Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 33

అందరూ వెళ్లిన తరువాత చిన్న పక్కనే ఉన్న నన్ను గట్టిగా హత్తుకొని థాంక్స్ మావయ్య థాంక్స్ మావయ్య అని పదే పదే చెబుతుండగా అలాగే ఎత్తుకొని వెళ్లి కుర్చీలో కూర్చొని , చిన్న మరి నీ అక్కయ్యకు , నాకు కేక్ ఎక్కడ అని అడుగగా , సారి మావయ్య అని ఆత్రంగా ప్లేట్ అందుకొని అందులో కేక్ మరియు కార వేసుకొని వచ్చి ఇద్దరికి ఇచ్చి నా తొడలపై కూర్చుంటాడు. అలా అక్కడే కుర్చీలలో కూర్చొని మాట్లాడుకొంటుండగా సమయం గడిచిపోతుండగా సుమారు 7 గంటల సమయంలో పెయింటింగ్ పని కూడా పూర్తి అయ్యి మొత్తం శుభ్రపరచి నా దగ్గరికి రాగా మిగిలిన అమౌంట్ ఇచ్చేసి పంపి0చివేశాను. రాత్రికి కూడా ఇరుగు పొరుగు వారు భోజనాలు పంపించగా , అత్తయ్య ప్లేట్ లో వడ్డించుకొని వర్శినితో పాటు తినెయ్యగా మేము ముగ్గురం మాట్లాడుకొంటు, నవ్వుతూ తినగా కొద్దిసేపు టీవీ లో కామెడీ సినిమా చూస్తూ ,చిన్న సోఫా లోనే నిద్రపోగా సమయం 9 గంటలు అవుతుండగా మహి లోపలికి వెళ్ళి చిన్న బెడ్ సర్ది చిన్నాను ఎత్తుకొని బెడ్ పై ఒక చివరన పడుకోబెట్టి బావ నువ్వు కూడా చిన్నా రూమ్ లో పడుకోమని చెప్పి లోపలికి తీసుకొని వెళ్లి దుప్పటి ఇచ్చి , అలసటగా ఉండటంతో తన రూం కు వెళ్లి పడుకొంటుంది. నాకు నిద్ర పుట్టకపోవడంతో మొబైల్ లో గేమ్ ఆడుకుంటూ ఉండగా కొద్దిసేపటి తరువాత అత్తయ్య నేను ఉన్న రూమ్ లోపలికి వస్తుండగా అప్పుడే స్నానం చేసి పడుకోవడానికి వీలుగా ఉంటుందని పలుచటి చీర వేసుకొన్నట్లు లోపలికి వస్తుండగా ఫ్యాన్ గాలికి నడుముపై ఉన్న చీర అటూఇటూ కాదులుతుండగా నా కర్మ కాలి నా కళ్ళు అత్తయ్య బొడ్డు పై పడగా వాటికవే కళ్ళు పెద్దవిగా అయ్యి బొడ్డువైపే చూస్తుండగా అత్తయ్య గమనించి కోపంగా నా వైపు చూసి చీర సరిచేసుకోగా , నా చెంపలపై రెండు దెబ్బలు వేసుకొని తిట్టుకుంటూ ఉండగా లోపలికి వచ్చి చిన్నా కు దుప్పటి కప్పి నేను కూర్చున్న పక్కనే వెళుతుండగా ఏదో తగిలి చీరకొంగు చిరిగి పోయినట్లు …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker