Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 366

రేయ్ ఏంటి సినిమా చూస్తున్నావా నువ్వెల్లారా మేమువస్తాము అని చెల్లిని ప్రాణంలా హత్తుకొని ముద్దులతో ఎంజాయ్ చేస్తున్నాడు . Ok ok లవ్ యు లవ్ యు అంటూ పెదాలపై చిరునవ్వుతో , సున్నితంగా పూలను చేతులలోకి తీసుకుని కారుదిగివెళ్లి కాలింగ్ బెల్ నొక్కాను . తల్లీ ఎవరోచూడు అని అంకుల్ మాటలు వినిపించినా కొన్ని క్షణాలకు తలుపు తెరుచుకుంది . రేయ్ వచ్చే……….నాచేతిలోని పూలను చూసి wow ………. అంటూ కళ్ళుపెద్దవిగా చేసి చూస్తూ చేతులనూ బుగ్గలపై వేసుకుని అలా కదలకుండా నిలబడిపోయింది . హలో మేడం లోపలికి రానిస్తారా లేక అలా అడ్డంగా ఉండిపోతారా అని చిన్న మొట్టికాయ వేసాను .  లవ్ యు లవ్ యు అంటూ చేతులను చాపి ప్రక్కకు తప్పుకుంది . లవ్ యు tooo రా ………. అని తనను పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోతుంటే , రేయ్ నాకొసమే కదా తెచ్చావు మరి ఇవ్వకుండా అలా వెళ్లిపోతున్నావు . Related Articles Oka Koduku Prayanam – 364 6 hours ago Oka Koduku Prayanam – 365 6 hours ago Oka Koduku Prayanam – 361 1 day ago Oka Koduku Prayanam – 363 1 day ago నో నో నో ………. మేడం గారు మీరు మిస్ అండర్ స్టాండ్ చేసుకున్నారు . ఈ అందమైన పూలు తెచ్చినది మీకోసం కాదు అనిచెప్పాను . నాకోసం కాదా ……… మరి అక్కయ్య కోసమా , అలా అయినా ok మాఇద్దరిలో ఎవరికి ఇచ్చినా సంతోషమే పదా పైన స్నానం చేయడానికి వెళ్ళింది అని చేతిని లాగింది . ఒక్కరోజులో ప్రాణానికి ప్రాణంలా కలిసిపోయారు అన్నమాట వెరీ వెరీ గుడ్ కానీ ఈ పూలు నీ ప్రియమైన అక్కయ్యకు కూడా కాదు అని చెప్పాను . నాకూ కాదు అక్కయ్యకూ కాదు ……… ఇంకె…….. అమ్మకు …….. రేయ్ రేయ్ ……… ఇక నీకోసం ప్రాణాలిచ్చేస్తుందిరా ఈ పూలను ఇచ్చావంటే , అమ్మ గురించి నీకు తెలియదు . పూలంటే అమ్మకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను ప్రాణం అంతే ……… అవునా ……… లవ్ యు లవ్ యు sooooo మచ్ రా అని బుగ్గపై చేతితో ముద్దుపెట్టి అంకుల్ దగ్గరకు నడిచాను . రేయ్ రేయ్ ……… please …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker