Nastajathakudu

Nastajathakudu – 119

నువ్వు చెప్పేది నిజమే అయి ఉండొచ్చురా జెస్సి, కానీ అది నాకు దక్కకుండా పోతుందేమోనని బాధగా ఉంది. అవును,, ఇంతవరకు నేను దానికి ప్రపోజ్ చేయకపోవడం నా తప్పే. ఏం చేయమంటావు ఎప్పుడు చూడు నన్ను ఏదో ఒకటి తిడుతూనే ఉంటుంది. నేను ప్రపోజ్ చేసి దానికి నచ్చకపోతే ఎక్కడ గన్ తీసి షూట్ చేసేస్తుందో అని భయంగా ఉంటుంది. ఇక లాభం లేదు నువ్వు చెప్పినట్టే దానికి తొందరగా ప్రపోజ్ చేసేయాలి అని అన్నాడు సోము. …. ఇంకెప్పుడు దీపు గురించి తప్పుగా ఆలోచించకు. దీపు చాలా మంచివాడు తెలిసి తెలిసి ఏ తప్పు చేయడు. మరీ ముఖ్యంగా మనకు ద్రోహం చేయాలనే తలంపుతో అటువంటి పనులు చేస్తాడని నేను అనుకోను. అసలు మన బంగారం గురించి తెలిసి కూడా మనం ఇలా మాట్లాడుకోవడం హాస్యాస్పదం అని ముగించాడు జెస్సి. ********** నేను తార షాప్ లోకి ఎంటర్ అయి అక్కడ కౌంటర్ దగ్గర సూటు బూటు వేసుకుని నిలుచున్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళాము. వెల్కమ్ సార్,, మీకు ఏ విధంగా సహాయ పడగలను? అని చాలా మర్యాదగా అడిగాడు ఆ వ్యక్తి. ….బ్రదర్,, నాకు నా ఫ్రెండ్ కి ఇక్కడ జాబ్ ఏమైనా దొరుకుతుందేమో అని వచ్చాము అని అన్నాను. …. ఆ విషయం గురించి అయితే మీరు మా రజిని మేడంతో మాట్లాడాలి అని అన్నాడు. …. ఆమె ఎక్కడున్నారు? నేను అడుగుతుండగా సరిగ్గా అప్పుడే, ఏమైంది పార్ధు? అంటూ ఒక అమ్మాయి గొంతు వినపడి ఆ అమ్మాయి మా దగ్గరికి వచ్చింది. …. మేడం వీళ్ళిద్దరూ ఇక్కడ జాబ్స్ కోసం వచ్చారంట అని అన్నాడు పార్ధు. …. సరే నేను ఆ విషయం చూసుకుంటాను వెళ్లి కష్టమర్స్ సంగతి చూడు అని చెప్పి పార్ధు అక్కడ నుంచి వెళ్ళిపోగా మా వైపు తిరిగింది ఆ అమ్మాయి.  ఆ అమ్మాయి చూడటానికి హీరోయిన్ ఇషారెబ్బా లాగా ఉంది. చక్కగా పద్ధతిగా చీర కట్టుకుని ఎక్కడ ఏమి చూపించాలో చూపిస్తూ ఎక్కడ ఏది దాచాలో దాస్తూ చూసేవారి మతులు పోగొట్టేలాగా ఉంది. ఓకే చెప్పండి,, మీరు ఇక్కడ …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker