Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 365

ఇద్దరి ప్రియమైన చూపుల ఘాడత హృదయానికి తెలిసినట్లు , గుడ్ మార్నింగ్ my లవ్లీ ఏంజెల్స్ అని గట్టిగా హత్తుకొని కళ్ళుతెరిచి అందమైన ఇద్దరి నవ్వులను చూసి మైమరచి పెదాలపై తియ్యని ముద్దులుపెట్టి , ఎంతసేపటి నుండి చూస్తున్నారు అని అడిగాను . తెలియదు బావ , మహేష్ ……….. నిన్ను చూస్తుంటే సమయం అలా గడిచిపోతూనే ఉంది లవ్లీ గుడ్ మార్నింగ్ బావ , మహేష్ అని పెదాలపై ఒకరితరువాత మరొకరు ప్రేమతో ముద్దులుపెట్టి తియ్యని నవ్వులతో ఏకమయ్యేలా చుట్టేశారు .  బావ , మహేష్ ……… టీ or కాఫీ అని అడిగారు . నా ఏంజెల్స్ చేతులతో ఏది తెచ్చినా అమృతమే ……….. 10 మినిట్స్ తెచ్చేస్తాము అని ఇద్దరూ నా నుండి లేవబోతుంటే , ఒక కప్పు తీసుకురావడానికి ఇద్దరు వెళ్ళాలా ……… నేనేమో ఇక్కడ ఒంటరిగా విరహాన్ని అనుభవించాలా ………., కుదరనే కుదరదు మీలో ఎవరో ఒకరు వెళ్ళండి మరొకరు మీ ప్రేమలో , మీ ముద్దులతో నన్ను అలా అలా ……… స్వర్గంలో విహరించేలా చెయ్యండి . లేకపోతే నాకు కాఫీ వద్దు టీ వద్దు మీ ఆధారామృతాలను జుర్రేసుకుంటాను ప్రపంచంలో దానికంటే తియ్యనైనది లేదనేది నా అభిప్రాయం అని ఇద్దరి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టాను .  చెల్లీ ………. అదేదో మహేష్ కోరికను తీర్చు అని మహి బుగ్గపై ముద్దుపెట్టి తియ్యని నవ్వుతో లేవబోతుంటే , ఆపి స్వాతక్క ……… నాకు అందులో అంత experiance లేదు . మీరు ఒకసారి ఆ ఆ ………. రుచి చూసారు అని స్వాతి బుగ్గపై నా పెదాలపై ముద్దుపెట్టి , బావ స్వాతక్కను నీ బిగి కౌగిలిలో బంధించేయ్యండి ఇది నా ఆర్డర్ అని చిలిపినవ్వుతో లేచి నిలబడింది . నా రాణీ …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker