Tollywood NewsTrending News

ఆది సినిమా హీరోయిన్ కీర్తి చావ్లా .. ఇప్పుడు ఎంతలా మారిందో చూస్తే మతిపోవాల్సిందే..!!

ఆది సినిమా హీరోయిన్ కీర్తి చావ్లా .. ఇప్పుడు ఎంతలా మారిందో చూస్తే మతిపోవాల్సిందే..!!

ఆది సినిమా హీరోయిన్ కీర్తి చావ్లా .. ఇప్పుడు ఎంతలా మారిందో చూస్తే మతిపోవాల్సిందే..!!

ఆది సినిమా హీరోయిన్ కీర్తి చావ్లా .. ఇప్పుడు ఎంతలా మారిందో చూస్తే మతిపోవాల్సిందే..!!
ఆది సినిమా హీరోయిన్ కీర్తి చావ్లా .. ఇప్పుడు ఎంతలా మారిందో చూస్తే మతిపోవాల్సిందే..!!

టాలీవుడ్ లో ఒక చిత్రంతో కిరేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు.ఆ అనంతరం మండపాదడపాసి చిత్రాల్లో చేసి తరమరగా పోతున్నారు ఒక హిట్ పడితే చాలు వరుసగా అవకాశాలు వచ్చి కాల్షి కాళీ ఉండదు కానీ మూవీ సెలక్షన్స్ లో లోపం మరో ఇతర సమస్యల కారణంగా ఫీడ్బౌట్ అయిపోతున్నారు అందుకే ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించాలంటే అందం అభినయంతో పాటు కొంచెం లక్ కూడా ఉండాలి. అటువంటి వాళ్లలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రంతో

తెలుగు తరపు పరిచయమైన బొద్దుగుమ్మ కీర్తి చావ్లా ఆ నటి ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఆది చిత్రంలో నందిని రెడ్డి క్యారెక్టర్ లో కనిపించింది కీర్తి చావ్లా ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ ఫిగర్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఆమెను ఏడిపించే సన్నివేశాలు ఎంతో బాగా అలరించాయి ఈ చిత్రంతో పాటలన్నీ బిగ్గెస్ట్ హిట్ ఆమె బొద్దుగా కనిపించిన చాలా బాగా అలరించింది అయితే అదే ఆమెకు ఆఫర్స్ దూరం చేసింది అనుకుంట.

Responsive Image Grid

ఆ అనంతరం మన్మధుడు ఒక పాటలు మెరిసింది జోడి చక్రవర్తితో కాశి అనే చిత్రంలో కనిపించింది శ్రావణమాసం ఇద్దరతల ముద్దుల అల్లుడు బ్రోకర్ వంటి సినిమాల్లో నటించగా ఆమెకు పేరు రాలేదు. అయితే ఈ టైంలో తమిళ్ కన్నడ చిత్రాల్లో నటించింది డ్యూటీ చాన్నాళ్లకు గ్యాప్ తీసుకొన్న ఈ ముద్దుగుమ్మ దాదాపు పది సంవత్సరాలు అనంతరం తెలుగులో అమ్మాయి ప్రేమ కథలు కనిపించింది కరోనా సమయంలో ఈ మూవీ చిత్రీకరణ జరిగింది గ్లామర్ పరంగా నెగిటివ్ స్టేట్స్ ఉన్న పాత్రల్లో ఒదిగిపోయింది.

అనంతరం ఇంకో చిత్రంలో కనిపించలేదు అయితే ప్రస్తుతం ఆమె వ్యక్తిగత లైవ్ కి సంబంధించిన ఏ విషయం తెలియలేదు అయితే సోషల్ మీడియాలో ఆమె ఫొటోస్ కొన్ని హల్చల్ చేస్తున్నాయి అందులో ఆమెలో ఏమాత్రం అందం కూడా తగ్గినట్లు అనిపించడం లేదు అయితే బొద్దుగా మారి తగ్గినట్లుగా అనిపిస్తుంది ఇక అవకాశాలు తగ్గిపోయిన అనంతరం కీర్తి చావ్లా అప్పులు పాలు అయినట్టు సమాచారం ఫ్రెండ్స్ తో కలిసి కొన్ని బిజినెస్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

 

Responsive Image Grid

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker