రవళి : సరే వెళ్ళొస్తా..కాస్త పనుంది..
అంటూ వెళ్లేముందు నడుము కసిగా గిల్లింది..వసుంధర నీరజ్ వైపు చూసింది..అతను ఆమె కళ్ళలోకి చూసి మెల్లిగా నవ్వి చూపు తిప్పుకున్నాడు..వసుంధర కూడా నవ్వు ఆపుకుని రవళి వైపు చూసింది..
వసుంధర : హా బాయ్ వదిన
రవళి వెళ్ళిపోయాక వసుంధర వొంట్లో సలుపు ఇంకా పెరిగింది..
ఎంత ఆపుకున్న విరహం ఆగడం లేదు..
ఇక తప్పదన్నట్టు భర్తకి కాల్ చేసింది..మళ్ళీ చేస్తా అంటూ కట్ చేసాడు..వాసు కి కాల్ చేస్తే అవుట్ అఫ్ నెట్వర్క్ అనొస్తుంది..కోపం మొదలవుతోంది..
ఈ లోపు వినయ్ గాడికి భోజనం పెట్టేసి తాను కూడా తినేసి వాడు వెళ్లి పడుకోగానే ఆమె కూడా కాసేపు టీవీ చూసి వెళ్లి పడుకుంది..కళ్ళైతే మూసింది గాని నిద్ర మాత్రం రావడం లేదు..ఇక చివరి ప్రయత్నం గా నవీన్ గాడికి రిక్వెస్ట్ పెట్టింది..వాడు కూడా చప్పుడు లేదు..
ఆలా ఓ అరగంట నుసిలిన తర్వాత అప్పుడు గుర్తుకు వచ్చింది ఉదయం స్నానం చేసి చీర పైన ఆరేసింది..అది అక్కడే ఉందని..సరే అని మెల్లిగా లేచి ఫోన్ చేతిలో పట్టుకుని పైకెళ్ళి చీర తీస్తుంటే పెంట్ హౌస్ లో గురునాధం ఆ టైం లో ప్లేట్ లు గట్రా బయటికి తీసుకొచ్చి పక్కనున్న టాప్ లో కడుగుతున్నాడు..ఈ టైం లో ఏంటి అనుకుని దగ్గరికెళ్లింది..
వసుంధర : అంకుల్..?
అని పలకరించింది..గురునాధం వెంటనే వెనక్కి తిరిగి చూసాడు,,తెల్లటి చీరలో మెరిసిపోతుంది..
గురునాధం : ఈ టైం లో ఏంటమ్మా
వసుంధర : పొద్దున అడుగుదాం అనుకున్నాను RMP ని తీసుకొచ్చారు ఏమైంది..
గురునాధం : మీ అంటీ కి …
Stori nice 👌
tq