Vadinaku Thoduga

Vadinaku Thoduga – 26

E 27  లేట్ అయినందుకు సారి. ఈ అప్డేట్ లో చేంజెస్ చేద్దాం అనుకున్నా కానీ సమయం కుదరలేదు. ఇప్పుడు కూడా ఇక వెయిట్ చేయించడం ఎందుకు లే అని అప్డేట్ ఇస్తున్నా (లాస్ట్ అప్డేట్ తో ఈ అప్డేట్ ఫ్లో ఉండదు, ఇది ఎప్పుడో రాసిన అప్డేట్. ఫ్లో లో రాయడానికి ఓపిక లేక రాయలేదు, కాబట్టి దీంతో సర్దుకోండి,  బస్ ఆగాక దిగి మాల్ కు వచ్చాం. మాల్ లో లిఫ్ట్ లో పైకి వెళ్తూ నువ్వు కూడా తీసుకో ఇంకో డ్రెస్ అని చెప్పా. ఆమె చూద్దాం లే ముందు మీవి తీసుకోండి అని అంది. నేను సరే అని చెప్పేసి లిఫ్టు ఆగడం తో బయటకు వెళ్ళాం. అక్కడ చాలా రకాల బ్రాండింగ్స్ ఉన్నాయి. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్ళాం. లోపల రకరకాల డ్రెస్సెస్ ఉన్నాయ్. కిడ్స్ సెక్షన్ లో ఫస్ట్ పాప కు ఒకటి సెలెక్ట్ చేశాం. అది నచ్చుతుందో లేదో అని వదిన అంటుంటే నేను అమ్మ కు వీడియో కాల్ చేసి పాప తో మాట్లాడించమని చెప్పా. పాప వీడియో కాల్ లో చూస్తూ అది వొద్దు నాన్నా రెడ్ కలర్ ది బాగుంది అని అంది. వదిన నన్ను పాప నాన్న అని పిలిచే సరికి తనకు ఎదోలా అనిపించింది. కానీ అది మామూలే అన్నట్లు బిహేవ్ చేస్తూ సరే అదే తీసుకుంటాం లే అని చెప్పింది. పాప ది సెలెక్షన్ అయిపోయాక నేను తనని తీసుకోమన్నా. వదిన లేదు నా దగ్గర ఆల్రెడీ ఉంది నువ్వు తీసుకో ఫస్ట్ అని అంది. నేను అదేం కుదరదు తీసుకో లేడీస్ ఫస్ట్ అని అన్నా. ఆమె ఇక సరేలే అని అంటూ లేడీస్ సెక్షన్ లోకి తీసుకు వెళ్ళింది. నేను అక్కడ రక రకాల డ్రెస్ లు చూస్తూ ఒకటి చూసి చూడు చూడు అది బాగుంది అని అన్నా. ఆమె లేదు రా ఆ కలర్ ఆల్రెడీ ఉంది అని అంటూ వేరేవి చూస్తుంది. నేను అంతలో ఇంకో డ్రెస్ చూసి పైగా అది స్లీవ్ లెస్ లో ఉండడం చూసి ఇదేదో చూడు బాగున్నట్లు ఉంది అని అన్నా. ఆమె అది స్లీవ్ లెస్ లో ఉండడం చూసి నీకెంట్రా ఈ స్లీవ్ లెస్ …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker