Srungara Kathamaalika

Srungara Kathamaalika – 136 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 136 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 136 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

 

అక్కయ్య : తమ తమ అమ్మల గుండెలపై ఏడుస్తున్న బుజ్జాయిలను చూసి బుజ్జిచెల్లీ …………
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……….. తమ్ముళ్లకు కాల్ చెయ్యమంటారా ఆర్డర్ వెయ్యండి మనం ట్రైన్ దిగేలోపు పప్పీస్ మనచేతిలో ఉంటాయి . 
అక్కయ్య : బుజ్జిచెల్లీ ……….. తీసుకెళ్లినవాళ్లే పశ్చాత్తాపంతో వెనక్కువచ్చి మన బుజ్జాయిలందరికీ sorry చెప్పిమరీ అందించి , బుజ్జాయిలు చాలు అనేంతవరకూ గుంజీలు తీయాలి అని కోపంతో ఆర్డర్ వెయ్యడం ఆలస్యం .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……….. తమ్ముళ్లకు మీరే ఆర్డర్ వేసేశారు ఇక మ్యాటర్ మాత్రమే నేను చెబుతాను అని స్పీకర్ on చేసి , జరిగింది చెప్పి తమ్ముళ్లూ ……….. పప్పీస్ ను ఎత్తుకుని ఎంట్రన్స్ వైపు వస్తున్నారు . మిమ్మల్ని మా దగ్గరలోనే ఉండమనికదా చెప్పినది ఎక్కడ ఉన్నారు నామాటంటే లెక్కలేకుండా పోయింది మీకు ఇంటికివెళ్లాక పూజచెయ్యాలి మీకు . 
అంతే బుజ్జిఅమ్మ చెల్లి పెద్దమ్మ అంటీ ………… నోటికి చేతులను అడ్డుపెట్టుకుని నవ్వుకున్నారు .

కృష్ణ : రేయ్ ఎక్కడ చచ్చావురా ………. 
రేయ్ మామా ………. కూల్ ఎంట్రన్స్ మొత్తం మా అండర్ కంట్రోల్ , అన్నయ్యలూ ………. లోపలికివెళ్లాడానికి అందరికీ టికెట్స్ తీసుకోండి లోపల పని పడింది అని జరిగింది చెప్పాను . ఒక అన్నయ్య పరుగునవెళ్లి టికెట్స్ తీసుకురావడంతో లోపలికివెళ్లాము . 
10 నిమిషాల తరువాత పప్పీస్ భౌ భౌ లు వినిపించడంతో అటువైపు పరిగెత్తాము . ఎంట్రన్స్ కు కాస్త దూరంలో గోడ దూకి పారిపోవాలనుకుంటున్న వారి ముందుకువెళ్లి అడ్డునిలబడ్డాము . 
మమ్మల్ని చూసి సంతోషంతో భౌ భౌ మనడం చూసి వాటికి ఫ్లైయింగ్ కిస్ వదిలి 5 మినిట్స్ మీకిష్టమైన వాళ్ళచేతిలో ఉంటారు . రౌడీస్ మర్యాదగా ఆ పప్పీస్ ను అందించి మాతోపాటువచ్చి పిల్లలందరికీ sorry చెప్పి వెళ్లిపోండి మీకే మంచిది . 

మీరు ఆరుగురు మేము 10 మంది అని పప్పీస్ చైన్స్ అన్నింటినీ ఒక్కడికి ఇచ్చి , 9 మంది మమ్మల్నే కొట్టడానికి వచ్చారు . 
అన్నయ్యలు : మహేష్ సర్ ……….. మీకెందుకు శ్రమ , వారం నుండీ చూస్తున్నాము మా డ్యూటీ కూడా మీరిద్దరే చేసేస్తే ఇక మేమెందుకు , మీరు ఒక్క అడుగు కూడా వెయ్యడానికి వీలులేదు అంతే అని ఒక్కొక్క అన్నయ్య ఇద్దరిద్దరినీ పిడిగుద్దులతో ముక్కుముఖం ఏకమయ్యేలా , చేతులు గుంజీలు తియ్యడంలో చెవులు పట్టుకోవడానికి – కాళ్ళు అక్కడివరకూ నడవాలి కాబట్టి వాటిని వదిలి తుక్కుతుక్కుగా కొట్టడం చూసి ఎంజాయ్ చేసాను . 
పప్పీస్ పట్టుకున్నవాడు చైన్స్ వదిలి గోడ దూకి పారిపోబోతుంటే పట్టుకోబోయి sorry sorry అన్నయ్యలూ………… అని చేతులుకట్టుకుని నిలబడ్డాను . పప్పీస్ నా దగ్గరికి పరుగునవచ్చి నామీదకు ఎగురుతుంటే కింద కూర్చుని sorry sorry ……… పదండి వెళదాము అని సున్నితంగా నిమిరి చైన్స్ పట్టుకుని బుజ్జి ట్రైన్ చివరి స్టాప్ ఎక్కడో కనుక్కుని , అన్నయ్యలూ ………. ట్రైన్ వచ్చేలోపు అక్కడ ఉండాలి అని చెప్పాను .
గోడ ఎక్కుతున్నవాడి కాలుపట్టి లాగి 10 మంది అన్నారు కదరా అని ముక్కుముఖం ఏకం చేసి , మర్యాదగా చెప్పినట్లు చెయ్యండ్రా అనిచెబితే విన్నారా ………, ఇప్పుడు చూడండి కాళ్ళుచేతులూ బానే ఉన్నాయికదా నడవండి నడవండి కాదు కాదు పరిగెత్తండి అని అన్నయ్యలు ముందుకు తోసారు .

 ఒక్కనిమిషం అన్నయ్యలూ ……….. అని దొంగల ముందుకువెళ్లి బుజ్జాయి మెడపై కత్తిపెట్టి బెదిరించిన వెధవ ఎవరు అని అడిగాను . 
దొంగల్లో కూడా యూనిటీ ఉన్నట్లు ఒక్కడుకూడా నోరు మెదపడం లేదు .
చెబితే వాడి ఒక్కడి చేతులుమాత్రమే విరగ్గొడతాను లేకపోతే అందరివీ అని బెదిరించినా , ఒకరిముఖాలు మరొకరు చూసుకుని మౌనంగా ఉండిపోయారు .

ఇంతలో పప్పీస్ అన్నీ ఒకవైపుకు తిరిగి భౌ భౌ మని అరవడంతో , మీకు తెలుసుకదా ………. క్యాచ్ హిమ్ అని చైన్స్ వదిలాను . 
భౌ భౌ మంటూ బుజ్జిఅక్కయ్యపై కత్తినిపెట్టిన వాడిని చుట్టుముట్టి వాడిని కోరికెయ్యబోతే వాడు భయంతో వణికిపోయి కాళ్లతో పప్పీస్ ను కొట్టి పరిగెత్తాడు . 
అన్నయ్యలు వాడిని పట్టుకుని నాదగ్గరికి లాక్కునివచ్చారు . 

రేయ్ ……….. చిన్నపిల్లలపై కత్తి ఉంచడం తప్పుకదా , తను నా ప్రాణంరా తనకు ఏమైనా చిన్న గాటు పడినా నువ్వు ఈపాటికి అంటూ పైకి చూపించాను .
సర్ క్షమించండి ఇంకెప్పుడూ అలా చెయ్యను బుద్ధిగా ఏదైనా పనిచూసుకుని బ్రతుకుతాను . 
 నమ్మద్దు నమ్మద్దు అని పప్పీస్ భౌ భౌ మంటూ మళ్లీ వాడిమీదకు ఎగిరెగిరి అరుస్తున్నాయి .
 మిమ్మల్ని ఎవడైనా నమ్ముతాడారా ………… అంటూ చేతులను అందుకొని ఇవే కదా ఇవే కదా అంటూ వెనక్కు విరిచేసాను . వాడి ఆర్తనాదాలు వైజాగ్ జూ మొత్తం బుజ్జిఅక్కయ్యకు కూడా వినిపించి ఉంటాయి . 
ఇప్పుడు హాస్పిటల్లో చేరి చేతులు బాగుపడ్డాక బుద్ధిగా ఏదైనా పనిచేసుకో , ఈ దెబ్బలు మీకు అనుక్షణం గుర్తుచేస్తుంటాయి అని బుజ్జిట్రైన్ స్టాప్ చేరుకుని హమ్మయ్యా ………. ఇంకా రాలేదు అని ఊపిరిపీల్చుకున్నాము .

అదేసమయానికి ట్రైన్ ఆగి మొదట అక్కయ్య చేతినిపట్టుకొని బుజ్జిఅక్కయ్య దిగగానే అల్ పప్పీస్ భౌ భౌ మంటూ అరవడంతో చైన్స్ వదలడం ఆలస్యం , బుజ్జిఅక్కయ్య దగ్గరికి చెంగుచెంగుమంటూ చేరుకున్నాయి . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………. చెప్పానుకదా అని కింద కూర్చుని సున్నితంగా స్పృశించి , ఏడుస్తూ వాళ్ళ వాళ్ళ అమ్మల చేతులను పట్టుకుని దిగిన బుజ్జాయిలను ఫ్రెండ్స్ ఇదిగో అని చూపించింది . 
బుజ్జాయిలందరి పెదాలపై చిరునవ్వుతో బుజ్జిఅక్కయ్య వైపు పరుగున రావడం చూసి , 
బుజ్జిఅక్కయ్య గో అని చెప్పగానే పప్పీస్ బుజ్జాయిల దగ్గరికి పరుగుతీసాయి. 
బుజ్జాయిలు ఎత్తుకుని లవ్ యు లవ్ యు అంటూ వాళ్ళ అమ్మలకు చూయించి ఆనందిస్తున్నారు . 

అన్నయ్యలు దొంగలకు ఆర్డర్ వెయ్యగానే బుజ్జాయిల ముందుకువెళ్లి వొళ్ళంతా దెబ్బలతో అమ్మా అబ్బా ………. అంటూ మూలుగుతూ గుంజీలు తీస్తూ ,పిల్లలు క్షమించండి పిల్లలూ క్షమించండి ఇక ఎప్పుడూ ఇలాంటి పనులు చెయ్యము బుద్ధొచ్చింది అని ఒక్కడు తప్ప అందరూ లెంపలేసుకున్నారు . 
అక్కయ్య మిగిలినవాడినే చూస్తుండటం చూసి బుజ్జిఅక్కయ్య నవ్వుకుని , అక్కయ్యా ………… నాపై కట్టిపెట్టాడు కదా వాడి చేతులు విరిగిపోయి ఉంటాయి .      
 అక్కయ్య ఆనందం చూసి సంతోషించి , అందరివైపు తిరిగి వేలితో బెదిరిస్తూ నాపై కత్తిపెట్టారు కాబట్టి బ్రతికిపోతున్నారు – అదే మా అక్కయ్య అమ్మలు నా ఫ్రెండ్స్ పై పెట్టి ఉంటే ఈపాటికి మీ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ………. అంటూ ఎత్తుకుని ఆనందబాస్పాలతో ముద్దులుపెట్టి , నీకేమైనా అయి ఉంటే ఈ గుండె ఆగిపోయేది అని గుండెలపై ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుంది . 
బుజ్జిఅక్కయ్య : మీ ప్రేమ మీ ఆశీర్వాదాలు ఉండగా నాకేమీ కాదు అక్కయ్యా ……… నవ్వండి నవ్వండి అని ముద్దులతోనే నవ్వించడం చూసి చెల్లీ నేను ఆనందించాము .
Hi dad వచ్చేసారా …………. , దొంగలూ……… ఈరోజు మీ అదృష్టం బాలేదు హాయిగా జైల్లో రెస్ట్ తీసుకోండి అని నవ్వుతూ చెప్పింది .
జైల్లోనా ………… అని వెనక్కుతిరిగిచూస్తే బెటాలియన్ దిగిపోయినట్లు దొంగలను లాక్కునివెళ్లారు .
వాడు నావైపు కోపంగా వచ్చి నా మెడను చుట్టేసి బుజ్జిఅక్కయ్య చెప్పింది ఏమి నువ్వు చేసింది ఏంటి అని కడుపులో కొట్టాడు . 
బుజ్జిఅక్కయ్యా ………. హెల్ప్ హెల్ప్ అని కేకవేశాను .

బుజ్జిఅక్కయ్య : నవ్వుకుని , లవ్ యు లవ్ యు అక్కయ్యా ……….. ,మీరు వద్దన్నా కూడా తమ్ముళ్లను రమ్మని చెప్పాను . 
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ ………. , నేనే బుజ్జిఅమ్మ మాటను వినలేదు , ఎవరికీ ఏమీ కాలేదు కాబట్టి – ఏమైనా అయ్యుంటే ……… మీ తమ్ముళ్లు సమయానికి ఉండటం వల్ల బుజ్జాయిలందరూ నవ్వుతున్నారు లేకపోతే ఏడుస్తూనే ఇంటికి వెళ్లిపోయేవాళ్ళము . 
బుజ్జాయిలు : పప్పీస్ ను ఎత్తుకుని లేదు లేదు అక్కయ్యా ………… పార్క్ కు బీచ్ కు మూవీకి కూడా వెళ్లాల్సిందే , బుజ్జిఅమ్మా ……….. మీ తమ్ముళ్లను కూడా మనతోనే రమ్మని చెప్పు . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యవైపు చూసింది .
అక్కయ్య ………. ఆశతో చూస్తున్న బుజ్జిఅమ్మవైపు చూసి నవ్వుకుని , బుజ్జిచెల్లీ ………… నువ్వు చెప్పినట్లుగానే డిస్టెన్స్ లో ఫాలో అవ్వమనిచెప్పు అని చెవిలో గుసగుసలాడారు . 
బుజ్జిఅక్కయ్య – బుజ్జిఅమ్మ : యాహూ ……….. అని సంతోషంలో కేకలువేశారు .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ……….. ఒకసారి మీ తమ్ముళ్ల దగ్గరికి వెళతావా? 
బుజ్జిఅక్కయ్య : లేదు లేదు మా అక్కయ్యతోనే అని మరింత గట్టిగా కౌగిలించుకుంది.
అక్కయ్య : మరి అమ్మ దగ్గరికి .
బుజ్జిఅక్కయ్య : అస్సలు అవసరం లేదు . మీతో ఉంటే వాళ్ళతో ఉన్నట్లే అని అక్కయ్య బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది . 
బుజ్జిఅమ్మ :  అక్కయ్య అంతులేని ఆనందంలో పొంగిపోతుండటం చూసి , వాసంతి తల్లీ ………. నేనువెళ్లి నా………. బుజ్జివాసంతి తమ్ముళ్లకు థాంక్స్ చెప్పేసివస్తాను అని మాదగ్గరికివచ్చి , లవ్ యు నాన్నలూ ………. కానీ కత్తి చూడగానే ఎంత భయమేసిందో తెలుసా ……….
కృష్ణ : బుజ్జిఅమ్మా ……….. అంతా వీడివల్లనే అని మళ్ళీ దెబ్బ వేసాడు . 
బుజ్జిఅమ్మ : నవ్వుకుని , నాన్నలూ ……….. మేము అంత భయపడుతుతున్నా నా బుజ్జితల్లి ఏమాత్రం భయపడకుండా మీరొస్తారని తెలిసి ఎంజాయ్ చేశారు . నా బుజ్జితల్లికి భయమనేదే లేదు మళ్లీ కలుద్దాము లవ్ యు అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి బుజ్జితల్లీ ……….. అని పరుగుతీసింది . 

ఇంతలో మహీ లావణ్య వాళ్ళు కంగారుపడుతూ నేరుగా అక్కయ్య దగ్గరకువెళ్లి బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ………. మీకేమీ కాలేదు కదా అని చేతులపై బుగ్గలపై ముద్దుచేసి ఒక్కసారి ఓకేఒక్కసారి అని చేతులు చాపారు . 
బుజ్జిఅక్కయ్య : లంచ్ సమయానికి వచ్చారా ………. అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి మహి గుండెలపై చేరింది . 
మహి : ప్రాణంలా హత్తుకొని లాబ్ లోకి అడుగుపెట్టాక వరుసబెట్టి ఫోటోలు వచ్చాయి. మొదట చాలాకోపం వచ్చింది కానీ తప్పు మాదే అని తెలిసి నవ్వుకున్నాము . దొంగలు మిమ్మల్ని పట్టుకున్నారని బుజ్జిఅమ్మ పంపిన మెసేజ్ చూసి లాబ్ మధ్యలోనే వచ్చేసాము . బుజ్జిఅమ్మా ………. అంతవరకూ మీ తమ్ముళ్లు ఏమిచేస్తున్నారు .
బుజ్జిఅక్కయ్య : మహీ ………. ఇంటికివెళ్లాక వాళ్లకు ఉందిలే అని నవ్వుకున్నారు . మహీ ………. ఒక్కనిమిషం అయిపోయింది అని బుగ్గపై ముద్దుపెట్టింది . 
మహి : తియ్యని కోపంతో అక్కయ్య అక్కయ్య అక్కయ్య ……….. ప్రక్కనే ఉన్నారుకదా అని అక్కయ్యకు అందించి సున్నితంగా బుగ్గను గిల్లేసింది . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………. స్స్స్ …….. 
అక్కయ్య : మురిసిపోతూ లేదులే బుజ్జిచెల్లీ అని గిల్లిన చోట ముద్దులుపెట్టి , మహిని కొడదామా అని తలపై మొట్టికాయ వెయ్యబోతే , 
వద్దులే అక్కయ్యా ……….అని ఆపింది .
మహి : లవ్ యు బుజ్జిఅమ్మా ……… అని అక్కయ్యతోపాటు ప్రాణంలా హత్తుకొని నావైపు చూసి కన్నుకొట్టింది . 
లవ్ యు ………….అని ఆనందించాను . 
చెల్లి : మహీ ………. నీదగ్గరికి కనీసం ఒక్కనిమిషం అయినా వచ్చింది – నా దగ్గరికి రానుకూడాలేదు . 
మహి : అవునా అమ్మా ……….. లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ బుజ్జిఅమ్మా ………… 
పెద్దమ్మ : అందరితోపాటు ఆనందించి బుజ్జాయిలూ ………. నెక్స్ట్ ఎక్కడికీ అని అడిగారు . 
బుజ్జాయిలు : బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్న అక్కయ్య చుట్టూ చేరి , ఆకలేస్తోంది ముందు తినేసి ఆ తరువాత VUDA పార్క్ కు వెళదాము . బుజ్జిఅమ్మ తమ్ముళ్లు ఉండగా ఇక మనకు ఎటువంటి భయం లేదు . లవ్ యు బుజ్జిఅమ్మా లవ్ యు ………….
లావణ్య : తినేసి వెళ్లడం ఎందుకు ఏకంగా పార్క్ లోపల ఎంజాయ్ చేస్తూ లంచ్ చెయ్యిచ్చు .
పెద్దమ్మ : అయితే పదండి ఏమాత్రం టైం వేస్ట్ చేయకూడదు అని జంతువులు పక్షులను చూస్తూ బయటకువచ్చి కార్లలో కూర్చున్నారు .

కృష్ణ : రేయ్ మామా ……….. నేను ముందువెళతాను నువ్వు వెనుక రా అని ఆర్డర్ వేసి వెళ్ళాడు . వాడివెనుకే మొదట అక్కయ్య కారు ఆ వెనుకే మిగిలిన కార్లు బయలుదేరాయి . 
చివరి కారులోనుండి మహి కిందకుదిగి వెనుక కారులో కూర్చున్న నావైపు చూసి తియ్యదనంతో నవ్వుతూ వచ్చి మావయ్యా ………. డోర్ ………
మహీ ……….. పర్మిషన్ కావాలి అని నవ్వుతూ చెప్పాను .
మావయ్యా ……….. బుజ్జిఅమ్మలిద్దరి పర్మిషన్ తీసుకున్నాను . అమ్మ పర్మిషన్ అన్నది మీపైనే ఆధారపడి ఉంది – నా చేతిలో ఏమీలేదు కదా ……….
నిజమే కదా ………. లవ్ యు రా అని డోర్ తెరిచి మహి చేతిని అందుకొని ప్రక్కనే కూర్చోబెట్టబోతే , అక్కడ కాదు మావయ్యా ఇక్కడ అని ఏకంగా నా ఒడిలో కూర్చుని, లవ్ యు మావయ్యా ………… అని ప్రాణంలా చుట్టేసి , వెంటనే తియ్యని కోపంతో నా గుండెలపై ప్రేమతో కొట్టి , మీరైనా చెప్పొచ్చుకదా అని బుంగమూతిపెట్టుకుంది .
నన్నేమి చెయ్యమంటావు మహి ………. మీ బుజ్జాయి బుజ్జిఅమ్మ ఆర్డర్ అని మహి పెదాలపై ముద్దుపెట్టి లవ్ యు చెప్పగానే , 
పెదాలపై చిరునవ్వు చిగురించి లవ్ యు మావయ్యా ………… అయ్యో అందరూ వెళ్లిపోయారు త్వరగా పదండి అని నా భుజం పై వాలింది . 
మావయ్యా ………. ఇలా అక్కయ్యను కౌగిలించుకోవాలని ఆతృత కోరిక కలగడం లేదా ? , మీ గుండెలపై లేని క్షణం యుగంలా గడుస్తోంది నాకు . 
నాకూ అలానే ఉంది మహీ ………. ఒక్కొక్కసారి అక్కయ్యను కౌగిలించుకోకపోతే ప్రాణాలు పోతున్నట్లు అనిపిస్తుంది . వెంటనే మీ బుజ్జిఅమ్మ మీ అమ్మను ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని ముద్దుచేస్తూ నవ్వించడం చూసి హాయిగా ఊపిరిపీల్చుకుంటాను . మనమంతా కలిసిన క్షణం మీ అమ్మమ్మ కూడా ఉంటే అక్కయ్య మరింత ఆనందిస్తుందని ఆ సంతోషాన్ని చూడటం కోసం ఈ విరహం తప్పదు . మీ కృష్ణ మావయ్య అదేపనిలో ఉన్నాడు . అంతవరకూ ఈ గుండె కొట్టుకునేలా నా మహి ముద్దులు ఎలాగో ఉండనే ఉన్నాయి కదా ……….
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooooo మచ్ మావయ్యా ……….. అని ఆనందబాస్పాలతో నా పెదాలపై అమితమైన ప్రేమతో ముద్దుపెట్టింది . 
ముద్దుని తనివితీరా ఆస్వాదించి బయటకుమాత్రం మహీ ……….. రోజుకు ఒకముద్దుమాత్రమే అని గుర్తుచేసాను . 
మహి నవ్వుకుని మావయ్యా ………. కావాలంటే బుజ్జిఅమ్మల నుండి extraa పర్మిషన్ తీసుకుంటాను మా మావయ్య సంతోషమే నా సంతోషం నా ముద్దులేకదా మీ హృదయ స్పందన అని మళ్ళీ నా పెదాలపై బోలెడన్ని చిరు చిరు ముద్దులు కురిశాయి . 

మహి ముద్దులని ప్రేమను ఆస్వాదిస్తూ పార్క్ చేరుకున్నాము . మావయ్యా ……… అదిగో లావణ్య వాళ్ళు అక్కడ ఉన్నారు అని చూయించడంతో కారుని తీసుకెళ్లి ఆపాను . లవ్ యు మావయ్యా ……….అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి ఎవరికీ కనిపించకుండా దిగివెళ్లి లావణ్యను సైడ్ నుండి చుట్టేసింది .
లావణ్య : మహీ డార్లింగ్ మీ మావయ్య ప్రేమలో తడిచినట్లున్నావు అని ఆటపట్టించి అక్కయ్య దగ్గరికి చేరుకుని లోపలికివెళ్లారు . 
అన్నయ్యలు క్యారెజీలు తీసుకుని వెనుకే వెళ్లారు . 
నాన్నలూ ………… అక్కయ్య మిమ్మల్ని కూడా భోజనానికి పిలిచారు రండి అని బుజ్జిఅమ్మ మాఇద్దరి చేతులను పట్టుకుంది . 
అవునా ……….. బజ్జుఅమ్మా ………..
అంటే అదీ అదీ ………… కాస్త దూరంగా తినాలని చెప్పింది . 
మాకు కావాల్సింది కూడా అదే బుజ్జిఅమ్మా పదండి అని బుజ్జిఅమ్మ చేతులపై ముద్దులుపెట్టి లోపలికివెళ్లాము .
 మాంచి ప్లేస్ చూసుకుని చెట్టుకింద పచ్చని గడ్డిలో కూర్చున్నారు .
నాన్నలూ………..ఇదిగో మనం ఇక్కడ మీ అక్కయ్య వెనుక కూర్చుందాము , అలా అయితేనే నేను కృష్ణ అమ్మ మహి ……….. ప్రేమతో తినిపించగలం అని చెట్టు వెనుక కూర్చున్నాము . 

అక్కయ్య , అంటీ వాళ్ళు ముందు అన్నయ్యలకు తరువాత చెల్లితో మాకు పంపించారు .
చెల్లి : శ్రీవారూ – అన్నయ్యా……….. స్వయంగా అక్కయ్య వడ్డించి మీకు పంపించారు అని ముందుబుజ్జిఅమ్మకు తినిపించి మాఇద్దరికీ తినిపించింది . బుజ్జిఅమ్మ చెల్లికి మరియు మాకు తినిపించింది . 
అక్కయ్యకు తెలియకుండా మహివచ్చి నాకు ఒకముద్ద తినిపించి , బుజ్జిఅమ్మ చెల్లిద్వారా ఒకముద్ద తిని లవ్ యు అమ్మా బుజ్జిఅమ్మా అని బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లి మళ్లీ ఒక నిమిషానికి మరొక ప్లేటులో తీసుకొచ్చి అందించింది . 
మరొక నిమిషానికి బుజ్జిఅక్కయ్య వచ్చి తమ్ముడూ ………. అక్కయ్య నాకోసం ప్రేమతో కలిపిన ముద్ద అనిచెప్పేంతలో ,
బుజ్జిఅక్కయ్య బుజ్జిచేతిని  ముద్దతోసహా నోట్లోకి తీసుకొని కళ్ళుమూసుకుని ఆస్వాదించాను . 
అయితే అలాంటి ముద్ద మాకూ కావాలి అని బుజ్జిఅక్కయ్యతోపాటు మహి బుజ్జిఅమ్మకూడా అక్కయ్య దగ్గరకువెళ్లి ఒక ముద్ద తిని మరొకముద్దను నాకోసం తీసుకొచ్చి తినిపించారు .

పప్పీస్ కు బిస్కట్స్ తినిపించి , తిన్నచోట మొత్తం శుభ్రం చేసి డస్ట్ బిన్ లో పడేసి పిల్లలూ ……….. ఇక ఎంజాయ్ చేద్దామా అని అందరూ సంతోషంతో కేకలువేసి ,  నడుచుకుంటూ వెళుతూ బుజ్జాయిలను చిన్న చిన్న గేమ్స్ ఆడిస్తూ బోటింగ్ దగ్గరకు చేరుకున్నారు . 
బోటింగ్ బోటింగ్ ………… అంటూ పిల్లలు గెంతులెయ్యడం చూసి అన్నయ్యలు అందరికీ టికెట్స్ తీశారు .
నలుగురు నలుగురు పప్పీస్ తోపాటు ఒక్కొక్క బోట్ లో కూర్చుని సైక్లింగ్ చేస్తూ ఉత్సాహంతో ముందుకువెళ్లారు .
అక్కయ్య బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని చెల్లీ పెద్దమ్మ అంటీ ఒక బోట్ లో కూర్చుని ముందుకువెళుతూ బుజ్జాయిలు అందరూ ఉత్సాహంతో బుజ్జిఅమ్మా కీర్తి వర్షి స్నిగ్ధ ……….. అంటూ సంతోషంతో గోలగోలచేస్తున్నారు . 
బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ……….. మా బోటులో కూర్చుని నాన్నలూ ……… ఇలా ఎంజాయ్ చెయ్యడం ఫస్ట్ టైం చాలాబాగుంది లవ్ యు ………….
లవ్ యు బుజ్జిఅమ్మా …………. ఐస్ క్రీమ్ తింటారా అని అడిగాను .
బోటింగ్ చేస్తూ ఐస్ క్రీమ్ సూపర్ ……………
అన్నయ్యలకు కాల్ చేసాను . బాక్స్ లు బాక్స్ లు తీసుకొచ్చి ఐదుగురు ఐదు బోట్ లలో ఎక్కి నలువైపులా వెళ్లి అందరికీ అన్నిరకాల ఐస్ క్రీమ్స్ అందించారు .
లవ్ యు పెద్దమ్మా  ………… అని బుజ్జాయిలు సంతోషంతో కేకలువేశారు . 
సాయంత్రం 4 గంటలవరకూ పార్క్ మొత్తం ఎంజాయ్ చేసి , ప్రక్కనే ఉన్న బీచ్ చేరుకున్నాము .
బీచ్ లో గంటసేపు ఒకరిపై మరొకరు నీళ్లు జల్లుకుని ఎంజాయ్ చేసి చీకటి పడగానే అందరినీ సిటీ సెంట్రల్ పార్కులోని మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గరకు తీసుకెళ్లాము . 
కలర్ఫుల్ ఫౌంటైన్ దానికితగ్గట్లు పాటలు మ్యూజిక్ చూసి పిల్లల ఆనందానికి అవధులులేవు . 
బుజ్జిచెల్లీ …………. వైజాగ్ ఎందుకు బ్యూటిఫుల్ సిటీనో ఈరోజు అర్థమైంది . లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ …………
అక్కయ్యా ……….. మరొకసారి చూడాలని ఉందికాదూ ………..
అవును బుజ్జిచెల్లీ ……….. అని అందమైన సిగ్గుతో బదులిచ్చారు . 
మాకుకూడా అని అందరూ చెప్పారు . 
పెద్దమ్మ : మరి మూవీ …………
బుజ్జాయిలు : మూవీ కావాలంటే ఇంట్లోనే చూద్దాము , మాకు మళ్లీ మ్యూజికల్ ఫౌంటెన్ చూడాలని ఉంది అని ఆశపడటంతో , 
పెద్దమ్మ : అయితే మరొకసారి అని నెక్స్ట్ షో కోసం అన్నయ్యలతో టికెట్స్ తెప్పించారు .
అర గంట తరువాత స్టార్ట్ అవ్వడంతో పిల్లల సంతోషమైన కేరింతలకు అంతులేకుండా పెద్దమ్మను ముద్దులతో ముంచెత్తి తనివితీరా మరొక షో ఎంజాయ్ చేశారు . చివరన I love vizag ………….అని రంగురంగుల విద్యుత్ కాంతులతో వెలగడంతో షో ఎంజాయ్ చేసినవాళ్ళంతా i love vizag అని సంతోషంతో కేకలువేసి సంతృప్తిగా బయటకు నడిచారు .

 బుజ్జాయిలు : అప్పటికే 9:30 అవ్వడంతో పెద్దమ్మా ………. ఆకలి తొందరగా ఇంటికివెళదాము .
పెద్దమ్మకు సైగచేసాను .
పెద్దమ్మ : బుజ్జాయిలూ ఇంటికివెలితే వెజ్ – హోటల్ కు వెళితే చికెన్ బిరియానీ ………   ఎక్కడికీ వెళదాము .
బుజ్జాయిలు : ఏమాత్రం ఆలోచించకుండా బిరియానీ బిరియానీ అని కేకలువెయ్యడంతో ఇందు హోటల్ కు వెళ్లి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటినీ ఆర్డర్ చేసి కడుపునిండా తిని అలసిపోయినట్లు కార్లలోకి చేరగానే ఒకరిపై మరొకరు వాలిపోయారు . 
అక్కయ్య ఒడిలో కూర్చున్న బుజ్జిఅక్కయ్య ……….. బుజ్జిమహేష్ ను తనపై పడుకోబెట్టుకొని జోకొడుతూ అక్కయ్యా ……….. నిద్రవస్తోంది అని అక్కయ్య మీద వాలిపోయింది .
లవ్ యు బుజ్జిచెల్లీ ……….. హాయిగా నిద్రపో అని జోకొడుతూ , చెల్లీ కారుని నెమ్మదిగా పోనివ్వమని చెప్పారు .

మహి నా ప్రక్కనే కూర్చుని మావయ్యా ………… ఒక్కరోజులో ఇంత ఎంజాయ్ …….. లవ్ యు మావయ్యా ……….. అక్కయ్య బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్  బుజ్జాయిల ……….. ఆనందాన్ని చూసి హృదయం పులకించిపోయింది . ఇలాంటి రోజులు వస్తాయని కలలోకూడా ఊహించలేదు అని నా బుగ్గపై ముద్దుపెట్టి చేతిని చుట్టేసి భుజం పై వాలిపోయింది . మావయ్యా ……….. మీతో లూజ్ టీ షర్ట్ ఉందా ఎలా ఉండాలంటే ఇద్దరు పట్టేంతలా …………..
లేదురా …………..
వెంటనే మొబైల్ తీసి లావణ్యకు కాల్ చేసి విషయం చెప్పి వచ్చేస్తుంది మావయ్యా ……. అని పెదాలపై చిరునవ్వుతో నన్ను చుట్టేసింది .
లావణ్య వాళ్ళ కారు టర్న్ తీసుకుంది .
చూసి  ఎందుకురా …………అని అడిగాను .
కొద్దిసేపట్లో మీకే తెలుస్తుంది అని చిలిపిదనంతో సిగ్గుపడింది . 
బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలు నిద్రపోవడం వలన నెమ్మదిగా పోనిచ్చి ఇంటికి చేరుకున్నాము . 
అన్నయ్యలు బుజ్జాయిలను వాళ్ళ వాళ్ళ ఇంటిదగ్గర వదిలారు . అక్కయ్య బుజ్జిఅక్కయ్యను – చెల్లి బుజ్జిమహేష్ ను – పెద్దమ్మ అంటీ సహాయంతో బుజ్జిఅమ్మను ఎత్తుకుని లోపలికివెళ్లారు . 
అంతలో లావణ్య వాళ్ళుకూడా వచ్చారు . 
మహివెళ్లి లావణ్య చేతిలోని కవర్ తీసుకొచ్చి మావయ్యా ……… ఈ నైట్ డ్రెస్ వేసుకోండి అనిచెప్పి లవ్ యు అంటూ తియ్యనినవ్వుతో లోపలికివెళ్లింది .

పైకివెళ్లి ఫ్రెష్ అయ్యి మహి ఇచ్చిన నైట్ డ్రెస్ వేసుకుని బయటకువచ్చాను . 
రేయ్ ఏంట్రా అంత లూజ్ ఉంది అని ఫగలబడి నవ్వుతున్నాడు .
ఏమోరా ……….. మహి వేసుకోమంది వేసుకున్నాను . 
మహి వేసుకోమందా ……….. అర్థమైంది అర్థమైంది .
ఎందుకో నీకు తెలుసారా చెప్పరా ……….
 ఇప్పుడిప్పుడే లవ్ అంటే ఎంజాయ్ చేస్తున్నావుకదా ……… ఎంజాయ్ ఎంజాయ్ నీ చెల్లితో కూడా చాలాసార్లు అని సిగ్గుపడ్డాడు . మహి చెప్పిందా? 
లేదు పైకివచ్చి చెబుతాను అంది . 
అయితే మరికిద్దిసేపు wait చెయ్యి నీకే తెలుస్తుంది , ఇంతకూ మహితోపాటు నీ చెల్లి కూడా వస్తుందా రాదా వస్తుందా రాదా ……….. అని బయట మంచం పై వాలి చుక్కలు లెక్కపెడుతున్నాడు .

 కింద అక్కయ్య రూంలో బుజ్జిఅక్కయ్యను అక్కయ్య – బుజ్జిమహేష్ ను చెల్లి – బుజ్జిఅమ్మను పెద్దమ్మ జోకొడుతూ నిద్రపుచ్చుతున్నారు . మహి లావణ్యవాళ్ళతోపాటు వెళ్లి అమ్మలూ పెద్దమ్మా ……….అని ప్రక్కనే కూర్చుని రేపు కాలేజ్ ఫంక్షన్ అందరమూ వెళదాము అమ్మా ………..,
లావణ్య : అమ్మా …….. మహి ప్రోగ్రాం కూడా ఉంది . 
అక్కయ్య : చెల్లీ , పెద్దమ్మా ………. 
చెల్లి : మీ ఇష్టం అక్కయ్యా ………..
అక్కయ్య : తల్లులూ ………. నా బుజ్జిచెల్లి ఎలా అంటే అలా రేపు ఉదయం చెబుతాను . 
మహి లావణ్య : లవ్ యు లవ్ యు అమ్మా ……….. మా బుజ్జిఅమ్మ ok అంటారు అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి లోలోపలే ఆనందిస్తూ బయటకువచ్చారు . 15 నిమిషాల తరువాత మహి – చెల్లి ……….మాట్లాడుకుంటూ పైకి వచ్చారు . 
నీ చెల్లికూడా వచ్చిందిరోయ్ ……….. అంటూ మంచం పైనే లేచి డాన్స్ చెయ్యడం చూసి , 
శ్రీవారూ మీకు సిగ్గులేదు ష్ ష్ ………. అని వాడి పిర్రలపై కొట్టి , ముసిముసినవ్వులతో మహీ ……….. నిన్న చలిలో పడుకున్నారు లోపల పడుకోండి సరేనా అని లోపలికి పిలుచుకొనివెళ్లింది . 
మహి : నా లూజ్ టీ షర్ట్ చూసి నవ్వుకుని చెల్లి చెవిలో గుసగుసలాడటంతో , లవ్ యు మహీ ……… అని చేతిపై ముద్దుపెట్టి బెడ్రూంలోకి వెళ్లారు .
Wow ………… అమ్మా ఏ ఫోటోలన్నీ ఎప్పుడు రెడీ చేశారు , నేను చూడనేలేదు . లేదు లేదులే బెడ్రూంలోకి రావడం ఇదే తొలిసారి , చుట్టూ తిరిగి తిరిగి చూసి బ్యూటిఫుల్ ……… ఆయ్ అమ్మమ్మ అమ్మ బుజ్జిఅమ్మ బుజ్జిజానకిఅమ్మ బుజ్జిమహేష్ మీరు మావయ్య కృష్ణ మావయ్య ……….. , అమ్మా………. మావయ్య చిన్నప్పటి ఫోటో కదూ ఉమ్మా …….. ఎంత ముద్దొస్తున్నారో , అందుకేనేమో అమ్మ – అమ్మమ్మ ముద్దులతోనే ……… అంటూ సిగ్గుపడింది . అమ్మా ………..అమ్మతోపాటు మావయ్యను ముద్దుపెడుతున్న ఈ అమ్మలు ఎవరు ? 
చెల్లి : వీరు సునీతక్క ఆస్ట్రేలియాలో ఉన్నారు – వీరు కాంచన అక్క ………… బెంగళూరులో ఉన్నారు , మీ అమ్మ ప్రాణ స్నేహితులు . నేనుకూడా వాళ్ళను కలవలేదు . వీళ్లకు కూడా మీమావయ్య అంటే ప్రాణం . ఎక్కడికి వెళ్లినా వీళ్ళూ వెళ్ళేవాళ్ళు . వీళ్ళను కలిసి కూడా 17 ఏళ్ళు అవుతోంది . అన్నయ్య ప్రాణమైనవాళ్ళందరినీ ఒకసారి ఒకదగ్గర చూడాలన్నదే నా చిరకాల కోరిక . మరొక విషయం తల్లీ ………… మీ అమ్మ మావయ్యలు అంటే ఒక ఊరు కాదు కాదు రెండు ఊళ్లకు ప్రాణం , మీ అమ్మ కనిపించాలని వాళ్ళుకూడా సంబరాలకు దూరంగా ఆశతో ఎదురుచూస్తున్నారు . మీ మావయ్యలు తన అక్కయ్యను కలిశారు ఇక్కడ ఉన్నారని తెలిస్తే ఆ రెండు ఊళ్ళు ఇక్కడ ఉంటాయి . అంత ప్రాణం అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని వెంటనే సంతోషంతో ఇంకెన్ని రోజులు అమ్మ ఇండియాలో అడుగుపెట్టగానే అక్కయ్య – అన్నయ్య ఏకమైపోతారు ఇక ఆరోజు నుండి ప్రతీరోజూ సంబరమే అని మహిని కౌగిలించుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
మహి :  సంతోషించి చెల్లిని ప్రాణంలా కౌగిలించుకుంది . మళ్లీ ఒకసారి చుట్టూ చూసివచ్చి , బుంగమూతిపెట్టి అమ్మా ………… ఫోటోలలో అమ్మ ఉంది బుజ్జిఅమ్మలు ఉన్నారు బుజ్జిమహేష్ ఉన్నాడు మీరు ఉన్నారు ………… కనీసం ఒక్క ఫొటోలో నేను లేను చూడమ్మా ……………
చెల్లి : చుట్టూ చూసి అవునుకదా ………… , ఇది కచ్చితంగా పెద్ద తప్పు ……….. మీ మావయ్యను పంపిస్తాను గట్టిగా అడుగు అని బయటకువచ్చి , అన్నయ్యా ………. లోపలికివెళ్లండి అయిపోయారు అని కృష్ణగాడి గుండెలపైకి చేరింది . 

రేయ్ మామా ………….
కింద కారులో ఉన్నాయిలేరా నువ్వు వెళ్లు , నేను తీసుకొస్తాను కాసేపు మా మహి కోపాన్ని తాపాన్ని చేతి దెబ్బలను ఎంజాయ్ చెయ్యి అని చెల్లిని ఎత్తుకుని వెనుకే హాల్ లోకి వచ్చి దొంగచాటుగా వింటున్నారు .

లోపలికివెల్లగానే మావయ్యా ……….. మిమ్మల్నీ అంటూ ఛాతీపై కొట్టి , వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను నేనంటే మీకు ఏమాత్రం ప్రేమలేదు , ఇన్ని ఫోటోలలో నేను ఒక్కటంటే ఒక్క ఫొటోలో కూడా లేను అని ఏకంగా కన్నీళ్లు కార్చేస్తోంది .
కాసేపు మరింత కవ్వించి ఆ తరువాత కలిగే ప్రేమలో తడిచి ముద్దవ్వాలని మనసులో అనుకుని , అవునురా మహీ ……….  నిన్ను ఎవరి చేతిలోనైనా ఉంచేసి మీ అత్తారింటికి పంపించేసి నేను కృష్ణగాడు చెల్లి బుజ్జిఅక్కయ్య ………. మా అక్కయ్య అమ్మ బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ తో ఎటువంటి ఎవరి అడ్డూ లేకుండా జీవితాంతం హాయిగా ఉండిపోవాలని కలలు కున్నాము లే ………..
మహి : కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్లు ధారలా కారిపోయి , నన్ను నన్ను పంపించేస్తారా ………. అని నా గుండెలపై చెంపలపై కొట్టి ఏడుస్తూ వెళ్లి బెడ్ పై కూర్చుంది .

వీణ్ణి అంటూ కృష్ణగాడు కోపంతో కొట్టడానికి లోపలికి రాబోతే , ష్ ష్ …….. జరిగేది ఎంజాయ్ చెయ్యండి . మా అన్నయ్యకు మీకంటే రొమాన్స్ బాగా తెలుసినట్లుంది అని వాడి పెదాలని మూసేసి ఆపింది .

 మహీ ………. డార్లింగ్ అంటూ లోలోపలే నవ్వుకుని వెళ్లి ప్రక్కనే కూర్చుని , నామాట విను మన ఇద్దరి వయసు తేడా 9 సంవత్సరాలు – నువ్వు మా అక్కయ్య అంత కాకపోయినా అందగత్తవే – నిన్ను పెళ్లిచేసుకోవడానికి నీ వయసువాళ్ళు పోటీపడతారు అందుకని , నేను నీకు నచ్చుతానో లేదో ……….
మహి నావైపుకు తిరిగి కన్నీళ్ళతో నా గుండెలపై కొట్టి మీరు నా దేవుడు మావయ్యా ………. , నేను పుట్టినదే నీకోసం అని నా గుండెలపై చేరింది . మావయ్యా ……… యంగ్ టైగర్ NTR – ప్రణతి అక్కయ్య వయసు తేడా 10 సంవత్సరాలు ………. ఎంత హ్యాపీగా ఉన్నారు . 
అవునుకదా అని నవ్వుకుని మహిని రెండుచేతులతో హత్తుకున్నాను . 
మహి కన్నీళ్లను తుడుచుకుని పెదాలపై చిరునవ్వుతో సచిన్ మరియు …………
మహీ ………. ఆగిపో ఆగిపో సచిన్ టెండూల్కర్ ……….అంజలి టెండూల్కర్ కంటే చిన్నవారు .
అవును కదా అని మహి గట్టిగా నవ్వేసింది . 

 మహి : OK ok ………. అది వదిలెయ్యండి , నా ఫోటో ఎందుకులేదు అని నా బుగ్గను కొరికేసింది . 
రేయ్ ……… నీయబ్బా ఎంతసేపురా ……….
వన్ మినిట్ రా మామా ……….. అని చెల్లిని కిందకుదించి పెదాలపై ప్చ్ అని ముద్దుపెట్టి నవ్వుతూ కిందకు పరిగెత్తి కారులోని ప్యాకేజ్ తీసుకుని అంతే పరుగున పైకివచ్చి చెల్లికి అందించాడు . 

అన్నయ్యా ………. may i come in అని అడిగి నవ్వుతూ లోపలికివచ్చి బెడ్ పై ఉంచి , నా గుండెలపై బాధపడుతున్న మహి కురులపై ప్రాణమైన ముద్దుపెట్టి బయటకువెళ్లి , శ్రీ వారూ ఇక వెళదాము పదండి మన బెడ్ అంటీ ఇంటిలో అని సిగ్గుపడుతూ చెప్పడంతో , 
అవునా ………. ఉదయం వరకూ స్వర్గసుఖాలలో విహరించడమే అని చెల్లిని ఎత్తుకుని పెదాలను జుర్రేస్తూ కిందకువెళ్లిపోయారు .

మహీ ……….. ఓపెన్ చెయ్యి అని మహి ముందు ఉంచాను .
ఏమిటి మావయ్యా ………. అని తాడు కట్ చేసి గిఫ్ట్ పేపర్ తొలగించి పెదాలపై చిరునవ్వుతో తొలి ఫోటో ఫ్రేమ్ అందుకొని బుజ్జిఅమ్మ నా బుగ్గపై ముద్దు ఉమ్మా ఉమ్మా ………. లవ్ యు బుజ్జిఅమ్మా అని ఫొటోలోని బుజ్జిఅక్కయ్యకు ఆనందబాస్పాలతో ముద్దుపెట్టింది . 
రెండవ ఫొటోలో బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్న అక్కయ్య ప్రక్కనే మహి లావణ్యవాళ్ళు చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో .
మూడవ ఫొటోలో బుజ్జిఅక్కయ్య బుజ్జిమహేష్ ……… బుజ్జిజానకిఅమ్మను ముద్దులుపెడుతున్న ఫోటో ……….
నాల్గవ ఫొటోలో బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్న మహిని అక్కయ్య చెల్లి ప్రక్కనే నిలబడి సంతోషించడం ………….
ఫోటోలన్నింటినీ గుండెలపై హత్తుకొని పరవశించిపోతున్న మహిని చూసి ఆనందించి నుదుటిపై ముద్దుపెట్టి లేచి , మహీ ……… ఎక్కడ తగిలించాలి నువ్వే చెప్పు అన్నాను.
మహి : చిరునవ్వులు చిందిస్తూ లేచి ఏ ఒక్క ఫోటోనీ తియ్యకు మావయ్యా ……… ఇదిగో ఈ ఖాళీగా ఉన్న గోడపై అని చెప్పడంతో అక్కడ సెట్ చేసి , లవ్లీ అంటూ వెనుకకు తిరుగగానే ,
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ మావయ్యా ………… అని ఏకంగా నా లూజ్ టీ షర్ట్ లోపలికి దూరి నా ముఖం ముందు పైకి తేలి పాదాలను పైకెత్తి నా పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి , ఇందుకు మావయ్యా ………. అని ఏకమయ్యేలా చుట్టేసింది . 
ఆఅహ్హ్హ్……….. మహీ ఏదో అయిపోతోంది అని వెచ్చని జలదరింపులకు లోనౌతూ  మహి పెదాలను జుర్రేస్తూ మరింత గట్టిగా చుట్టేసి బెడ్ పైకి చేరిపోయాము .
మహి : నాకళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ ఇప్పుడు చెప్పు మావయ్యా ………. నన్ను వేరే ఇంటికి పంపించేస్తారా ………..
ఎవరు ఎవరు చెప్పింది దేవకన్యను ఎవరైనా వధులుకుంటారా ………. ఊరికే నిన్ను ఆటపట్టించాలని అలా అన్నాను . 
నాకు తెలుసు మావయ్యా ………… అని నవ్వుకుని నా పెదాలపై ముద్దుపెట్టి , త్వరగా అక్కయ్యను మీలో ఐక్యం చేసుకుని నన్ను పెళ్లిచేసుకోవచ్చుకదా మావయ్యా ……….. , తట్టుకోవడం నావల్లకూడా కావడం లేదు . 
ఇద్దరమూ నవ్వుకుని అలాగే యువరాణీగారూ……….. అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి నాపై పడుకోబెట్టుకున్నాను . 
మావయ్యా ……….. రేపు కాలేజ్ ఫంక్షన్ ఒక సర్ప్రైజ్ ఉంది మీదేవత అక్కయ్య కూడా వస్తున్నారు .
అయితే మేమూ వస్తాము రా ……….
మావయ్యా ……….. రేపు మీరు ఇచ్చిన తొలి గిఫ్ట్ వేసుకోబోతున్నాము అందరమూ …………
అవునా ……….. 
తియ్యని నవ్వుతో నా పెదాలపై ముద్దుపెట్టి , మావయ్యా ………. మర్నాడు ఎడ్యుకేషనల్ టూర్ లో భాగంగా హైద్రాబాద్ లోని ******** construction కంపెనీకి మరియు రామోజీ ఫిల్మ్ సిటీ వెళుతున్నారు . నాకు వెళ్లాలని లేదు కానీ నేను వెలితేనే లావణ్యవాళ్ళు వెళతారు.
నో నో నో ……… మహి కాలేజ్ లైఫ్ మళ్లీ రాదు హ్యాపీగా వెళ్లి వచ్చెయ్యి . అన్నీ ఏర్పాట్లు నేను చేస్తాను కదా ………….ఇంతకీ ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నావు?
********* కంపెనీ మావయ్యా ……….. ఆ కంపెనీ గురించి మీకు తెలియదులే ………… మొదట్లో టాప్ 10 లో ఉన్న బిగ్గెస్ట్ కంపెనీ కొన్నిపరిస్థితులవలన పతనావస్థకు చేరుకుంది , ఒకే ఒక ఆర్కిటెక్ట్ వలన అతికొద్దిసమయంలోనే మళ్లీ టాప్ 10 కాదు ఏకంగా నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది . స్టెప్ బై స్టెప్ ఆ స్థానానికి కష్టపడితే ఏదైనా సాధించొచ్చు అని తెలుసుకోవాలని ఈ విజిట్ , అక్కడ మూడురోజులు ఉండాలి , ఒక్కరోజైనా మీరువస్తే ………
 ********* కన్స్ట్రక్షన్ కంపెనీ ………. అని నవ్వి , నేనా నోవే మహీ ………… నీకు తెలుసుకదా అక్కయ్యను వదిలి ఒక్కక్షణం కూడా నేను ఉండలేను . కానీ నా ఏంజెల్ మరియు తన డార్లింగ్ ఫ్రెండ్స్ కు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటాను . అయినా అలాంటి పెద్ద కంపెనీలు ఇంటర్ ఫెయిల్ అయిన మీ మావయ్యకు ఎలా తెలుసు ………..
 మావయ్యా ………. మిమ్మల్నీ అంటూ నా బుగ్గను కొరికేసి , నాకోసం ఓకేఒక్కసారి  అని బ్రతిమాలుతూ ప్రేమతో మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రలోకి జారుకున్నాము 

146ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 136, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button