Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 27 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 27 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 27 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories Mahesh.thehero Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories కృష్ణవేణి : అన్నయ్యా ………. మేము – కాలింగ్ బెల్ కూడా మేమే కొట్టాలి , మా వదినను మేమే పరిచయం చూసుకుంటాము అని బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టారు . లవ్ టు చెల్లెళ్ళూ ………. అని వెనుకకు వచ్చాను . సరయు : వెనుక కాదు అన్నయ్యా , ఇక్కడ గోడ వెనుకాల దాక్కోండి – మా వదిన మిమ్మల్ని చూస్తే మమ్మల్ని కనీసం చూడనైనా చూస్తారో లేదో . కీర్తి తల్లి : నిజమే అంటీ ……… , మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా పట్టించుకోరు అని నవ్వుకున్నారు . పెదాలపై చిరునవ్వుతో డోర్ ప్రక్కన నిలబడ్డాను . మా మంచి అన్నయ్య , మీ బ్లడ్ అంతా ఒక్కటేనా హీరోస్ అని వాళ్ళ లవర్స్ వైపు కన్నుకొట్టారు చెల్లెళ్ళు . ముగ్గురూ ఒకేసారి కాలింగ్ బెల్ నొక్కి త్వరగా త్వరగా …… అంటూ ఆతృతతో డోర్ వైపు కన్నార్పకుండా చూస్తున్నారు . లోపల : మొదటి కాలింగ్ బెల్ వినిపించగానే , ఇంటిలోని ఇష్టమైన ఫోటోలను – కప్ బోర్డ్ లోని కొత్తబట్టలను చెల్లెళ్లతోపాటు సర్దుతున్న దేవత డోర్ తెరవడానికి రూమ్ నుండి హాల్ లోకివచ్చారు . చెల్లెళ్ళు : అక్కయ్యా ………. మేము ఉన్నాముకదా , మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోమని అన్నయ్య చెప్పలేదా ఉండండి అని డోర్ తెరవడానికి అడుగులువేశారు . అంతలో మరొకసారి కాలింగ్ బెల్ మ్రోగడంతో చెల్లెళ్ళూ ……… ఎవరో ఏమో అని కంగారుపడుతూనే ముందుకువచ్చారు .  అక్కయ్యా – చెల్లెళ్ళూ ……… అని వాదులాడుతూనే చిరునవ్వులు చిందిస్తూ అందరూ కలిసి డోర్ తెరిచారు . లోపల చెల్లెళ్ళు : ఆయ్ ………… బుజ్జాయిలు ఉమ్మా ఉమ్మా ……… అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . నాదేవత మాత్రం నాకోసం కళ్ళతోనే స్కాన్ చేస్తున్నారు . పట్టుచీరలో చిరునవ్వులు చిందిస్తూ దివి నుండి దిగివచ్చిన దేవతలా ఉన్న నాదేవతను చూసి బయట చెల్లెళ్ళు అలా చూస్తూ ఉండిపోయారు . కీర్తి : అంటీ …….. అమ్మను చూసి ఫ్లాట్ అయిపోయారా ? అని చెవులలో గుసగుసలాడి ముద్దులుపెట్టారు . చెల్లెళ్ళు తేరుకుని wow లవ్లీ బ్యూటిఫుల్ ………. బహుశా దేవలోకంలో దేవతలు ఇలానే ఉంటారేమో అని బుజ్జాయిలను లోపలి చెల్లెళ్లకు అందించి వదిన వదిన వదిన ……… కాదు కాదు దేవత అంటూ అడుగు ముందుకువేసి కౌగిలించుకోవచ్చా ………. ఆగలేకపోతున్నాము తరువాత కావాలంటే తిట్టండి కొట్టండి అని ఇష్టంతో మూడువైపుల నుండీ కౌగిలించుకున్నారు .  బుజ్జాయిలు : అమ్మను చూడగానే మమ్మల్ని మరిచిపోయారు కదూ ………. కృష్ణవేణి : లవ్ యు బుజ్జాయిలూ ………. , ఒక్కసారిగా దేవతను చూడగానే ప్రపంచాన్నే మరిచిపోయాము . ముద్దులు పెట్ట ……….. పెట్టకుండా ఉండలేకపోతున్నాము అని నాదేవత బుగ్గలను ముద్దులతో ముంచెత్తారు . నాదేవత – లోపలి చెల్లెళ్ళు ………. ఆశ్చర్యపోయి , ఎవరు బుజ్జాయిలూ అని కళ్ళతోనే అడిగారు . వదిన మేము మేమే పరిచయం చేసుకుంటాము . వీళ్ళు ముగ్గురూ కృష్ణ ………. దేవత : సూరి – రవి ………. , వదినా అని ప్రాణంలా పిలుస్తున్నారు అంటే ముగ్గురి హృదయాలను కొల్లగొట్టిన దేవకన్యలు . అందరితోపాటు నేనూ షాక్ ………… దేవత : మహేష్ ఫ్రెండ్స్ అని చేతిలోని …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker