Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 333

పాతబడిన ” జిమ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ ” ముందు ఆగి చెల్లెమ్మలతోపాటు లోపలికివెళ్ళాను .  లోపల మొత్తం చూసి అన్నయ్యా …………ఒకప్పుడు ఎలా ఉండేది , ఇప్పుడు ఇలా అయిపోయింది , ఈ ప్లేస్ అంటే అక్కయ్యకూ మరియు మేడం కు పవిత్రమైన స్థలం చిన్నగా దుమ్ముపట్టినా శుభ్రం చేసి సాఫన చేసేవాళ్ళు అంత ఇష్టం అని బాధపడుతూ చేతిని బిగించిపట్టుకుంది . లోపల సాధన చేసే పనిముట్లన్నీ మరియు బిల్డింగ్ మొత్తం బూజుపట్టిపోయి ఉన్నాయి . చూస్తుంటే నాకే ఒకవిధంగా ఉంది . ఒకవైపు మాత్రం కేవలం అమ్మాయిలు మాత్రమే సాధన చేస్తున్నారు .  వాళ్ళ దగ్గరికివెళ్లి మేడం గారు అని ఆడిగాము .  సాధన ఆపి మేడం ఇక్కడకువచ్చి నెలలు గడిచిపోతోంది . మేము ఏదో ఖాళీ సమయాల్లో అప్పుడప్పుడూ వచ్చి ఇలా సాధన చూస్తుంటాము .  ఏమైంది అని అడిగాను .  తాను జీవితంలో సాధించలేనిది , తన శిష్యులలో ఒకరు సాధించిపెడతారని చాలామందిలో వెతికి వెతికి మల్లీశ్వరి అక్కయ్య అనుకుంటాము . తను పడే కష్టం ఇష్టం చూసి తన కోరిక తీర్చేది తనే అని సొంత మనిషిలా no 1 లో ఉండేలా చేశారు.  మరి కొన్ని రోజుల్లో స్టేట్ కాంపిటీషన్ అనగా మల్లీశ్వరి గారు కుటుంబ కారణాల వలన మేడం కు చెప్పకుండా ప్రాక్టీస్ ఆపేశారు . చాలాసార్లు నచ్చచెప్పడానికి ప్రయత్నించి విఫలమై , అమెలాగా మరొకరిని తయారుచెయ్యాలని ఎంత వెతికినా అలాంటివారు దొరకకపోవడంతో విరక్తి చెంది , తన గోల్ మరియు ఈ పవిత్రమైన స్థలాన్ని వదిలి సాధారణ జీవితం గడుపుతున్నారు . కొన్ని నెలల తరువాత ఒకసారివచ్చి ఇక్కడ ఇలా పట్టించుకోకపోవడం చూసి మరింత కృంగిపోయారు అని బాధతో చెప్పారు .  Related Articles Oka Koduku Prayanam – 331 7 hours ago Oka Koduku Prayanam – 332 7 hours ago Oka Koduku Prayanam …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker