Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 309

అవంతిక ఫోన్ చేయగానే ఉదయం బస్ తీసుకుని గణేష్ రమేష్ లు సిటీలోకి ఎంటర్ అయ్యి ఫ్రిడ్జ్ మొత్తం కూల్ డ్రింక్స్ , ఇచే క్రీమ్స్ , చాక్లెట్, వాటర్ బాటిల్స్ తో నింపేసి నాదేవత ఇంటికి చేరుకున్నారు . బస్ సౌండ్ విని అందరూ బయటకువచ్చి నాదేవత బస్ చూసి wow చెల్లి అందరమూ కలిసి మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళవచ్చు అంటూ అవంతికను అమాంతం కౌగిలించుకుని మురిసిపోయింది .  కావ్యమ్మ పిల్లల చేతులు పట్టుకుని బస్ లో ఎక్కి కూర్చున్నారు . నాదేవత చిరునవ్వులు చిందిస్తూ అందరి మధ్యలో నడుస్తూ బస్ దగ్గరకువెళ్లారు .  డోర్ తెరిచి నిలబడిన గణేష్ రమేష్ లను మా బ్రదర్స్ అక్కయ్యా అంటూ పరిచయం చేసారు , మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లున్నాము పిలువగానే వచ్చినందుకు థాంక్స్ ,  అని నాదేవత చెప్పింది . మేడం మీకు సేవ చేసే అదృష్టం రావడం మా అదృష్టం , అక్కడ ఒక దేవుడు చాలా చాలా ఆనందిస్తున్నారు అదిచాలు మాకు మీరు లోపలికివెళ్లండి ఎండ ఎక్కువ ఉంది , AC వేశాము చల్లగా ఉంది అని చేతిని చూపించారు .  నాదేవతకు అర్థం కాక అవంతిక ఎవరు ……దేవుడు ……… అక్కయ్య తొందరలోనే అన్నీ తెలుస్తాయి ఎండ మండిపోతోంది అని నవ్వుతూ చెప్పడంతో ఫాస్ట్ గా అందరూ బస్ లోపలికి ఎక్కారు .  నాదేవత చుట్టూ చూసి ఇది బస్సా ………లేక మినీ లగ్జరీ ఇల్లా ……..సోఫాలు , టీవీ , AC , ఫ్రిడ్జ్ …………wow అంటూ సంతోషంతో ఆశ్చర్యపోయింది .  Related Articles Oka Koduku Prayanam – 307 6 hours ago Oka Koduku Prayanam – 308 6 hours ago Oka Koduku Prayanam – 305 1 day ago Oka Koduku Prayanam – 306 1 day ago అక్కయ్యా సోఫాలో కూర్చోండి అంటూ కీర్తి స్నిగ్ధ కూర్చోబెట్టి టీవీ on చేసి , రమేష్ అన్నా ఫ్రిడ్జ్ లో ok నా అని అడిగింది .  కీర్తి తల్లి అందుకే ఆలస్యం అయ్యింది మొత్తం నింపేసాము డన్ అని సైగచేసి డోర్ వేసి బస్ పోనిచ్చారు . అక్కయ్యా ఇటు చూడండి అంటూ వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందరితోపాటు పిల్లలిద్దరూ కూడా ఆశ్చర్యపోయి నోరూరుస్తూ ఫ్రిడ్జ్ చూస్తున్నారు . తేరుకుని అక్కయ్యలూ ఎవరెవరికి ఏమేమి కావాలో చెప్పండి అని అడిగారు .  కీర్తి నాకు ఐస్ క్రీమ్ , స్నిగ్ధ నాకు డ్రింక్ , కీర్తి బంగారు …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker