Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 342

అక్కయ్యా ……….మిమ్మల్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రెండు స్టేట్ లలో ప్రతి ఒక్కరికీ తెలుసు .  ఇక మా అక్కయ్యాలలో ప్రతి ఒక్కరి ప్రాణం కావ్యక్క – మా అన్నయ్య దేవత అని పిలుస్తాడు .  అవును నిజమే కీర్తి దేవతలానే ఉన్నారు అని పిల్లలను నెమ్మదిగా దించి నాదేవతను కౌగిలించుకొన్నారు .  నేను కాదు రాశి గారు మీరు దివి నుండి మా ఇంటికి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నారు అని నాదేవత సంతోషంతో స్వాగతం పలికారు .  ఇప్పుడే అందరికీ చెబుతున్నాను జస్ట్ రాశి అని పిలవండి . రూప , కృష్ణ వేణి మీరుకూడా ……….మహేష్ ముఖ్యన్గా నువ్వు అని వెనక్కు తిరిగి , hi కృష్ణ హోటల్ నుండి ఎప్పుడొచ్చావు కృష్ణవేణి కోసమే కదా అని చెప్పడంతో ,  అవును అవును ……..అని పిల్లలు చప్పట్లతో ఎగురుతున్నారు . అక్కయ్య దివ్యక్క అన్నయ్య ప్రాణం అంతే మరొక వర్డ్ చెప్పలేము రీసెంట్ గా పెళ్లి అయ్యింది ఒకటి కాదు రెండు సార్లు హనీమూన్ కు వెళ్ళింది అని చెప్పింది . Hi దివ్య how రొమాంటిక్ ……….ఇంత అందంగా ఉంటే రెండేంటి మూడుసార్లైనా తీసుకెళ్లాల్సిందే అని రాశి హత్తుకొని బదులివ్వడంతో అందరూ తియ్యదనంతో నవ్వుకున్నారు . దివ్యక్క కీర్తి బుగ్గను కొరికేసింది . అక్కయ్యా ………కోరుకుతావు కదూ మావయ్యకు చెబుతాను అని అందరినీ మళ్లీ నవ్వించింది. Related Articles Oka Koduku Prayanam – 341 7 hours ago Oka Koduku Prayanam – 340 7 hours ago Oka Koduku Prayanam – 337 1 day ago Oka Koduku Prayanam – 339 1 day ago ఇక నెక్స్ట్ మహి అక్కయ్య , మెహ్రీన్ అక్కయ్య , స్వాతి అక్కయ్య , ప్రసన్నా అక్కయ్య , స్వప్న అక్కయ్య ………..వీళ్ళందరినీ అన్నయ్య ఏంజెల్స్ అని ప్రేమతో పిలుస్తారు .  ఇంతమంది ఏంజెల్స్ ………..wow అని ఒక్కొక్కరినే పలకరించింది . ఇక సౌమ్యా అక్కయ్య మీరంటే అంతులేని అభిమానం మీ పాట………..కీర్తి అని సైగ చేసాను తల ఊపి అక్కడితో ఆపేసి , నర్గీస్ , …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker