Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 364

తియ్యని జలదరింపుతో సిగ్గుపడి , అంకుల్ కొత్త డీల్ గురించి కాస్త explain చేస్తారా ……….. , అమ్మమ్మ ఫైల్ చదివాను మొత్తం అర్థం కాలేదు. నేనున్నదే దానికోసం సర్ ……… మహేష్ అని నవ్వుతూ సమాధానమిచ్చారు . వన్ మినిట్ అంకుల్ అని మహికి కాల్ చేసి లాప్టాప్ పంపించమన్నాను . కవిత , కావ్య తీసుకొచ్చి అన్నయ్యా …….అక్కయ్య పంపించింది అని ఇచ్చారు . లవ్ యు చెల్లెళ్ళూ ……….. , వంట స్టార్ట్ చేసి చాలాసేపు అయ్యింది మసాలా ఘుమఘుమలు రావటం లేదు ఏంటి చెల్లెళ్ళూ ………. ఘుమఘుమలు కావాలా అమ్మకు చెబుతాము ఉండండి , అయిపోయారు అక్కడ ఎంత కష్టపడుతున్నారు అంటూ చిరునవ్వులతో అమ్మా అమ్మా అంటూ పరిగెత్తారు. బావలతో , రమేష్ వాళ్ళతో మాట్లాడుతున్న కృష్ణగాడిని పిలిచి మా మధ్యలో కూర్చోమనిచెప్పి లాప్టాప్ ఓపెన్ చేసి అంకుల్ కు అందించాను. మన కంపెనీ , వాళ్ళ కంపెనీ గుడ్ రిలేషన్స్ , టై అప్ నుండి మొదలుకుని ప్రాజెక్టు గురించి డీటెయిల్ గా వివరిస్తూపోయారు . Related Articles Oka Koduku Prayanam – 365 6 hours ago Oka Koduku Prayanam – 366 6 hours ago Oka Koduku Prayanam – 361 1 day ago Oka Koduku Prayanam – 363 1 day ago మసాలా ఘుమఘుమలు సెకను సెకనుకూ ఘాడత పెరుగుతూనే ఉండటంతో కృష్ణగాడు నేను ఒకరినొకరు లొట్టలెయ్యడం చూసి అంకుల్ నవ్వుకున్నారు .  మన వలన వాళ్లకు లాభం వాళ్ళ వలన మనకు లాభం ఇద్దరూ కలవడం వలన లాభం . ఉద్యోగాలు పెరగడం , డీల్ వలన డైరెక్ట్ మరియు ఇండైరెక్టు గా ఎంతమందికి ఉపాధి కలుగుతుందో వివరించారు . Thats లాట్ అంకుల్ …………. అందుకే మేడం ఈ డీల్ కు ఒప్పుకున్నారు . ఇండియాలోని నిరుద్యోగులకే ఎక్కువ ఉపాధి లభిస్తుంది . లవ్ యు sooooo మచ్ అమ్మమ్మా ………అని మెసేజ్ పెట్టాను . అన్నయ్యా …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker