Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 338

ముగ్గురమూ ప్లాన్ గురించి మాట్లాడుతూ , రమేష్ గారికి కాల్ చేసి రేపు ఎల్లుండి కోసం మన హోటల్ లోనే the best రూమ్ ను రెడీ చెయ్యమని , అన్ని హంగులతో చూడగానే మైమరిచిపోయేలా ఉండాలని మరీ మరీ చెప్పి , కారు దగ్గరకువెళ్ళాము . డోర్స్ మరియు విండోస్ క్లోజ్ చేసుకుని చెవిలో హెడ్ ఫోన్స్  ఒకచేతితో చాక్లెట్ పెట్టుకుని బయటకు వినిపించేంతలా హమ్ చేస్తూ చేతులుకాళ్ళతో డాన్స్ చేస్తున్న రూపను చూసి నవ్వుకుని మేడం , రూప మేడం………. అని పిలిచినా విండోస్ తట్టినా , కాల్ చేసినా వినిపించకపోవడంతో , ముగ్గురమూ మూడువైపులా నిలబడి కనిపిస్తే తెలుసుకుంటుంది అనుకుంటే కళ్ళుమూసుకుని ఎంజాయ్ చేస్తోంది .  ముగ్గురమూ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో , కారు ఎత్తాలి అని నిర్ణయించుకుని ముగ్గురమూ ముందుకువచ్చి కష్టపడి కాస్త పైకెత్తడంతో , భయపడి రేయ్ మహేష్ అని అన్నింటినీ ప్రక్కన పెట్టేసి డోర్ తీసుకుని బయటకువచ్చింది . హమ్మయ్యా ………..అని ముగ్గురమూ కార్ కు ఆనుకుని వాటర్ వాటర్ అని కారులోని బాటిల్స్ ఇవ్వడంతో తాగి తదేకంగా తనను చూస్తుండటం చూసి , వచ్చి ఎంతసేపయ్యింది అని సిగ్గుపడుతూ అడిగింది .  కారు ఎత్తుతుంటే చూసి నవ్వుతున్నవాళ్ళు ఒక్కసారిగా ఆపి నలువైపులకూ వెళ్లిపోయారు . మౌనీష్ కారువెనుక కూర్చుని దాక్కున్నాడు .  ఎందుకా అనిచూస్తే ఎదురుగా విజయలక్ష్మి మేడం మావైపు కోపంతో చూసి క్లాస్రూమ్స్ వైపు వెళ్లిపోతోంటే ,  అయిపోయామురా ఉదయం మేడం క్లాస్ కు వెళ్ళలేదు అని రూప గజగజా వణుకుతోంది .  ఎందుకురా అంత భయం వెళ్లి విష్ చేద్దాము అని కృష్ణగాడితోపాటు వెళుతోంటే ,  Related Articles Oka Koduku Prayanam – 337 7 hours ago Oka Koduku Prayanam – 339 7 hours …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker