Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 331

ఆఫీసర్స్ ఇస్తున్న రెస్పెక్ట్ కు నాదేవత అంతే రెస్పెక్ట్ ఇస్తూ నా ముందు బయటకు నడిచారు .  పరుగునవెళ్లి డోర్ తెరిచి నవ్వుతూ నిలబడ్డాను . లవ్ యు అని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి తియ్యని నవ్వుతో లోపల కూర్చుని నన్నే ప్రాణంలా చూస్తోంది .  అటువైపుకువచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఒకచేతితో నాదేవత చేతిని అందుకొని ముద్దుపెడుతూనే మరొక చేతితో కారు స్టార్ట్ చేసి గేర్ మార్చి పోనిచ్చాను .  అప్పటివరకూ కంట్రోల్ చేసుకున్నట్లు వల్లకాక కలెక్టర్ ఆఫీస్ గేట్ దాటగానే నామీదకు చేరిపోయి మెడచుట్టూ చేతులనువేసి పెదాలపై తియ్యని ముద్దుపెట్టి భుజం పై వాలిపోయి బుగ్గపై ఆపకుండా ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్………అంటూ ముద్దులుపెడుతూనే నా బుజ్జి కిట్టయ్య నేను కోరుకున్నదాని కంటే ఎవరెస్టు అంత ఎత్తుకు ఎదిగిపోయాడు అని పరవశించిపోతోంది . ఇంతకన్నా ఆనందం ఏమికావాలి అని మైమరిచిపోయి మధ్యమధ్యలో తలతిప్పడం వలన ముద్దులు పెదాలపై అందుకున్నాను .   మోసం మోసం ………అని నా గుండెలపై ప్రేమతో కొట్టి పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టి సిగ్గుతో గుండెలో తలదాచుకుంది .  లవ్ యు లవ్ యు soooooo మచ్ goddess అని తలపై ముద్దుపెట్టి ఇంటికేనా అని అడిగాను .  Related Articles Oka Koduku Prayanam – 332 7 hours ago Oka Koduku Prayanam – 333 7 hours ago Oka Koduku Prayanam – 330 1 day ago Oka Koduku Prayanam – 328 1 day ago అవును తొందరగా పోనివ్వు అమ్మావాళ్ళు , చెల్లెళ్ళు………నాకోసం ప్రేమతో ఏమేమి వంటలు చేసి ఉంటారో అని ముద్దులుపెడుతూ తొందరపెట్టి ,  అయ్యో………….గిరిజక్కని కలిసి రెండు రోజులయ్యింది . పాపం నన్ను చూడకుండా ఉండలేదు . నాదేవత అంటే అంత ప్రాణం అందరికీ , గిరిజాగారి ఇల్లు ఎక్కడ అని అడిగాను . ముద్దులతో రైట్ లెఫ్ట్ అంటూ దారిని చూపిస్తూ చిరునవ్వులు చిందిస్తూ చేరుకున్నట్లు పెదాలను మూసేసి కింద పెదవిపై పంటిగాటు పెట్టడంతో …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker