకం  శైలజ : ( కొంచెం కోపంతో ) వైషు ఏం చేసింది  కాంతం : ఎవరితోనో బిడ్డని కన్నదిగా  శైలజ : ( కోపంగా ) అమ్మా  కాంతం : నాకు ఆ బిడ్డని చూసినప్పుడే అనుమానమొచ్చింది ఇప్పుడు దాని అత్తగారికి అర్థమైంది రేపొద్దున నీ అల్లుడికి తెలిసి అప్పుడు దాన్ని గెంటేస్తాడులే   శైలజ : అంటే దాని అత్తగారికి నువ్వే ఏదో చెప్పి పుల్ల పెట్టి ఉంటావ్  కాంతం : అమ్మను అలా అంటావా నువ్వు దాని మాయలో ఉన్నావ్ నీకు దాని గురుంచి తెలిసే రోజు వస్తుంది అప్పుడు అర్ధమవుతుంది నేను చెప్పే మాటలు నీకు  శైలజ : తన కాపురం కానీ చెడిపోవాలి అప్పుడు అమ్మవని కూడా చూడను ముందు వెళ్ళు ఇక్కడ నుంచి  కాంతం : వెళ్తాలే నేను చెప్పిన మాట ఎప్పుడు విన్నావని, భాను ఇలా రావే నాకు ఇంటిదాకా తోడు వద్దువుగాని శైలజ : మళ్ళీ అది ఎందుకు దాని మనసు విరిచేయడానికా  భాను : అమ్మ అమ్మమ్మ ని పట్టుకుని ఏంటా మాటలు  శైలజ : …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker