Amma Life Lo Abhi

Amma Life Lo Abhi – 14

గౌరీ ఏంటి ఈ రాత్రికి నాతో పడుకోవటం ఏంటి… ఒక వైపు దెయ్యం భయ్యం మరో వైపు గౌరీ తాపం….రెండు ఒకేసారి కలుగుతున్నాయి నాలో… గౌరీ: సుమంత్ బాబు పైకి లెండి….నన్ను ఈ రాత్రికి మీ దగ్గర నే పడుకోమన్నారు అమ్మగారు..నేను ఉన్నాగా భయపడకండి అని తీసుకుని వచ్చింది లోపలకి నేను : అహా నేను రాను గౌరీ అంటూ జంకుతూనే ఉన్నాను నేను…ఆ కర్టెన్ వెనక దృశ్యం ఇంకా మరచిపోలేకపోతున్నాను… గౌరీ: అబ్బా నేను ఉండగా మీకు ఎలాంటి భయం లేదు…రండి బాబు అంటూ మొత్తానికి లోపలకి లాగుకొని వచ్చి హాల్ లో లైట్ వేసింది… నేను వణికి పోతు గౌరీ నే చూస్తున్నా… గౌరీ ఇంట్లో చుట్టూ చూసి ఎమ్ ఉంది ఇక్కడ ఎమ్ లేదు చూడండి అని అంది నా వైపు చూసి.. నేను : అహా ఆ కిచెన్ లో అంటూ..తనకి భయపడుతూ చూపించాను… గౌరీ కి ఎంత ధైర్యం అంటే నేను అలా చూపించగానే…తను డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్ళిపోయింది…లోపలకి వెళ్లి లైట్ వేసి..కర్టెన్ ఎత్తి మరీ నాకు చూపించి…చూడండి బాబు ఇక్కడ కూడా ఎవరూ లేరు…మీరు అనవసరంగా భయపడుతున్నారు అని అంది నా వైపు చూసి… Related Articles Amma …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker