Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 341

ఎటువంటి క్రౌడ్ ఉండదు రాశి కోరుకున్నది అదే అని మొదట ఇద్దరినీ కూర్చోబెట్టి చివరన ఐశ్వర్య ఎక్కి కూర్చుంది . అంతే రూప , చెల్లెమ్మ …………అంతులేని సంతోషంతో రాశి గారు మీరు మాతోపాటు ఓకేకారులో మేము నమ్మలేకపోతున్నాము అని కేకలువేస్తూ తాకవచ్చా అని , రాశి గారు చెయ్యి అందించగానే , యాహూ……..అని చేతులను అందుకొని మేము మీకు పెద్ద ఫ్యాన్స్ జీవితంలో కలుస్తామో లేదో అనుకున్నాము . వీడి వలన ఏకంగా ఒకే కారులో ప్రక్కప్రక్కనే ………..మాటలు కూడా రావడం లేదు ఒక్క సెల్ఫీ ఒకే ఒక్క సెల్ఫీ అని ఆపకుండా ఊపుతూనే ఉన్నారు .  ఒసేయ్ నెమ్మది కారులో సెల్ఫీ అదికూడా నువ్వు ముందు కూర్చున్నావు ఎలా వీలవుతుందే మూసుకుని కూర్చో , రాశి చెయ్యి వదులు నలిపేస్తున్నావు అని రూప చేతిపై కొట్టింది .  రూప రాశి గారి చెయ్యివదిలి ఐశ్వర్యను చిరుకోపంతో చూస్తూ బుంగమూతిపెట్టుకుని కూర్చుంది .  మీరిద్దరూ అక్కాచెల్లెళ్ళు కదూ ………. అవును రాశి గారు ఎలా కనిపెట్టారు అని చెల్లెమ్మ అడిగింది . ఇద్దరూ అందంలో నాకంటే ఎక్కువ పోటీపడుతూ కవలల్లా ఉన్నారు . అంతకుమించి ఒకరికొకరు పొట్లాడుకుంటున్నారు అధిచాలదా ఇద్దరూ సిస్టర్స్ అని చెప్పడానికి , ఇలా ఇష్టంతో పొట్లాడుకునే అక్కచెల్లెళ్లంటే నాకు చాలాయిష్టం చిన్నప్పుడు మా పెద్దమ్మ కూతురు మా అక్కయ్యతో ఇలాగే పొట్లాడేదాన్ని , గుర్తుకొస్తుంటే చాలా ఆనందం వేసి నువ్వుకూడా వస్తోంది అని తియ్యదనంతో నవ్వుతోంది . అంతే ఐశ్వర్యతోపాటు , బుంగమూతిపెట్టుకున్న రూప అధిచూసి నవ్వుతోన్న చెల్లెమ్మ మరియు నేను రాశి గారి అందమైన నవ్వుని అలాచూస్తూ ఉండిపోయాము . Related Articles Oka Koduku Prayanam – 342 7 hours ago Oka Koduku Prayanam – 340 7 hours ago Oka Koduku Prayanam …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker