Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 352

Goddesses , goddesses డాటర్స్ అండ్ my లవ్లీ క్యూట్ ఏంజెల్స్ are you all రెడీ to ఎంజాయ్ the evening అని అడిగాను .  యా యా ……….హుర్రే …….yes yes ………అని ఒకరినొకరు సంతోషంతో హత్తుకున్నారు .  మహేష్ సర్ బస్ రెడీ అని రమేష్ ఉత్సాహంతో చెప్పడంతో అందరూ బస్ లోకి చేరిపోయారు .   వాసంతి చేతిలోని బుల్లి మహేష్ ను ఎత్తుకుంటూ నడుముని గిల్లేసి తన మూలుగుని ఎంజాయ్ చేస్తూ  బుజ్జాయికి ముద్దుపెట్టి , రమేష్ ఫస్ట్ పిల్లలకోసం ఐస్ క్రీమ్ అక్కడికే తీసుకెళ్లు అనిచెప్పాను .  Yes sir అంటూ పోనిచ్చాడు .  అందరూ చిరునవ్వులు చిందిస్తూ సరదాగా మాట్లాడుకోవడం , కృష్ణగాడు చెల్లెమ్మ……. కీర్తి స్నిగ్ధలను తమపై కూర్చోబెట్టుకొని , నాదేవత వర్షిణి ని గుండెలపై హత్తుకొని ప్రాణంలా చూసుకోవడం………… చూసి ఆనందంతో పొంగిపోతుంటే ,  అన్నయ్యా ………… అందరినీ చూసి ఎంజాయ్ చేస్తున్నారా అంటూ కవిత వచ్చి మరొకవైపు హత్తుకొని బుజ్జి మహేష్ బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టింది .  అవును చెల్లి ఇలా మీ అందరినీ చూస్తూ జీవితాంతం ఉండిపోవాలని ఉంది అని తన చుట్టూ చేతినివేసి నుదుటిపై ముద్దుపెట్టాను . Related Articles Oka Koduku Prayanam – 353 7 hours ago Oka Koduku Prayanam – 354 7 hours ago Oka Koduku Prayanam – 349 1 day ago Oka Koduku Prayanam – …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker