Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 78 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 78 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 78 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
బామ్మా బామ్మా …… ఒంటరిగా నాకు భయమేస్తోంది – ఇక్కడ కూడా నా స్టూడెంట్ బుజ్జిహీరో ఉంటే బాగుండేది – తప్పు తప్పు ఇలా కోరుకోవడం తప్పు , తన బామ్మగారిని చూసుకోవాలికదా అంటూ లెంపలేసుకున్నారు దేవత …….
బామ్మా ……. వెళ్ళండి , నేను హోమ్ వర్క్ చేసుకుని …….
బామ్మ : భోజనం మాత్రం ఇక్కడే చెయ్యాలి , ఎంత ఆలస్యమైనా సరే రావాలి , ఆకలివేస్తే కాల్ చెయ్యి ఫుడ్ అక్కడికే పంపిస్తాను .
లేదు లేదు బామ్మా …… , మీతో కలిసి తినాలని ఆశ ……
బామ్మ : అయితే మరీ మంచిది అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టారు . బుజ్జితల్లీ ……. వస్తున్నాను అని లేచి లంచ్ బ్యాగ్ తీసుకుని కిందకువెళ్లి , నా దేవతను లోపలికి తీసుకెళ్లగానే బ్యాగు వేసుకుని కిందకుదిగి వెళ్లి ఔట్ హౌస్ చేరుకున్నాను .

బ్యాగుని బెడ్ పై ఉంచి ఫ్రెష్ గా స్నానం చేసి వేరే డ్రెస్ వేసుకుని , పెద్దమ్మ పేపర్ ముందు కూర్చున్నాను . 
పెద్దమ్మా …… అక్కయ్యకు చూపు వచ్చే మార్గం చూయించండి – చిన్నవాడినైనా ఎంత కష్టమైనా నేను చేస్తాను , నా దేవత మరియు బామ్మ కోరిక కూడా అదే అంటూ భక్తితో ప్రార్థించాను . మాకు అంటే అబ్బాయిలకు చూపు లేకపోతే ఎలాగోలా జీవనం కొనసాగిస్తాము కానీ అమ్మాయిలకు చాలా కష్టం – ఈరోజు జరిగినది మీరు చూసే ఉంటారు , ఈరోజే ఇలా జరిగిందంటే ఇన్నిరోజులూ …….. నో నో నో అలా ఇక ఎప్పటికీ జరుగకూడదు , అక్కయ్య చాలా చాలా మంచివారు – వారి బామ్మ కళ్ళు ఇస్తాను అన్నా వద్దు అని చెప్పారు అంటే అర్థమవుతోంది – మీకు చెప్పాల్సిన అవసరం లేదు , పెద్దమ్మా ……. please please అంటూ కన్నీళ్ళతో ప్రార్థించాను . 
లేచి ఫ్రెండ్స్ కు కాల్ చేసి హోమ్ వర్క్ ఏమిటో తెలుసుకుని 8: 30 లోపు ఒక్క సబ్జెక్ట్ తప్ప అన్నీ పూర్తిచేసాను . 
అదేసమయానికి ఫ్రెండ్స్ అందరూ వచ్చి హోమ్ వర్క్ మొదలుపెట్టారు . నేనూ అప్పుడే స్టార్ట్ చేసినట్లు వెళ్లి కూర్చుని అర గంటలో మిగిలిన సబ్జెక్ట్ కూడా పూర్తిచేసి , నా హోమ్ వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్ గుడ్ నైట్ గుడ్ నైట్ – స్కూల్ కు కలర్ డ్రెస్ తో వెళ్లడం వలన గ్రౌండ్ చుట్టూ రన్నింగ్ పనిష్మెంట్ వలన చాలా అలసిపోయాను వెళ్లి పడుకుంటాను అనిచెప్పి నీరసం నటిస్తూ ఔట్ హౌస్ చేరుకున్నాను .

బుక్స్ బ్యాగులో ఉంచేసి , లోపల నుండి గెళ్ళెం పెట్టేసి , ఔట్ హౌస్ వెనుక నుండి కాంపౌండ్ గోడను జంప్ చేసి నా దేవత ఇంటికి చేరుకున్నాను . 
నాకోసమే ఎదురుచూస్తున్నట్లు గుమ్మంలో కూర్చున్న బామ్మ , ఆగమని చేతితో సైగచేసి పైకి వెళ్ళమని చూయించారు .
అంటే ఇంకా దేవతపడుకోలేదన్న మాట అంటూ నెమ్మదిగా మెయిన్ గేట్ తెరుచుకుని పైకివెళ్ళాను . పైన లైట్ వేసి డిన్నర్ కోసం దుప్పటిపై అంతా సెట్ చేసి ఉండటం చూసి ఆనందించాను .

బుజ్జితల్లీ …… నేను పైన భోజనం చేస్తాను – నీకు నిద్ర వస్తే పడుకో అని కేకవేసి పైకివచ్చారు బామ్మ …….
బామ్మా …… ఒంటరిగా భయపడి పైకి వచ్చేస్తేనూ ……
బామ్మ : నీ బుజ్జితల్లికి ప్రక్కనే ఉన్న ఈ బూత్ బంగ్లా అంటే మహా భయం , పైకి అస్సలు రాదు అని నవ్వుకున్నారు . ఈపాటికి అలసిపోయి పడుకునేది – నువ్వు పూర్తిచేసిన నవల కోసం ఇల్లంతా వెతికేస్తోంది , ఎంత వెతికినా దొరకదు కదా అని వడ్డించారు .
మీ బుజ్జితల్లికి కూడా తెలుసు బామ్మా …… , కానీ ఎవరు కాంపిటీషన్ లో సబ్మిట్ చేశారో అర్థం కావడం లేదు – నేనే …… మీకు కాల్ చేసి ఆ అడ్రస్ లో మీ బుజ్జితల్లి తరుపున సబ్మిట్ చెయ్యమని కాల్ చెయ్యబోయి ఆగిపోయాను – అంతదూరం మా బామ్మను ఒంటరిగా పంపించడం ఇష్టం లేక …… , ఎవరోకానీ చివరి నిమిషంలో సబ్మిట్ చేసి దేవత టెన్షన్ మొత్తాన్ని పోగొట్టారు .
బామ్మ : ఎవరో ఏమిటి , నేనే …… బుజ్జిహీరో , నువ్వే కదా నీ నెంబర్ నుండే కాల్ చేసి నవలను ఒక ఆడ్రెస్ లో నీ దేవత పేరు – స్కూల్ తరుపున సబ్మిట్ చెయ్యమని చెప్పావు . వెంటనే నవల తీసుకుని ఇంటికి లాక్ చేసేంతలో ఒక కారు వచ్చి ఆగింది – మీ బుజ్జి మహేష్ పంపించాడని డ్రైవర్ డోర్ తీసి కూర్చోబెట్టుకుని ఆ ఆడ్రెస్ కు సేఫ్ గా తీసుకెళ్లి సేఫ్ గా ఇంట్లో వదిలి థాంక్స్ చెప్పేలోపు వెళ్ళిపోయాడు . 
నేనా …… అంటూ షాక్ లో ఉండిపోయాను .
బుజ్జిహీరో బుజ్జిహీరో …….
నేనసలు కాలే చెయ్యలేదు బామ్మా కావాలంటే చూడండి అంటూ మొబైల్ తీసి చూస్తే లంచ్ టైం రీసెంట్ కాల్స్ లో బామ్మ అని ఉంది – అంతే మరింత షాక్ ……
బామ్మ : చూశావా ……. ? .
నేనైతే అస్సలు చెయ్యలేదు బామ్మా – మిమ్మల్ని అంతదూరం పంపిస్తానా …… ? .
బామ్మ : లేదు , అయితే ఎలా …… ఆ ఆ ఖచ్చితంగా మన దైవం పెద్దమ్మే ఇదంతా చేసి ఉంటారు అంటూ సంతోషంతో ప్రార్థించారు .
అవును బామ్మా …… పెద్దమ్మనే అంటూ కళ్ళు మూసుకుని మొక్కుకున్నాను – నవల సబ్మిట్ చెయ్యకపోతే దేవత కళ్ళల్లో కన్నీళ్లు ఆగేవి కావు , థాంక్యూ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ పెద్దమ్మా …… ఇప్పుడు హ్యాపీగా తింటాను – కానీ అక్కయ్య అంటూ లేచి బామ్మ ప్రక్కన చేరాను .
బామ్మ : నీ దేవత బాధపడితే నువ్వు బాధపడతావంటేనే ఇంత చేశారు – ఇక నువ్వు నీ దేవత నేను కూడా బాధపడతామంటే చూస్తూ ఊరుకుంటారా చెప్పు బుజ్జిహీరో ……. , పెద్దమ్మకు కాస్త సమయం ఇవ్వు అని ప్రాణంలా తినిపించారు .
అలాగే బామ్మా ……. , పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా …… అని ప్రార్థిస్తూనే తిన్నాను .

ఉదయం బస్టాప్ లో బస్సు ఎక్కిన క్షణం నుండీ అక్కయ్యను ఇంటివరకూ వదిలి చిరునవ్వులు పంచడం వరకూ దేవతతో జరిగిన చిలిపి మధురమైన అనుభూతులన్నింటినీ బామ్మ ఒడిలో వాలి నవ్వుతూ – సంతోషిస్తూ – సిగ్గుపడుతూ  చెప్పాను .
బామ్మ : నీ దేవతతో అంతలా ఎంజాయ్ చేశావన్నమాట , చాలా చాలా సంతోషం బుజ్జిహీరో …… , ఎన్ని దెబ్బలు 1 2 3 …….
బామ్మా బామ్మా బామ్మా ……. మీ బుజ్జితల్లిని కొట్టనని మాటిచ్చారు . 
బామ్మ : ఇచ్చేసానా ….. ? , నిజంగానే ఇచ్చానా బుజ్జిహీరో …… ? .
ఇంతకుముందే ప్రామిస్ చేశారు బామ్మా , మా మంచి బామ్మా ……. అని బుగ్గపై చేతితో ముద్దులుపెడుతూ నవ్వుకున్నాను . అమ్మో …… 11 గంటలు అయ్యింది – కింద దేవత ఒంటరిగా ఉన్నారు వెళదాము బామ్మా …….
బామ్మ : లవ్ యు బుజ్జిహీరో ……. దేవత అంటే ప్రాణం కంటే ఎక్కువ అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టారు . బుజ్జిహీరో …… నేను పాత్రలన్నింటినీ శుభ్రం చేస్తాను అంతవరకూ నిద్రపోతున్న నీ దేవతను కనులారా తిలకిస్తూ ప్రక్కనే నీకోసం ఏర్పాటుచేసిన బెడ్ పై పడుకో …….
లవ్ యు sooooo మచ్ బామ్మా …… అంటూ పాత్రలను ఎత్తుకుని చప్పుడు చెయ్యకుండా కిందకువచ్చి వంట గదిలో ఉంచాను .
బామ్మ : నా బుజ్జిహీరో బంగారం , వెళ్లు వెళ్లు నీ దేవత దగ్గరికి వెళ్లు అని ప్రాణంలా తోసేశారు .
నవ్వుకుని , దేవత గదిలోకి వెళ్ళాను .

హాయిగా నిద్రపోతున్న దేవతను చూడగానే నవ్వు వచ్చేస్తోంది – నవ్వు దేనికో ఈపాటికి మీకర్థమయ్యే ఉంటుంది . 
Yes yes …… దేవత నోటిలో బొటన వేలుని చప్పరిస్తూ పడుకుని ఉండటం చూస్తే ముచ్చటేస్తోంది . లవ్లీ లవ్లీ అంటూ నవ్వుతూనే నెమ్మదిగా దగ్గరకు వెళ్ళాను . బామ్మ చెప్పినట్లుగానే దేవత పడుకున్న మాస్టర్ బెడ్ ప్రక్కనే ఆనుకుని సింగిల్ బెడ్ ఉంది .
అమ్మో ……. దేవత ప్రక్కన పడుకోవడమా ఇంకేమైనా ఉందా అంటూ అతినెమ్మదిగా కాస్త దూరం లాగాను – క్రిక్ మని సౌండ్ రావడం దేవత డిస్టర్బ్ అయినట్లు కదలడంతో ఆగిపోయాను . Sorry sorry మేడం ……- పెద్దమ్మా …… please ప్లీజ్ సౌండ్ రాకూడదు అని మొక్కుకుని అత్యంత నెమ్మదిగా లాగాను .
సౌండ్ రాకపోవడంతో పెద్దమ్మకు థాంక్స్ చెప్పి కొన్ని అడుగుల దూరం లాగేసి , దేవతను కనులారా తిలకిస్తూ , అప్పుడప్పుడూ దేవత వేలుని మరింతగా నోటిలోకి తీసుకోవడం చూసి ఎంజాయ్ చేస్తున్నాను .

ఉమ్మా …… అంటూ నా తలపై ముద్దు – నీ దేవతను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావా అంటూ ప్రక్కనే కూర్చున్నారు బామ్మ .
ష్ ష్ బామ్మా …….
బామ్మ : లవ్ యు బంగారూ …… అంటూ రెండుచేతులతో చుట్టేసి నుదుటిపై ముద్దుపెట్టారు . బుజ్జిహీరో ……. ఉదయం మన ఇంటి దగ్గర మొదలెట్టి బస్సులో – స్కూల్లో – మళ్లీ బస్సులో – ఇలా రాత్రి మన ఇంటిలో చూస్తూనే ఉన్నావు కదా బోర్ కొట్టడం లేదా అని గుసగుసలాడారు .
అదేంటో తెలియదు బామ్మా …… మీరు చెప్పిన దగ్గరే కాకుండా రోజంతా 24 గంటలూ …… చూస్తూనే ఉండాలనిపిస్తుంది . ఎంతసేపు ప్రాణంలా చూస్తే ఇక్కడ అంత సంతోషం కలుగుతోంది అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను . నిద్రపోతే చూడలేకపోతాను అని నిద్రకూడా పొబుద్దికాదు .
బామ్మ : ఉమ్మా ఉమ్మా …… నీకిష్టమైన నీ బామ్మ ఒడిలో పడుకుని నీ ఇష్టమైనంతవరకూ చూస్తూ పడుకో , ప్రాణంలా జోకొడతాను .
నిన్న కూడా అలాగే అని రాత్రంతా నిద్రపోకుండా జోకొడుతూనే ఉన్నారు , నో నో నో వెళ్లి దేవత ప్రక్కన పడుకోండి బామ్మా ……..
బామ్మ : నా బంగారం …….. , నీకు ……. నీ దేవతను 24 గంటలూ ఎలా చూస్తూనే ఉండాలనిపిస్తుందో నాకు కూడా నా బుజ్జిహీరోను అలానే చూస్తూ ఉండాలని ఆశ – నివ్వేమో …… నీ దేవతను బస్సులో స్కూల్లో ఇంటిలో బానే చూస్తున్నావు ప్రాణంలా చూసుకుంటున్నావు , మరి నాకు అవకాశం లభించేది రాత్రికి మాత్రమే కదా ……. , అయినా మీరు స్కూల్ కు వెళ్ళాక నాకేమి పని ఉంటుంది చెప్పు మధ్యాహ్నం వరకూ నిద్రపోయాను , నీ కాల్ రావడంతో లేచాను , రేపు కూడా అలాగే పడుకుంటానులే …… , నీకొక రూల్ నాకొక రూలా ……. అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
నవ్వుకుని లవ్ యు లవ్ యు బామ్మా ……. , సరే నాకు ఇష్టమైన మా బామ్మ ఓడిలోనే పడుకుంటాను – మీకు నిద్ర రాగానే వెళ్లి పడుకోవాలి సరేనా …….
బామ్మ : సరే సరే అంటూ సంతోషంతో కేక వెయ్యబోయి నోటీకి చేతిని అడ్డుపెట్టుకుని హమ్మయ్యా అనుకున్నారు . లవ్ యు లవ్ యు బంగారూ అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి పడుకో అన్నారు .

చెల్లి కావ్యకు చూపు రావాలి – చెల్లి కావ్యకు చూపు రావాలి అని నిద్రలోనే దేవత కలవరించడం చూసి ఇద్దరి కళ్ళల్లో చెమ్మ చేరింది . 
ఇద్దరమూ మళ్లీ పెద్దమ్మను ప్రార్థించాము – పెద్దమ్మా …… please ప్లీజ్ అక్కయ్యకు చూపును తెప్పించండి – దానికి ప్రతిఫలంగా ఏమైనా చేస్తాము .

బామ్మా …… లైట్స్ ఆఫ్ చెయ్యండి , మీ బుజ్జితల్లి ఇబ్బందిపడుతున్నారు .
బామ్మ : మరి నీకు కనిపించదు కదా …….
పెద్దమ్మను తలుచుకుంటే X- ray కళ్ళు ఇస్తారు – ఎంత చీకటిలోనైనా ఎంత దూరంలో ఉన్నా క్లియర్ గా కనిపిస్తారు . బామ్మా ……. దేవత మరింత వెలుగులో కనిపిస్తున్నారు .
బామ్మ : నాకు కూడా నా బుజ్జిహీరో ……..
అంటే మీరు కూడా పెద్దమ్మను ……. అంటూ నవ్వుకున్నాము సౌండ్ లేకుండా …..
దేవతను చూస్తూ చూస్తూనే హాయిగా నిద్రపోయాను .
***********

అలారం చప్పుడుకు దేవత మేల్కొని గుడ్ మార్నింగ్ బామ్మా ……. అంటూ కళ్ళు తిక్కుకుంటూ బాత్రూం వైపుకు వెళ్లిపోయారు నిన్నటిలానే ……
హమ్మయ్యా అని నవ్వుకుని లేచికూర్చున్నాను . నాకు జోకొడుతూనే గోడకు ఆనుకుని నిద్రపోతున్న బామ్మపై తియ్యనికోపం వచ్చింది – బామ్మా …… అంటూ మురిసిపోతూ అతిజాగ్రత్తగా బెడ్ పై పడుకోబెట్టాను . నాకు జోకొడుతూ ఎప్పుడు నిద్రపోయారో ఏమో హాయిగా నిద్రపోండి అని దేవత కప్పుకున్న దుప్పటిని అందుకుని ఆఅహ్హ్ …… అంటూ గుండెలపై హత్తుకుని నన్ను నేను మరిచిపోయాను . బామ్మ చలికి ముడుచుకోవడం చూసి మొట్టికాయ వేసుకుని బామ్మ భుజాలవరకూ కప్పి గుడ్ మార్నింగ్ బామ్మా అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను .
గుడ్ మార్నింగ్ బుజ్జిహీరో …… అంటూ నిద్రలోనే కలవరించారు బామ్మ .
నవ్వుకుని డోర్ తాళం తెరిచి , తలుపులు ముందుకువేసుకుని ఔట్ హౌస్ చేరుకున్నాను .

రోజూలానే ఫ్రెష్ అయ్యి స్కూల్ డ్రెస్ వేసుకునేంతలో కాలింగ్ బెల్ మ్రోగింది . బామ్మ ……. టిఫిన్ పంపించారు అని పెదాలపై చిరునవ్వులతో ఓపెన్ చేసి క్యారెజీ అందుకుని తిన్నాను . క్యారెజీ శుభ్రం చేసి స్కూల్ బ్యాగ్ మరియు శుభ్రం చేసిన క్యారీజీతోపాటు బయటకువచ్చాను .
మురళి కూడా అదేసమయానికి స్కూల్ బ్యాగుతో బయటకు రావడం చూసి , మురళి సర్ …… మీ పనిష్మెంట్ ఇంకా పూర్తికాలేదు స్కూల్లో కలుద్దాము అని వెనుతిరిగిచూడకుండా బయటకువచ్చాను . నాకది పనిష్మెంట్ కాదు మురళీ అనుకుని నవ్వుకుంటూ దేవత ఇంటికి పరుగుతీసాను – దేవత …… బామ్మను కౌగిలించుకుని వెళ్ళొస్తాను అంటూ హ్యాండ్ బ్యాగ్ – లంచ్ బ్యాగుతోపాటు మెయిన్ గేట్ వైపు నడిచారు , మధ్యమధ్యలో బుగ్గలను రుద్దుకుంటున్నారు .

దేవత కాస్తదూరం వెళ్లగానే , బామ్మ దగ్గరికి చేరి దేవతను కొట్టనని ప్రామిస్ చేసి కొట్టారు కదూ అని బుంగమూతిపెట్టుకునే నవ్వుతున్నాను – నేనంటే బామ్మకు ఎంత ప్రాణమో అర్థమయ్యి …….
బామ్మ : లేదు లేదు , నా బుజ్జి బంగారానికి ప్రామిస్ చేసి కొడతానా చెప్పు – బుగ్గలను గట్టిగా గిల్లేసాను అంతే …….
బామ్మా ……..
బామ్మ : కొట్టనని ప్రామిస్ చేసాను కానీ గిళ్లను అని చెప్పలేదుకదా ……. – లేకపోతే నా బుజ్జిహీరోనే కొడుతుందా …… ? అంటూ కౌగిలిలోకి తీసుకుని ముద్దుపెట్టారు .
నవ్వగానే , టిఫిన్ క్యారెజీ అందుకుని గుమ్మం ప్రక్కనే ఉంచిన లంచ్ బ్యాగ్ అందించారు .
అమ్మో ……. దేవత ఫాస్ట్ గా వెళ్లిపోతున్నారు అని బామ్మ బుగ్గపై ముద్దుపెట్టి , బై చెప్పి పరుగుతీసాను .
బామ్మ : జాగ్రత్త బంగారూ …… బై ……

మెయిన్ గేట్ బయట లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లు …… దేవతతో మాట్లాడుతుండటం – ప్రక్కనే సెక్యూరిటీ అధికారి జీప్ చూసి , కంగారుపడుతూ మరింత వేగంగా దేవతను చేరుకున్నాను .
లేడీ సెక్యూరిటీ అధికారి : మేడం …… నిన్న బస్సులో నలుగురిని కొట్టింది మీరేనా ….. ? .
జీప్ లో ఆటో డ్రైవర్ అంకుల్ కూడా ఉండటం చూసి , వారికేమైనా అయ్యిందా …… ? , కొట్టింది నేనే నన్ను అరెస్ట్ చెయ్యండి అన్నాను .
దేవత : లేదు లేదు మేమే రక్తం వచ్చేలా కొట్టింది – చిన్నపిల్లాడు ఎలా కొడతాడు చెప్పండి – నన్ను తీసుకెళ్లండి ……
లేడీ సెక్యూరిటీ అధికారి : నో నో నో అలాంటిదేమీ లేదు , మా SI సర్ మీ ఇద్దరినీ పిలుచుకుని రమ్మన్నారు .
సెక్యూరిటీ అధికారి మేడం ……. , మేడం కు ఎటువంటి సంబంధం లేదు , అదిగో బస్ వస్తోంది – మేడం …… మీరు స్కూల్ కు వెళ్ళండి , నేను SI సర్ ను కలిసి అటునుండి ఆటే స్కూల్ కు వచ్చేస్తాను .
దేవత : నో నో నో నేను వెళ్లను , సెక్యూరిటీ అధికారి మేడం …… నేనూ వస్తాను పదండి అని జీప్ వైపు అడుగులువేశాము .
లేడీ సెక్యూరిటీ అధికారి : అరెస్ట్ కాదు మేడం – బాబూ …… , మిమ్మల్ని జాగ్రత్తగా పిలుచుకురమ్మని SI గారు వారి సొంత కారుని పంపించారు , రండి అంటూ పిలుచుకునివెళ్లి జీప్ ప్రక్కనే ఉన్న కార్ డోర్స్ తెరిచారు .
ఆశ్చర్యపోతూనే ఒకరినొకరం చూసుకుని లగ్జరీ కారులో వెనుక ప్రక్కప్రక్కనే కూర్చున్నాము .
లేడీ సెక్యూరిటీ అధికారి : అంకుల్ …… మీరుకూడా అంటూ పిలిచి ముందు సీట్లో కూర్చోబెట్టారు .
లేడీ సెక్యూరిటీ అధికారి స్వయంగా డ్రైవ్ చేస్తూ 20 నిమిషాలలో govt హాస్పిటల్ కు తీసుకెళ్లారు .

మేడం ……. హాస్పిటల్ కు అంటే , ఎముకలు విరిగేలా కొట్టేసినట్లున్నాము .
దేవత : వాళ్లకు ఆ శిక్ష పడాల్సిందే బుజ్జిహీరో ….. – you are a real బుజ్జిహీరో ……. లేకపోతే మీ అక్కయ్యను , నా చెల్లిని ఏడిపిస్తారా ? .
లేడీ సెక్యూరిటీ అధికారి : మేడం – బాబూ – అంకుల్ ……. లోపలికి రండి అని ఆరడుగుల ఎత్తున్న సెక్యూరిటీ అధికారి దగ్గరికి తీసుకెళ్లారు .
సెక్యూరిటీ అధికారి : ప్రౌడ్ ఆఫ్ యు మై బాయ్ – మేడం అంటూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి , దేవతకు నమస్కరించారు . ఇంత చిన్నవయసులో అంత ధైర్యం శభాష్ సెల్యూట్ చేస్తున్నాను . లేడీస్ తో కుమ్మించావట కదా హాట్సాఫ్ ……. , sorry నేనే స్వయంగా రావాల్సినది – మిస్ కావ్య అదే అదే మీ ఇద్దరి తోబుట్టువు దగ్గర ఉండాల్సి వచ్చింది.
అక్కయ్య – చెల్లి ……. అంటూ ఇద్దరమూ కంగారుపడ్డాము . సెక్యూరిటీ అధికారి సర్ – సర్ …. అక్కయ్యకు – చెల్లికి ఏమయ్యింది …… ఎక్కడ ఉన్నారు అంటూ చుట్టూ చూస్తున్నాము .
సెక్యూరిటీ అధికారి : నో నో నో కంగారుపడాల్సిన అవసరమే లేదు – ఇది సంతోషించాల్సిన విషయం . మీ అక్కయ్య …… ఆపరేషన్ రూంలో ఉంది .
ఆపరేషన్ రూమ్ అంటూ ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి .
సెక్యూరిటీ అధికారి : sorry sorry ఇంత ప్రాణమా – అక్కడ కావ్యకూడా ఇంతే మీరొస్తేనే కానీ ఆపరేషన్ చేయించుకోను అంటోంది . ముందు మీ ముగ్గురినీ కలపాలి లేకపోతే గోదావరి పారేలా ఉంది అంటూ ఆపరేషన్ రూమ్ కు తీసుకెళ్లారు .
ఆతృతగా డోర్ తెరిచాను . బెడ్ పై అక్కయ్య చిరునవ్వులు చిందిస్తుండటం చూసి ప్రాణం లేచొచ్చింది . అక్కయ్యా – చెల్లీ …… అంటూ ఆప్యాయంగా పిలిచి బెడ్ దగ్గరకు వెళ్ళాము .
అక్కయ్య : తమ్ముడూ – అక్కయ్యా ……. అంటూ చేతులు చాపడంతో అందుకుని ముద్దులుపెట్టాము . మా బుగ్గలను స్పృశించి , బామ్మా …… చెప్పానుకదా నేను హాస్పిటల్లో ఉన్నానని తెలియగానే కన్నీళ్లు వచ్చేస్తాయని …….
బామ్మ : అవును బుజ్జితల్లీ …… ,నువ్వంటే ఎంత ప్రాణమో ఆ కన్నీళ్లే చెబుతున్నాయి .
అక్కయ్య : లవ్ యూ తమ్ముడూ – లవ్ యు అక్కయ్యా ……. 
లవ్ యు అక్కయ్యా – చెల్లీ ……..
అక్కయ్య : sorry తమ్ముడూ ……. , స్కూల్ కు వెళ్లే మిమ్మల్ని ఒకసారి కలవాలనిపించి పిలిపించాను – కలిశాను మీరు వెళ్ళండి సాయంత్రమే ఆపరేషన్ చేయించుకుంటాను స్కూల్ వదిలాక ……..
అక్కయ్యా – బామ్మా ……. ఆపరేషన్ ? .

సెక్యూరిటీ అధికారి : నిన్న మీరు పట్టించిన వాళ్లపై ఎన్నో కేసులు ఉన్నాయి . వాళ్ళల్లో ఒకరి కళ్ళు తీయించి మీ అక్కయ్యకు పెట్టించాలని నేనే నిర్ణయం తీసుకున్నాను .
అలాంటి రౌడీ కళ్ళు ……. ? .
సెక్యూరిటీ అధికారి : మీ అక్కయ్య కూడా అంతటి దుర్మార్గుడివి వద్దే వద్దు అన్నారు . నిజమే ……. అందుకే ఈరోజే ఒక రాజకీయనాయకుడి బంధువుకు …… చనిపోతూ కళ్ళు దానం చేసిన ఒక పుణ్యాత్ముడివి పెట్టబోతున్నారు – డాక్టర్ ను కలిసి వాడు కూడా దుర్మార్గుడే కాబట్టి ఎక్స్చేంజి చెయ్యమని రిక్వెస్ట్ చెయ్యడంతో ఒప్పుకున్నారు .
సంతోషంతో అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లి , సెక్యూరిటీ అధికారి సర్ కు నమస్కరించాను .
సెక్యూరిటీ అధికారి : నాకు కాదు బాబూ ……. , రాత్రి కలలో దేవతలా ఈ ఐడియా ఇచ్చారు వారికి చెప్పు …….
దేవతనా ……. ? , ఇంకెవరు పెద్దమ్మనే అంటూ కళ్ళుమూసుకుని మొక్కుకున్నాను – థాంక్యూ థాంక్యూ పెద్దమ్మా …… అంటూ సంతోషంతో అక్కయ్య దగ్గరికి చేరాను . అక్కయ్యా …… కళ్ళు రెడీగా ఉన్నప్పుడు సాయంత్రం వరకూ ఎందుకు wait చెయ్యడం ……. ? .
అక్కయ్య : నాకు చూపు రాగానే మొదటగా నా ప్రాణమైన తమ్ముడు – అక్కయ్యనే చూడాలి . ఆ కోరిక తీరడం కోసం ఎంతసేపైనా – ఎన్నిరోజులైనా wait చేస్తాను .
మేము స్కూల్ కు వెళ్లాలనా ……. ? , మా మంచి అక్కయ్య – ఒక్కరోజు స్కూల్ కు వెళ్లకపోతే ఏమీ అవ్వదు – మా అక్కయ్యకోసం ఒక్కరోజు ఏమిటి సంవత్సరమైనా స్కూల్ కు వెళ్ళకుండా ప్రక్కనే ఉండిపోతాను .
దేవత : నేను మాత్రం , నా అందమైన చెల్లిని వదిలి వెళతానా చెప్పు – సెక్యూరిటీ అధికారి సర్ …….. వెంటనే ఆపరేషన్ కు ఏర్పాటుచేయ్యండి – మేమిద్దరం ఇక్కడే ఉంటాము .
బామ్మ : తల్లీ – బాబూ ……. అంటూ ఆనందబాస్పాలతో మొక్కారు .
బామ్మా ……. చెప్పాముకదా ఓన్లీ ఆశీర్వాదం అంటూ చెరొకవైపు హత్తుకున్నాము .

సెక్యూరిటీ అధికారి : డాక్టర్ మేడం ……. విన్నారుకదా , ఆపరేషన్ కు ఏర్పాటు చెయ్యండి .
డాక్టర్: ఎప్పుడో రెడీ సర్ ……. – మీరంతా బయటకు వెళితే ……. 
సెక్యూరిటీ అధికారి : sure ……. , ఆపరేషన్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము అని బయటకు వెళ్లారు. 

మరికొద్దిసేపట్లో మా అక్కయ్యకు చూపు వచ్చేస్తుంది – ప్రపంచాన్ని చూడబోతున్నారు అంటూ మా నవ్వులను విని , అక్కయ్య సంతోషంతో నవ్వుకుని , తమ్ముడూ – అక్కయ్యా ……. మిమ్మల్ని – బామ్మను చూడటం కోసం మాత్రమే అంటూ చేతులపై ముద్దులుపెట్టి , ఆపరేషన్ సమయంలో నొప్పి ఎక్కువగా వేస్తుందట …….
అక్కయ్యా …… అంటూ చేతిని హత్తుకున్నాను కన్నీళ్ళతో ……
అక్కయ్య : కన్నీళ్లు వచ్చేసాయా ……. ? , నాకు తెలుసు – పూర్తిగా వినండి , మీరిద్దరూ ……. ఒకేసారి రెండుమూడు ముద్దులుపెడితే ఆపరేషన్ మొత్తం హాయిగా ఉంటుంది .
రెండు మూడు కాదు అక్కయ్యా …… బోలెడన్ని ముద్దులుపెడతాము – అక్కయ్యా …….. సెక్యూరిటీ అధికారి సర్ కలలో కనిపించినది , కనక దుర్గమ్మ పంపించిన మన దైవం పెద్దమ్మ – నొప్పివేసిన ప్రతీసారీ పెద్దమ్మను తలుచుకోండి అంటూ ప్రాణమైన ముద్దులు బోలెడన్ని పెట్టాము . డాక్టర్ మేడం ……. నొప్పిలేకుండా ఆపరేషన్ చెయ్యండి .
డాక్టర్ మేడం : చిన్న సూది గుచ్చుకున్నట్లుగా కూడా తెలియదు బాబూ ……. – దైర్యంగా ఉండండి .
థాంక్యూ థాంక్యూ మేడం అంటూ అక్కయ్య నుదుటిపై – బుగ్గపై – చేతిపై ముద్దులుపెట్టి , అక్కయ్యా ……. డోర్ ప్రక్కనే ఉంటాము అనిచెప్పి బామ్మను పిలుచుకుని బయటకువచ్చాము . 
దేవత ……. కళ్ళుమూసుకుని ప్రార్థిస్తున్నారు .

75ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt] https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1 

Pedarasi Peddamma Varam – 78 ,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy,Pedarasi Peddamma Varam

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button