Srungara Kathamaalika

Srungara Kathamaalika 300 : Bujjithalli Katha | Telugu Romantic Stories

Srungara Kathamaalika 300 : Bujjithalli Katha | Telugu Romantic Stories

హిడుంభి యువరాజు మోసపూరిత మాటలను నమ్మి నాన్నగారు …… మీనుండి దూరం చెయ్యడానికి మత్తుమందు ఇచ్చి బండిలోకి చేర్చడంతో రాక్షస వ్యూహంతో నన్ను వెంటనే అక్కడ నుండి తీసుకెళ్లిపోయాడు , ప్రయాణంలో కొద్దిసేపటి తరువాత మెలకువరావడంతో ……. నావైపే అందమైనకోపంతో చూస్తోంది . దేవీ …… మెలకువరావడంతో ……  మహి : ముద్దులు …… కాస్త కష్టమే దేవీ …… మహి : ముద్దులు లేకపోతే నేను చెప్పను అంటూ నాబుగ్గపై కొరికేసి బుంగమూతిపెట్టుకుంది . సరే సరే అంటూ నవ్వుకుని ప్చ్ ప్చ్ ప్చ్ …… అంటూ ముద్దులుకరిపించాను . మహి : ప్రభూ ….. నేనేమి చెప్పినా బాధపడకండి అది గతం , అమ్మ అనుగ్రహంతో ఇప్పుడు నా దేవుడి కౌగిలిలో సంతోషంగా ఉన్నాను , ముద్దులు ఆపారో …… స్స్స్ ……. మహి : కొరికేస్తాను …… , మెలకువవచ్చి చూస్తే దట్టమైన అరణ్యంలో ప్రయాణిస్తున్నాను , అంతే రక్షించండి రక్షించండి అంటూ కేకలువేశాను , ఎంతకూ ఆపకపోవడంతో మళ్లీ ముక్కుకు ఏవో ఆకులు తాకించడంతో స్పృహకోల్పోయాను , అలా చాలాసార్లు చేశారు , ఈసారి మెలకువవచ్చి చూస్తే ఒక ఆశ్రమంలో ఉన్నాను – కడుపులో భయంకరమైన నొప్పి …… మహీ అంటూ కన్నీళ్ళతో హత్తుకున్నాను . మహి : ఆపేయ్యనా ప్రభూ ….. అంటూ నా బుగ్గలను అందుకుని కన్నీళ్లను తుడిచి ముద్దుపెట్టింది . ఈ శిక్ష పడాల్సిందే దేవీ …… మహి : ప్రభూ ……. అంటూ కన్నీళ్లను తుడుచుకుంది , నొప్పికి అల్లాడిపోతుంటే తల్లీ …… నీకేమీ కాదు నీకేమీ కాదు అంటూ బాగా వయసున్నవారు నోటికి పానీయం అందించడంతో హాయిగా అనిపించింది – కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అంటూ వైద్యం చేశారు – ఎందుకిలా అయ్యిందో తెలిసి వాడిని నిలదీశారు – అవును బలవంతంగానే తీసుకెళుతున్నాము నువ్వు అడ్డు వస్తే నిన్నూ చంపేస్తాము అంటూ ఒక్కసారిగా పాతికమందికిపైగా ఆయనను బంధించారు అయినా వారి వల్ల కావడం లేదు ఆవయసులో అంత శక్తి ఆశ్చర్యపోయాను – ఇక అక్కడ ఉండకూడదు అని వారిని కట్టేసి వెంటనే ప్రయాణానికి సిద్ధం చేశారు – నన్ను రక్షించాలని విశ్వప్రయత్నం చేశారు వీలుకాక బాధపడుతూ మందులను తీసుకువెల్లమన్నారు – ఆ మందులు లేకపోయుంటే నేనిలా ప్రాణాలతో ఉండేదానిని కాదేమో ……. గురువుగారూ ….. మీ బిడ్డను మీరే కాపాడుకున్నారా అంటూ ఆనందించాను . మహి : ప్రభూ ……. దేవీ …… వారి వయస్సు చాలా ఎక్కువ …… మహి : అవును అలానే ఉన్నారు , మీకెలా తెలుసు ప్రభూ …… ఆయనే మన గురువుగారు ……  మహి : గురువుగారూ …… అంటూ దండం పెట్టుకుంది , అంటే నాదేవుడు పెరిగిన ఆశ్రమం ……. అదే దేవీ …….  మహి : నాదేవుడు పెరిగిన ఆశ్రమం …… మళ్లీ నాకు జన్మనిచ్చింది అంటూ సంతోషం పట్టలేక ముఖమంతా ముద్దులుకురిపించింది , ఇక అక్కడనుండి నదీఅమ్మ రక్షణలో కొన్నిరోజులకు ఈరాజ్యం చేరుకున్నాము , రాగానే ఏదో పని పడినట్లు సముద్రంలోకి వెళ్ళిపోయి మూడు నెలల తరువాత వచ్చాడు , ఈరోజు విశ్రాంతి రేపు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బలవంతంగా అయినా నాదానిని చేసుకుంటాను అన్నాడు , ఈ దేహం – ప్రాణం ….. నా దేవుడికి మాత్రమే సొంతం మరొకరు తాకాకూడదు అంటూ కొండ చివరన చేరాను . మహీ …… అంతో ప్రాణంలా చుట్టేసాను . మహి : లేదులే ప్రభూ …… భయపడకండి , దూకడానికి ఒక్కక్షణం ముందు వాంతులు అయ్యాయి , బుజ్జాయిలు కడుపున పడ్డారన్న ఆనందం – కళ్ళల్లో ఆనందబాస్పాలు …… అంతలోనే చిరుజల్లులు …… , ” తల్లీ మహీ …… కంటికి రెప్పలా కాచుకునే నేను ఉండగా భయమేల – నువ్వు ….. నీ ప్రాణ నాథుడిని చేరేంతవరకూ అనుక్షణం తోడుగా ఉంటానుగా – నా ఒడిలో మీరు ప్రేమను పంచుకోవడం వలన జనించబోవు బిడ్డల సంరక్షణ నాధికాక మరెవ్వరిది ధైర్యంగా ఉండు ……. ” , అమ్మా అమ్మా …… అంటూ ప్రార్థించి కన్నీళ్లను తుడుచుకుని ధైర్యంగా ఈ గుడిసెలోకే చేరాను . అక్కడ గురువుగారు – ఇక్కడ స్వయంగా అమ్మ …… నా మహికి తోడుగా ఉన్నారు అంటూ ఆనందబాస్పాలతో ప్రాణంలా కౌగిలించుకుని ముద్దులవర్షం కురిపించాను. మహి : సంతోషం ముద్దులుపెట్టారు అంటూ సంతోషం పట్టలేక నాబుగ్గపై పంటిగాట్లు పెట్టింది . స్స్స్ ……. మహి : మీరేలాగో చెయ్యరు – ఇన్నాళ్ల విరహం కొరుక్కుని తినేస్తాను నా వీరుడిని అంటూ అందంగా నవ్వుతోంది . అలా కన్నార్పకుండా చూస్తుండిపోయాను , ముద్దులు – కొరుకుళ్ళు కాదు నా దేవతను నాలో ఐక్యం చేసేసుకుంటాను . మహి : అంతులేని ఆనందంతో పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టి పులకరించిపోతోంది , ఆరోజు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిన మూర్ఖుడికి …… విశ్వరూపం చూయించింది నదీ అమ్మ –  కలలో కనిపించి ” రేయ్ ….. మహి బా బిడ్డ – తనను తాకాలని ప్రయత్నించినా నీ రాజభవనం నా నదీ ప్రవాహంలో భూస్థాపితం అయిపోతుంది , నువ్వు నీటి గుండంలో భయంకరమైన చావు చేస్తావు అంటూ కళ్ళకు చూయించారు , ఇప్పటివరకూ తనను ఇబ్బందిపెట్టినందుకుగానూ రాజభవనపు కొండల్లోని సగం వజ్రపు నిక్షేపాలు బూడిద చేసేసాను ” . లేదు లేదు అంటూ వొళ్ళంతా చెమటతో భయంతో వణికిపోతూ ఉలిక్కిపడి లేచాడు – నీళ్లు నీళ్లు నీళ్లు …… రాజభవనం మొత్తం నీళ్లు అంటూ చుట్టూ చూసి హమ్మయ్యా అంటూ చెమటను తుడుచుకున్నాడు – కలనా ……. కలలన్నీ నిజమవుతాయా ఏంటి ……. అంతలో యువరాజా యువరాజా …… అంటూ భటులు వచ్చి , ఎలా జరిగిందో తెలియదు మన కొండల్లోని ఒకవైపు భాగం మొత్తం వజ్రాలు మణులు ఒక్కసారిగా నల్లగా మారిపోయాయి . యువరాజు : బూడిద అయిపోయాయి – అంటే తనను తాకితే అంటూ భయంతో వణికిపోసాగాడు . మహి : ఆరోజు నుండీ తాకడం కాదుకదా నావైపు కన్నెత్తైనా చూడటానికి కూడా సాహసం చెయ్యలేదు .అమ్మా …. అంటూ మొక్కుకున్నాను . మహి : కొద్దిరోజులకు రాజ్యం కోసం రాజు...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker