Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 332

అలికిడి చప్పుడుకు మెలకువ రావడంతో తలెత్తి చూస్తే బావలిద్దరూ తలుపు తీసుకుని బయటకు వెళుతుండటం చూసి ఆనందంతో పొంగిపోయి సమయం చూసాను 5:30 అవుతోంది.  పిల్లలను నెమ్మదిగా చెరొకవైపు ఎత్తుకుని పైకి నా ఏంజెల్స్ రూమ్ కు వెళ్ళాను . నైట్ లాంప్ వెలుగులో రూంలో వరుసగా సెట్ చేసిన 4 బెడ్స్ కూడా సరిపోనట్లు నాదేవత ఏంజెల్స్ చెల్లెళ్ళు ఒకరిని హత్తుకొని మరొకరు , ఒకరిపై కాళ్ళు వేసి మరొకరు జోకొడుతూ జోకొట్టుకుంటూనే హాయిగా పడుకునిఉండటం చూసి నవ్వుకుని , కీర్తిని నాదేవత గుండెలపై , స్నిగ్ధాను ప్రక్కనే హత్తుకొని పడుకున్న మెహ్రీన్ గుండెలపై మెల్లగా పడుకోబెట్టి లవ్ యు అల్ అని పట్టరాని సంతోషంతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి రూమ్ బయటకువస్తూ ,  చిలిపి ఐడియా తట్టినట్లు మళ్లీ లోపలకువెళ్లి మొబైల్ తీసి ఫోటోలు వీడియో తీసుకుని బయటకువచ్చాను .  అదేసమయానికి పైనుండి బావగారు కృష్ణగాడు వచ్చి గూడెం కే కదా అని నవ్వుకుని చేరుకున్నాము . అప్పటికే బావలిద్దరూ మరియు అన్నయ్యలు పనిలో మునిగిపోయారు . బావలు పిచ్చెక్కిస్తున్నారు అని మేము చేతులను వేశాము .  మరి మా బావ మమ్మల్ని నమ్మి ఇంతపెద్ద ఫంక్షన్ చేతిలో పెట్టారు . ఎక్కడా remarks రాకూడదు అని బదులిచ్చారు .  ప్రతి ఇంటి నుండి కాఫీ టీ …… …….ల వర్షం కురిసింది . వాళ్ళ ప్రేమకు కాదనలేక ఒక్కొక్కరమూ 5 గ్లాసుల కంటే ఎక్కువే తాగేసాము. 7 గంటలకు decoration …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker