Geetha - Dhatena

Geetha – Dhatena – 143 | telugu boothu kathalu

Geetha - Dhatena - 143 | telugu boothu kathalu

భరత్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నడుస్తున్నప్పుడు, మ్యాచ్ కి రమ్మన్న రోజు, ఉదయం గౌతమ్ గీతకి కాల్ చేసి శివ కరీంనగర్ లో కొత్తగా కడుతున్న ఎలైట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బిల్డింగ్ కి వెళ్లిరమ్మని, ఒకవేళ నచ్చితే వచ్చే సంవత్సరం నుండి గీత అక్కడ టీచర్ గా చెయ్యొచ్చని చెప్పాడు. దానికి ముందు శివ పేరు వినగానే వద్దనుకున్నాగాని గౌతమ్ నచ్చచెప్పడంతో తప్పక కరీంనగర్ వెళ్లింది. హైదరాబాద్ టు కరీంనగర్ రహదారిలో, మూడు ఎకరాల స్థలానికి చుట్టూరా గోడ. అక్కడికి చేరుకునే ముందు ఒక sign board ఉంది, “Turn left to EEI” అని. sign బోర్డు చూపించిన CC రోడ్డులోకి మలిపి గోడ పక్కనే ప్రయాణిస్తూ ఉంది. అలా ప్రయాణించాక, ఒక banner “Elite Education Institution – college is a playground of thoughts.” అని.  కానీ అక్కడ గేట్ లేదు. రోడ్డు కుడికి మలిగింది. అలాగే గీత కార్ తిప్పి ఇంకొంత ముందుకు పోతే అప్పుడొచ్చింది ఇన్స్టిట్యూషన్ గేటు. గేటు ముందు కార్ ఆపి హార్న్ కొట్టగా, అక్కడ నిల్చున్న వాచ్మాన్ దగ్గరికొచ్చి, “ పర్సనల్ వెహికల్ లోపలికి నాట్ అలౌడ్ మేడమ్” అని చెప్పాడు. తల బయట పెట్టి చూస్తే క్యాంపస్ బిల్డింగ్ అక్కడెక్కడో కనుచూపుమేర కానవస్తుంది. గీత: అంత దూరం ఉంది, ఇక్కడే పార్క్ చేయడం ఏంటి? “ కన్స్ట్రక్షన్ మెషిన్, మెటీరియల్ లోడింగ్ తప్పితే మిగతా పర్సనల్ వెహికల్ ఏదైనా గేటు బయటే పార్క్ చెయ్యాలి అండి. శివ సార్ రూల్ అది. “ Related Articles Geetha – Dhatena – 165 1 week ago Geetha – Dhatena – 164 3 weeks ago Geetha – Dhatena – 163 October 4, 2026 Geetha – Dhatena – 162 September 24, 2026 చిరాకుగా, గీత: ఓహో ఆయన మాత్రం అక్కడిదాకా వెళ్తాడా? “ లేదు లేదు… ఆయన వేరే వాళ్ళ కార్లో వచ్చారు. ఆ కార్ కూడా ఇక్కడే పార్క్ చేసారు….” అంటూ అక్కడ ఎడమ సిగ్గు షెడ్డు కింద టొయోటా ఫార్చ్యూనర్ చూపించాడు. మౌనంగా నేరుగా కార్ అదే షెడ్ కింద ఆపి దిగి, చీరకొంగు నిండుగా సర్దుకుని కార్ దిగి లాక్ చేసి నడిచింది. “ దీనికోసం అక్కడి నుంచి కరీంనగర్ రావడం. చ…” అని గులుక్కుంటూ పదకొండు గంటలా ఎండలో నడుస్తూ …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker