Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 350

మౌనీష్ కు ఆగకుండా కాల్స్ రావడం , మాకోసం వెనువెంటనే కట్ చేస్తూ ఉండటం చూసిన రూప , మౌనీష్ అన్నయ్యా స్రవంతి అక్కయ్య కదూ అయితే వెళ్ళండి లేకపోతే మేడం లానే అక్కయ్య ఆగ్రహానికి లోనవుతారు అని నవ్వుతూ చెప్పింది . నిజమే రూప ఎవరి కోపానికైనా గురికావచ్చు కానీ మీ అమ్మాయిల కోపాన్ని తట్టుకోలేము . మహేష్ ………… Go go మౌనీష్ ……….రూప చెప్పింది కదా అనిచెప్పాను .  మేడం కారుని పార్కింగ్ లో ఉంచుదాము రండి అనిచెప్పగానే , నాచేతిని చుట్టేసి కారు దగ్గరకు నడిచి డోర్ తియ్యమని కళ్ళతోనే ప్రేమగా ఆర్డర్ వేయడంతో ,  Yes మేడం అంటూ నవ్వుతూ డోర్ తెరిచి అటువైపుకు వచ్చి కూర్చున్నాను . స్టార్ట్ చేసి గేర్ మార్చగానే నా చేతిని చుట్టేసి లవ్ యు రా అంటూ భుజం పై వాలిపోయింది. కారుని పార్కింగ్ నీడలో పార్క్ చేసి తింటావా అని అడిగాను .  కృష్ణ అక్కయ్య వచ్చాక తిందాము అని మరింత దగ్గరకు జరిగి హత్తుకుంది . మొబైల్ తీసి అమ్మకు కాల్ చేసి అమ్మా ………..గాయమైన సంగతి అమ్మమ్మకు చెప్పకండి , రేపు బోర్డ్ మీటింగ్ ఉంది వదిలేసి వచ్చేసారు అనిచెప్పాను .  Related Articles Oka Koduku Prayanam – 349 7 hours ago Oka Koduku Prayanam …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker