Neeraja Nilayam – 3
నీరజ నిలయం – భాగం 3 | తెలుగు శృంగార కథలు
💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲
ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!
ఎడం చేసి దాన్ని యోని ద్వారానికి తగిలించింది. ఆలస్యం చేయటం ఇష్టం లేనట్లు రాఘవ వెంటనే ఆమెలో చొరబడ్డాడు. ఒకే తోపుతో అతని
గూటం మొత్తం ఆమె కుత్త లోకి దిగిపోయింది.
గునపమేదో తనలోకి దిగేసినట్లి చిన్నగా కెవ్వుమంది నీరజ. అదే మొదటి సారి పరాయి మగాడి దడ్డు ఆమెలో ప్రవేశించటం. అన్నేళ్లుగా మొగుడి
లింగం కొలతలకి అడ్డస్ట్ అయిపోయిన ఆమె బొక్కకి ఈ కొత్త మొడ్డ సైజు తట్టుకోవటం కొద్దిగా కష్టమే అయింది. శ్రీనివాస్ మొడ్డ ఏడంగుళాల
పొడుగుంటుంది. రాఘవది అంతకన్నా చాలా పొడుగ్గా ఉండి, బాగా మందంగా కూడా ఉన్నట్లుంది. వాడి తోపుకి దాని మొన ఆమె పొత్తికడుపులో
తగిలింది. ఆమెకదో కొత్త అనుభూతి. ఆమె యోనిలో బాగా బిగుతుగా పట్టిందతడి కడ్డీ. భర్త దోపినప్పుడెప్పుడూ ఆమెకంత టైట్ గా అనిపించలేదు.
లోపలకు ప్రవేశించాక కొద్ది క్షణాల పాటు అలాగే ఉండిపోయాడు రాఘవ. ఒక్క సారిగా నీరజకి తను రంకు చేస్తున్నానన్న సంగతి తట్టింది. *
అయిపోయింది. ఇక నుండి నేను పతివ్రతను కాను ‘ అనుకుంది. వింతగా, గిల్టీగా అనిపించటానికి బదులు ఆ ఆలోచన ఆమెకు చాలా థ్రిల్లింగ్ గా
అనిపించింది. * బోడి పాతివ్రత్యం. దానికోసం ఇంత OS వదులుకోవటం ఎందుకు ' అనుకుంది.
ఆమె ఆ ఆలోచనలో ఉండగానే రాఘవ నెమ్మదిగా ఊగటం మొదలెట్టాడు. చిన్నగా మొదలెట్టి క్రమంగా వేగం పెంచాడు. నీరజ కూడా
అతనికనుగుణంగా నడుం కదుపుతూ ఎదురొత్తులివ్వసాగింది. మాటలతో పనిలేకుండా జరిగిపోసాగింది అదంతా. ఒకరితో ఒకరు చేయడం ఇదే
తొలి సారి అనే భావం ఏ మాత్రం లేకుండా అతి సహజంగా జరిగిపోసాగింది వాళ్లిద్దరి రతి క్రీడ.
ఎందుకో తన తొలి రాత్రి గుర్తొచ్చింది నీరజకి. మొగుడూ పెళ్లాలిద్దరికీ అదే మొదటి సారి కావటంతో చాలా సేపు ఏమి చేయాలో అర్ధం కాలేదు
ఇద్దరికీ. చివరికెలాగో శ్రీనివాస్ చనువు తీసుకుని మొదలెట్టినా అంగ ప్రవేశం చేయటం అతనికి చాలా కష్టమైపోయింది. ఎంత ప్రయత్నించినా అది
వంగిపోవటమో, బయటే ఉండిపోవటమో జరిగేది. మొదటి రెండు రాత్రులూ అలాగే గడిచాయి. మూడో రాత్రికి కానీ శ్రీనివాస్ కి ఆ కిటుకు అర్ధం
కాలేదు.
అది తలుచుకుంటూ తనలో తనే అనుకుంది నీరజ, ' చూడబోతే రాఘవకి నేను మొదటిదాన్ని కాదట్లుంది. చాలా తేలిగ్గా మొదటి అటెంప్ట్ లోనే
దూరిపోయాడు *.
కళ్లు మూసుకుని ఇలా రక రకాలుగా ఆలోచిస్తూ అతని దెంగుడుని అనుభవించసాగింది. ఇంతలో రాఘవ ముందుకు వంగి ఆమె పెదాలు
అందుకున్నాడు. నీరజ కూడా మొహమాటం లేకుండా నోరు తెరిచి అతని నాలుకని తన నాలుకతో పెనవేసి గాఢ చుంబనంలోకి దిగింది. చేతులు
అతని నడుం చుట్టూ వేసి తనలోకి లాక్కుంది. రాఘవ నీరజని ముద్దాడుతూనే కుడి చేతిని ఆమె జాకెట్ లోకి పోనిచ్చి ఎడమ వక్షోజాన్ని
అందుకుని బలంగా పిసక సాగాడు. ఆ పిసుకుడుకి నీరజ ఒక సారి తమకంగా మూలిగి అతన్ని మరింత బలంగా తనలోకి లాక్కుంది.
నిమిషం పాటు అలాగే దెంగాక ముద్దు పెట్టడం ఆపి పైకి లేచాడు రాఘవ. చేతులు బెడ్ పై నీరజకి చెరోవైపూ వేసి ఆమె మొఖం లోకి చూస్తూ
బలంగా బొక్కలోకి పోట్లు వెయ్యసాగాడు. చూస్తుండగానే అతని పోట్లలో వేగం పెరిగింది. ఒక్కో పోటుకీ నీరజకు లోపలెక్కడో తియ్యటి నొప్పి కలగ
సాగింది. తల వెనక్కు వేలాడేసి, పెదాలు కరిచి పట్టుకుని ఆ హాయిని అనుభవిస్తూ చేతులతో అతని నడుం పట్టుకుని తన లోలోపలికి
లాక్కోసాగింది. శృంగారభరితమైన ఆ ముఖారవిందాన్ని చూస్తున్న రాఘవ దడ్డు ఆమె పూకులో మరింత బిర్ర బిగిసింది. అతను కూడా పళ్లు కరిచి
పట్టుకుని కసిగా పోట్లెయ్యసాగాడు. నాలుగు నిమిషాలు గడిచాయలా. ఆ గదంతా వాళ్లిద్దరి ఉచ్చ్వాస నిశ్వాసాలతో నిండిపోయింది.
ఉన్నట్లుండి రాఘవ ఏదో అన్నాడు. నీరజకి అదేమిటో అర్ధం కాలేదు. కళ్లు తెరవకుండానే ‘es ? ' అంది ఏమిటన్నట్లు.
“నీరూ, బాగుందా? *, మళ్లీ అన్నాడు ఆమెనుద్దేశించి.
ఆ పిలుపు కొత్తగా అనిపించింది నీరజకి. ఎప్పుడూ ' అక్కా ' అనే వాడు, మొదటి సారిగా ' నీరూ ‘ అంటుంటే ఆమెకి వింతగా అనిపించింది.
మొగుడు తప్ప వేరే ఎవరూ ఆమెనలా పిలవరు. వేరే వాళ్లు అలా పిలవటం ఆమెకి నచ్చదు. కానీ ఇప్పుడు రాఘవ తననలా పిలుస్తుంటే ఆమెకి
పూకులో మరింత ఉద్రేకంగా అనిపించింది. ఆ ఉద్రేకంలో అతనేమడుగుతున్నాడో పట్టించుకోకుండానే “ఊ "అంది.
అంతలోనే ఆమెకి పూకులో చిన్న అలజడి మొదలయింది. తాను క్లైమాక్స్ కి చేరుకోబోతున్నట్లు అర్ధమయిందామెకి. రాఘవ రాక ముందే
అరగంటకు పైగా పుస్తకాలు చదువుతూ హస్త ప్రయోగం చేసుకుని ఉండటంతో వాడు కుమ్మటం మొదలెట్టిన ఐదు నిమిషాలకే కారిపోవచ్చింది.
రాఘవ నడుం మీదనుండి చేతులు తీసి మోకాళ్ల కింద పట్టుకుని పంగ మరింత విశాలంగా తెరిచి ధాటిగా ఎదురొత్తులివ్వసాగింది.
ఆమెకి అయిపోవచ్చిందని రాఘవకి కూడా అర్ధమయింది. దెంగుడు కొనసాగిస్తూనే రెండు చేతులతో ఆమె నడుం పట్టుకుని తనకేసి
లాక్కున్నాడు. ఆ కొత్త పొజిషన్ లో EH కావటానికి ఒక క్షణం పాటు ఆగాడు. తర్వాత ఒక్క సారిగా వేగం పెంచి దెంగటం మొదలెట్టాడు. అతనికి
తగ్గ రిథంలో నీరజ ఎదురొత్తులివ్వసాగింది. ఇప్పుడామె పెదాలు బిగించి మౌనంగా అనుభవించటం కాకుండా ఫ్రీగా మూలుగులు వెలువరిస్తూ ఆ
హాయిని ఎంజాయ్ చెయ్యసాగింది. క్రమంగా ఆ మూలుగులు చిన్నపాటి కేకలుగా మారాయి. అతని గూటం తన కుత్తలో లోతుగా దిగినప్పుడల్లా
ఆమెకి కరెంట్ షాక్ కొట్టినట్లె, ' ఆహ్, ఆహ్ ' అంటూ కేకలు పెట్టసాగింది. చిన్నగా అవి ' అమ్మా, అమ్మా ' లోకి మారాయి.
ఆమె కేకలు రాఘవలొ మరింత కసిని పెంచాయి. అతను కూడా పెద్దగా మూలుగుతూ నీరజని భీకరమైన వేగంతో దెంగటం మొదలెట్టాడు. ఆ
వేగానికి బెడ్ కిర్రుమని శబ్దం చేస్తూ కదిలిపోసాగింది. బెడ్ శబ్దానికి వాళ్లిద్దరి మూలుగులు, కేకలు తోడై ఆ గది నిండా అద్భుతమైన ఎరోటిక్
వాతావరణం అలుముకుంది.
నిమిషం తిరిగేలోపు నీరజకి పూకులో భూకంపం వచ్చేసింది. పొత్తికడుపు కిందుగా మొదలై క్రమంగా వళ్లంతా ఓ ‘sew ' మనే అనుభూతి
పాకుతుంటే ఆమె శరీరం మొత్తం తుఫానులో చిక్కుకున్న చెట్టుకొమ్మలా వణికిపోయింది. వెంటవెంటనే కరెంట్ షాక్ లు కొట్టినట్లు కదిలిపోతూ,
“ఆ..ఆ..ఆ..ఆహ్.. "అని &gorr మూలుగుతూ అప్పటిదాకా మోకాళ్లను లాగి పట్టుకున్న చేతులను బెడ్ పైకి జార్చేసి, తన దిమ్మని రాఘవ
మొత్తకేసి బలంగా నొక్కిపట్టి, ఎదురొత్తులివ్వటం ఆపేసి నిశ్చలంగా పడుకుండిపోయింది.
భావ ప్రాప్తి ఇచ్చిన ప్రకంపనలు ఆమె పూకులో అర నిమిషం పాటు కొనసాగాయి. అంత Aga ఆర్గాజం కలగి చాలా ఏళ్లయింది నీరజకి.
సాధారణంగా పది సెకండ్ల లోపే తగ్గిపోతాయవి. ఈ రోజు మాత్రం, మొదటి సారిగా రంకు చేస్తున్నానన్న ఎక్సైట్ మెంట్ వల్లనేమో మరి అంత సేపు
కలిగాయి. పూకులో తెరలు తెరలుగా ప్రకంపనలు కలుగుతుంటే ఆమె మదన ద్వారంలోనుండి తెల్లటి చిక్కటి కామ రసం చిన్నగా బయటకి ఉబికి
రాసాగింది.
రాఘవ ఇంకా ఆమెని వేగంగా కుమ్ముతూనే ఉన్నాడు. నీరజ కామ రసం అతని దడ్డు నిండా అంటి అది మరింత నున్నగా, సమ్మగా ఆమె
బొక్కలో కదల సాగింది. ఆమె ఎంతగా కార్చుకుందంటే, ఆ రసం ధాటికి ఆమె దిమ్మ ప్రాంతమంతా చిత్తడిగా తయారయింది. ఒక్కో పోటుకీ రాఘవ
మొత్త ఆమె దిమ్మని తగిలినప్పుడల్లా “తపుక్, తపుక్ ' అనే శబ్దం రాసాగింది.
నీరజ భావ ప్రాప్తి ఇచ్చిన సుఖంలో తేలిపోతూ శరీరాన్ని రాఘవకి అప్పగించి పడుకుండిపోయింది. ఆమె ప్రపంచాన్ని పట్టించుకునే స్థితిలో
లేదిప్పుడు. కళ్లు మూసుకుని, చేతులు తలపైగా వెనక్కి వేసుకుని పడుకుని ఆ తియ్యటి పులకింతని ఆస్వాదించసాగింది.
రెండు నిమిషాల్లో రాఘవకి కూడా కారిపోవచ్చింది. క్లైమాక్స్ దగ్గరపడేకోద్దీ వాడి దెంగుడు వేగం మరింత హెచ్చింది. ఊపిరి బిగబట్టి భీభత్సకరమైన
వేగంతో నీరజని దెంగసాగాడు. వాడి మొడ్డ తనలో మరింత బిగుతెక్కటం నీరజకి తెలుస్తూనే ఉంది. వాడికి అయిపోవస్తుందని గ్రహించి తన
మొత్తని అతని కేసి వత్తి పెట్టింది. అదే క్షణంలో దీర్ణంగా మూలుగుతూ ఆమెపై వాలిపోయాడు రాఘవ. వాడి మదన రసాన్ని ఆమె బొక్కలో
నింపేస్తూ మొడ్డని ఆమె లోలోపలకి నొక్కిపెడుతూ గట్టిగా ఆమెని కరుచుకుని పడుకుండిపోయాడు. వాడి వేడి వేడి కామ రసం తన కుత్త
లోలోపల చిమ్ముతున్న విషయం అర్ధమై అప్పటిదాకా లేని భయం ఒక్కసారిగా తన్నుకొచ్చింది నీరజకి.
“ అమ్మో. కడుపొస్తే ఇంకేమన్నా ఉందా? ' అనుకుంటూ అతన్ని విడిపించుకుని లేవబోయింది. అంతలోనే ఆమెకి మరో విషయం కూడా
గుర్తొ చ్చింది.
“ రెంద్రోజుల క్రితమే కదా నాకు పీరియడ్స్ ఆగిపోయింది. ఇప్పుడేమీ ప్రమాదం లేదులే ‘ అనుకుని కొద్దిగా స్థిమిత పడింది. రాఘవ తనని గట్టిగా
కరుచుకుని ఉండటంతో లేవలేక అలాగే వదిలేసింది. అతని కేసి చూడాలన్నా, మాట్లాడాలన్నా సిగ్గేసింది. అందుకని అతన్ని కదిలించకుండా
అలాగే పడుకుంది.
పది నిమిషాల తరువాత చిన్నగా లేచాడు రాఘవ. ఇంకా కళ్లు మూసుకునే వుంది నీరజ. అతను నేలపైనుండి బట్టలు అందుకుని బాత్ రూం
లోకి వెళ్లాడు. అదే అదనుగా లేచి వంటిపై బట్టలు సరి చేసుకుంది. రాఘవ పిసుకుడుకి బ్లౌజ్ బాగానే ఉన్నా లోపలున్న బ్రా మాత్రం పూర్తిగా
స్థానభ్రంశం చెందింది. ముందు దాన్ని సరిచేసుకుని, ఆ తరువాత చీర పూర్తిగా విప్పి గబ గబా మళ్లీ కట్టుకుంది. చీర విప్పినప్పుడే పనిలో పనిగా
లంగాతో తొడల మీద, పూకు మీద చిత్తడిగా ఉన్న మదన రసాలు పైపైన అద్దుతూ తుడిచేసింది. బాత్ రూం లో రాఘవ స్నానం
చేస్తున్నట్లున్నాడు. ఒక సారి బెడ్ రూం లోనే ఉన్న డ్రెస్సింగ్ మిర్రర్ లో ముఖం చూసుకుంది. నుదుటి మీద బొట్టు పక్కకి జరిగిపోయి ఉంటే సరి
చేసుకుంది. జుట్టు కూడా పూర్తిగా చెదిరిపోయి ఉంది. దాన్ని కూడా పై పైన చేత్తోనే సర్దుకుని హడావిడిగా బయటికొచ్చింది. వెంటనే తన ఇంట్లోకి
వెళ్లి తలుపు గడె పెట్టి బెడ్ రూంలోకెళ్లి మంచమ్మీద వాలిపోయింది.
కాసేపు అంతా పిచ్చి పిచ్చిగా అనిపించింది నీరజకి. ఏదో వింత ప్రపంచం నుండి అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టినట్లుగా ఉందామెకి. క్రమంగా,
అప్పటిదాకా కమ్ముకున్న మైకం నెమ్మదిగా వదిలిపోతుంటే తనేమి చేసిందో అర్ధం కావటం మొదలయింది. పూర్తిగా అర్ధమయ్యే సరికి వెన్నులోంచి
ఒక్క సారిగా వణుకు పుట్టుకొచ్చింది.
“ఛీ, ఇంత పాడు పని నేనేనా చేసింది? అంత సులభంగా వాడికెలా లొంగి పోయాను? ' అనుకుంటూ కూర్చుండిపోయింది. ఆలోచనలతో తలనొప్పి
మొదలయింది. ఏ పనీ చేయటానికి ఆసక్తి లేకుండాపోయింది. అలసటగా అలాగే పడుకుని నిద్రలోకి జారిపోయింది.
Mob (Ded
నవన్ “కా
తరువాత వారం రోజుల పాటు రాఘవకి మొఖం చూపించలేకపోయింది నీరజ. అతను కూడా ఆమెని తప్పుకుని తిరిగాడు. ఎప్పుడన్నా ఎదురు
పడినా ఇద్దరూ తల దించుకుని వెళ్లిపోయేవాళ్లు. ఆ వారం రోజులూ చాలా బాధ పడింది. అంత తేలికగా భర్తని ఎలా మోసం చేయగలిగాఅనని
చాలా సార్లు తలచుకుని గిల్టీగా ఫీలయ్యింది. చివరికి ఒక రోజు ' ఇలా బాధ పడి ప్రయోజనమేముంది? జరిగింది మర్చిపోయి మళ్లీ అలాంటి తప్పు
జరగకుండా జాగ్రత్త పడితే సరి ' అనుకుంది. వెంటనే రాఘవ దగ్గరనుండి ఆ ఫొటోలు తీసుకుని వాటిని తగలబెట్టేయాలని నిర్ణయించుకుంది.
పనిలో పనిగా అతనితో ఈ విషయం రహస్యంగా ఉంచుతానని ప్రమాణం చేయించుకోవాలని కూడా అనుకుంది. అప్పటి నుండి రాఘవని కలిసి
మాట్లాడటానికి సరయిన అవకాశం కోసం ఎదురు చూడ సాగింది.
రెండు రోజుల తరువాత దొరికిందా అవకాశం. రోజు ఉదయం ఏడున్నరకి కాలేజ్ బస్ లో వెళ్లిపోతుంది అంజలి. సాయంత్రం ఆరు తరువాత కానీ
తిరిగి రాదు తను. అంజలి వెళ్లాక గంట సేపటికి శ్రినివాస్ కూడ ఆఫీస్ కి వెళ్లిపోతాడు. మళ్లీ మధ్యాహ్నం పన్నెండున్నరకి వచ్చి లంచ్ చేసి ఒక
గంటలో తిరిగి వెళ్లిపోతాడు. తిరిగి వచ్చేది సాయంత్రం ఏ ఆరున్నరకో. ఆ రోజు కూడా అలాగే వాళ్లిద్దరూ వెళ్లిపోయి ఇంట్లో తను ఒక్కతే ఉన్నప్పుడు,
రాఘవ ఇంకా ఇంట్లోనే ఉన్నట్లు గమనించింది. వెంటనే గబ గబా అతని పోర్షన్ లోకి వెళ్లింది. అప్పుడు సమయం తొమ్మిది గంటలు కావస్తుంది.
#నీరజనిలయం #తెలుగుశృంగారకథలు
📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

