Vadinaku Thoduga

Vadinaku Thoduga – 18

E 18 నిద్ర మత్తులో చూస్తున్న పాప ను చూసిన వదిన, ఆమె దగ్గరకు వెళ్తూ నుదిటి మీద ముద్దు పెట్టింది. పాప అమ్మా అంటూ నిద్ర మత్తులోనే ఆమె చుట్టూ చేయి వేసి పడుకుంది. వదిన ఆమెను జో కొడుతూ నా వంక చూసింది.  తరువాత ఇద్దరం స్క్రీన్ వంక తిరిగాం. మూవీ చూస్తూ మద్యలో వదిన మొబైల్ చూస్తుండడం చూసా. ఆమె వైపు తిరగగానే ఆమె నేను చూడడం చూసి మొబైల్ నాకు చూపించింది. అందులో అన్నయ్య తో దిగిన పిక్స్ ఉన్నాయ్. ఆమె అన్నయ్య జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటుంది అని అర్థం అయ్యింది. నేను మొబైల్ తీసుకుని ఒక్కొక్కటి స్క్రోల్ చేస్తున్నా. ఇద్దరు కలిసి చాలనే దిగారు. థియేటర్ లో, పార్క్ లో, హోటల్ లో చాలా నే ఉన్నాయ్. అవ్వన్నీ చూస్తూ ఉండగా మద్యలో ఒక ఫోటో కనిపించింది. అది చూడగానే జూమ్ చేయాలి అని అనిపించింది కానీ పక్కన వదిన ఉండడం తో మామూలుగానే ఉన్నట్లు నటిస్తూ ఫోటో ను అబ్జర్వ్ చేస్తున్నా. అందులో ఆమె స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుని ఉంది. ఆ డ్రెస్ నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. పైగా ఆ పిక్ లో వదిన భుజాలు, చంక బాగం కనిపిస్తున్నాయి. అవి చూస్తూ జూమ్ చేద్దాం అని ఆగిపోయ. వదిన నేను అలా చూస్తూ ఉండడం చూసి వేరే ఫోటో మార్చింది. నేను సర్దుకుని మళ్ళీ మామూలుగా ఫోటోలను చూడడం మొదలెట్టా. కానీ మైండ్ లో మాత్రం అదే ఫోటో రన్ అవుతూ ఉంది. అలా కాసేపు అయ్యాక ఇక లేట్ అవుతుంది అని ఆమె అంటే సరే అని నా రూమ్ కు వెళ్ళడానికి లేచా. వినయ్ తన రూమ్ కు వెళ్ళిపోయాడు. స్వప్న లైట్ ఆఫ్ చేసి పాప ను కదిలించకుండా పక్కన పడుకుంది. కళ్ళు మూసుకుంది కానీ జరిగిందే గుర్తు వస్తుంది తనకు. మొగుడు ఉన్నప్పుడు ఎంత బాగుండేది అని ఆలోచిస్తూ నిద్ర పట్టక మళ్ళీ …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

5 Comments

  1. Meeku veelaithe…..rojuki 2 parts pettandi brother story chala super gaa undhi….manchi seen create CHESI iddharini kalupu brother…story matram💯/💯🔥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker