Madana Sundari

Madana Sundari Part – 107 | telugu hot stories

మదన సుందరి – 69వ భాగం – Continuation -2   గుడ్ మెమొరీస్  (మీ అభిప్రాయాలని  nrtalkies@gmail.com కి తెలియచేయండి) ================================================   గౌరి కాఫీ కలిపేసమయానికి శంకర్ ముఖం కడుక్కుని తెల్లని ఇస్త్రీ లుంగీపంచె కట్టుకుని పైన తల్లని జుబ్బా వేసుకుని ఇంట్లోకి వొచ్చేడు. గౌరికి ఎవరన్న అలా తెల్లని బట్టలు ముఖ్యంగా తెల్లలుంగీ పంచె తెల్లని జుబ్బా కట్టుకుంటే భలే ఇష్టం. శంకర్‌ని అలా చూస్తూ ఏంటయ్య శంకరం పెళ్ళికొడుకులా ముస్తాబయ్యేవు అన్నాది శంకర్‌ని ఆటపట్టిస్తూ.. నువ్వేమన్న పిల్లనిస్తావేమో అని ఇలా తెయారయ్యేను పిన్ని అన్నడు గౌరికి సమాధానం చెపుతూ.. ఓపక్క పిన్నీ అని పిలుస్తూ పిల్లనివ్వమని ఎలా అడుగుతావయ్యా.. అప్పుడు నా కూతురు నీకి చెల్లి వరసౌతుంది అన్నాది గౌరి నవ్వుతూ.. అయ్యో ఈ సంగతి తెలియక నిన్ను పిన్నీ అని పిలిచేస్తున్నాను.. మరేమీ పరవాలేదులే గౌరిపిన్ని.. ఈరోజునించీ వరస మార్చేసి అత్తయ్యా అని పిలుస్తాను అన్నడు శంకరం ఏమాత్రం తగ్గకుండా.. హమ్మో.. నువ్వు మామూలోడివి కాదు అవసరం కోసం ఏదన్నా చేసేట్లున్నావు అన్నది గౌరి నవ్వుతూ.. అయ్యో.. ఇది కలికాలం గౌరత్తా.. ఎదన్నా చేసి మన కార్యం జరిగేట్లు చూసుకోవాలి అన్నాడు శంకరం.. అలా అంటూనే.. తన చేతిలో కాఫీకప్పుని నేలమీద పెట్టేడు.. అప్పుడే కాఫీ తాగడం ఐపోయిందా..? ఆశ్చర్యంగా గౌరి. నేను చాలా వేడి వేడిగా తాగుతాను.. వుడుకువయసుకదా..? అన్నాడు శంకర్ అప్పటివరకూ శంకరం గదికిటికీ సంగతి మర్చిపోయి మామూలుగా మాట్లాడేస్తున్న గౌరి శంకర్ “వుడుకుయసుకదా..?” అనేప్పటికి తన మెడమీది వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఒక్కసారిగా మనిషి నిఠారుగా ఐపోయింది.  Related Articles Madana Sundari 251 | telugu hot stories 2 days ago Madana Sundari 250 | telugu hot stories June 30, 2026 Madana Sundari 249 | telugu hot …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker