Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 218

ఉదయం కళ్ళుతెరవగానే ప్రసన్నా తొడపై తలవాల్చి పడుకొన్నట్లుగా తను రాత్రంతా అలాగే కదలకుండా కూర్చొని చదువుకున్నట్లుగా చేతిలో బుక్ పట్టుకొని వెనక్కు వాలిపోయి కూర్చునే నిద్రపోతుండగా , పాదాల దగ్గర కాంచన వొత్తుతూ అలాగే నిద్రపోయినట్లుగా తెలుస్తుండగా నెమ్మదిగా లేచి ఇద్దరినీ బెడ్ పై సరిగ్గా పడుకోబెట్టి టవల్ అందుకొని బాత్రూం లోకి వెళ్లి స్నానం చేసిరాగా , అప్పటికే ఇద్దరూ లేచి కంగారుపడుతూ ఏమైంది మహేష్ అని అడుగగా , వాళ్ళను బాధపెట్టడం ఇష్టం లేక ప్రసన్నా బుగ్గలను సున్నితంగా అందుకొని ఏమీలేదు రా ఒక సమస్య అంతే , ఏమిటన్నట్లుగా కళ్ళతోనే అడుగగా , మీకు తరువాత వివరంగా చెబుతానుగా వైజాగ్ ఎప్పుడు బయలుదేరుదాము అని అడుగగా , కాంచన దగ్గరకు వచ్చి భుజం పై తాకుతూ అది ఎంతటి సమస్య అయినా తొందరగా తీరిపోవాలని మనసారా కోరుకుంటున్నాను మహేష్ అంటూ ధైర్యం ఇవ్వగా లవ్ యు కాంచనా అంటూ నవ్వుతూ చెప్పగా ,  ఇలా ఎప్పుడూ నువ్వు నవ్వుతూనే ఉండాలిరా అంటూ నాగుండెలపై వాలిపోగా , ప్రేమగా కౌగిలించుకొని లవ్ యు sooooo మచ్ రా అయితే మధ్యాహ్నం టికెట్స్ బుక్ చెయ్యనా నాకు కొద్దిసేపు సిటీలో పని ఉంది అని చెప్పగా , మహేష్ చెల్లికి కూడా ఈరోజు చివరి exam అని చెప్పగా , అయితే నువ్వు exam రాసి వచ్చేలోపు పని చూసుకొని వచ్చేస్తాను రెడీగా ఉండండి అని చెప్పగా అలాగే రా అంటూ నాగుండెలపై ముద్దుపెట్టి బీరువాలో నుండి బట్టలు తీసి ఇవ్వగా వేసుకోగా మీరిద్దరూ  మాట్లాడుతూ ఉండండి వెంటనే tiffen చేసేస్తాను అంటూ కాంచన వంట గదిలోకి వెళ్లగా , మహేష్ టీవీ చేస్తూ ఉండు స్నానం చేసి వస్తాను అంటూ వెళ్లగా సోఫాలో కూర్చోని మనోజ్ ను కొట్టాలంటే చేతులు రావడం లేదు ఇప్పడేలా …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker