Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 360

అమ్మమ్మ వస్తోందని గుర్తుకురాగానే కళ్ళుతెరిచి చూస్తే 4 గంటలు అయ్యింది . లేచి ఇద్దరి పెదాలపై ప్రేమతో ముద్దులుపెట్టి బాత్రూమ్లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి ప్యాంటు వేసుకుని , నేను తమ ప్రక్కన లేకపోవడంతో నామీద చేతులు వేసినట్లు ఒకరిపై మరొకరు చేతులువేసి హత్తుకొని పడుకుని ఉండటం చూసి ముచ్చటేసి , లవ్ యు రూప , ఐశ్వర్యా ……….అని ప్రాణంలా ముద్దులుపెట్టి మీరు ఒకరికొకరు ఇలాగే ప్రాణంలా కలిసి ఉంటే చూడాలని ఉంది అంటూ ఒక ఐడియా వచ్చినట్లు ,  చుట్టూ చూసి ఐశ్వర్య నోట్ బుక్ పెన్ అందుకొని వాళ్ల ఎదురుగా సోఫాలో కూర్చుని వాళ్లనే ప్రేమతో చూస్తూ , ఐశ్వర్యా …………. అమ్మమ్మ ముంబై నుండి వస్తోంది ఎయిర్పోర్ట్ కు వెళుతున్నాను . ఇంట్లో వదిలేసి వస్తాను ఒక్క విషయం నీకు మాత్రమే చెప్పదలుచుకున్నాను , ఏ ఇంట్లో అయినా అక్కాచెల్లెళ్ళు , అన్నాతమ్ముళ్లు , అక్కాతమ్ముళ్ళు , అన్నాచెల్లెళ్ళు పొట్లాడుకోవడం ఉదయానికల్లా మళ్లీ కలిసిపోవడం సర్వసాధారణమే , కానీ మీమధ్య ఎప్పుడు ఏమిజరిగిందో నాకు తెలియదు ఇప్పటికీ పొట్లాడుతూనే ఉన్నారు .  చిన్నప్పుడు తెలిసీ తెలియని వయసులో తప్పులు జరగడం మామూలే , అంతదానికి చెల్లిని ద్వేషిస్తూనే ఉన్నావు .  Related Articles Oka Koduku Prayanam – 359 7 hours ago Oka Koduku Prayanam – 358 7 hours ago Oka Koduku Prayanam – 355 1 day ago Oka Koduku Prayanam – 357 1 day ago నాకు అర్థమైనది మాత్రం చిన్నప్పటి నుండీ నువ్వే ప్రతి విషయంలో డామినేట్ చేస్తూ అన్నింటినీ మొదట నువ్వే పొందావు , అయినా నీ చెల్లితో పొట్లాడుతూనే ఉన్నావు . నీ చెల్లి ప్రతి విషయంలో …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker