Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 340

రూప క్లాస్సెస్ బిల్డింగ్ బయట మాకోసమే ఎదురుచూస్తుండటం చూసి మౌనీష్ కారుని ఆపాడు . దిగి నిన్నూ అని తలపై చిన్న మొట్టికాయ వేసి చెల్లెమ్మ ఎక్కడ అని ఆడిగాము . అక్కడ గ్రౌండ్ లో అక్కయ్య మరియు ఫ్రెండ్స్ తో ఉన్నారులే ,  ముందు క్లాస్ కు వెళదాము పదా స్టార్ట్ అయ్యి 20 నిమిషాలయ్యింది , మేడం ఎలా రియాక్ట్ అవుతారో అని కంగారు కంగారుగా పరుగున క్లాస్ దగ్గరకు చేరుకుని సర్రున జారుతూ వెళ్లి డోర్ దగ్గర ఆగి కాస్త కోపంతో టీచ్ చేస్తున్న మేడం ను చూసి గుటకలు మింగుతూ , ఎస్క్యూస్ మీ మేడం may i come in అని ముగ్గురమూ ఒకేసారి ఆడిగాము . అనూహ్యంగా మేడం ఏమాత్రం పట్టించుకోకుండా కళ్ళల్లో ఎర్రటి అగ్నిగోళాలతో క్లాస్ కంటిన్యూ చేస్తున్నారు .  మేము లేట్ వచ్చినందుకు మాతోపాటు క్లాస్ లోని బాయ్స్ గర్ల్స్ అందరూ బాధపడుతున్నట్లు తెలిసిపోతోంది . మేడం మహేష్ , కృష్ణ , రూప ………..వచ్చారు అనేంతలో ,  శ్రావ్య , శ్రావణి ………… you two get out of my class అని మావైపు చూడకుండా చేతితో బయటకు చూపించారు .  మేడం ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లని తెలిసిన ఫ్రెండ్స్ లేచి బయటకు వచ్చేసారు .  Related Articles Oka Koduku Prayanam – 342 7 hours ago Oka Koduku Prayanam – 341 7 hours ago Oka Koduku Prayanam – 337 1 day ago Oka Koduku Prayanam – 339 1 day ago క్లాస్ వింటారా లేక వాళ్లకోసం ఇంకెవరైనా బయటకు వెళతారా అని కోపంతో చెప్పారు. మాకోసం అందరూ లేవబోతుంటే నో అని సైగచేసి sorry for the disturbance మేడం we are leaving అని వెనక్కు …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker