Pativrathala Veta

Pativrathala Veta – 34

Pativrathala Veta – Part 34 story update

అమూల్య : అంటే ఆకాష్ ని మర్చిపొమ్మంటావా అభి : మర్చిపోమని నేను చెప్పట్లేదు కానీ నువ్వు ఇలా తన కోసం డిప్రెషన్ లోకి వెళ్లొద్దు అంటున్నా అమూల్య : కానీ నాకు తన ఆలోచనలే వస్తున్నాయి అభి : అందుకే నీ ఆలోచనని ఏదొక పని మీదకి మళ్ళించు అమూల్య : అంటే అభి : బిజినెస్ చూసుకో అలాగే ఆకాష్ మొదలుపెట్టిన అనాధ శరణాలయాలను చూసుకుని తన ఆశయాన్ని ముందుకి తీసుకెళ్ళు అమూల్య : ( ఆలోచిస్తుంది అలాగే కొంచెం బాధపడుతుంది )…. అభి : తన ఆశయాన్ని నువ్వు కొనసాగిస్తే తన ఆత్మ కూడా సంతోషపడుతుంది అలాగే నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను Related Articles Pativrathala Veta – 33 1 day ago Pativrathala Veta – 32 2 days ago Pativrathala Veta – 31 3 days ago Pativrathala Veta – 30 4 days ago అమూల్య : అలాగే ఇప్పటినుంచే ఆ పని చేద్దాం అభి : సరే నువ్వు ముందు ఫ్రెష్ అయ్యి రా అమూల్య : ఓకే ( తన గదికి వెళుతుంది )            ఇదంతా బయట గుమ్మం దగ్గర నిల్చుని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు అది చూసి చాలా సంతోషిస్తారు. వాళ్ళు ఇంకెవరో కాదు ఐజి ప్రభాకర్ , SI సందీప్.                       ఇక్కడ పూర్ణిమ కుటుంబ విషయానికి వస్తే ఆమె తండ్రి పేరు నరసింహ. ఆయన ఒకసారి ఏదో పని ఉండి టౌన్ కి వెళ్లగా అక్కడికి అదే సమయానికి పూర్ణిమ భర్త శశిధర్ ఇంకా అతని తండ్రి విజయేంద్ర బిజినెస్ పని మీద వస్తారు.వాళ్ళు అక్కడికి రావడం తెలిసిన వాళ్ళ శత్రువులు వాళ్లపై దాడి చేస్తారు.అటుగా వెళ్తున్న నరసింహ అది చూసి వాళ్ళని కాపాడుతాడు. వాళ్ళని కాపాడే ప్రయత్నంలో తను ప్రాణాలు కోల్పోతాడు.                         తమని కాపాడటానికి అతను చనిపోయాడు అన్న కృతజ్ఞతతో విజయేంద్ర అప్పటికే తల్లిని కోల్పోయి ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోవడంతో తన తమ్ముడు, చెల్లితో నిరాశలో మునిగిపోయిన పూర్ణిమని తన కొడుకు శశిధర్ కి ఇచ్చి వివాహం జరిపిస్తాడు.పూర్ణిమ తనతో పాటే తమ్ముణ్ణి,చెల్లిని అత్తవారింటికి …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker