Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 322

రేయ్ దివ్యక్క మనల్ని ముంబై లో చూడటం తను నిన్ను కొరినట్లుగానే కావ్య మేడం ను తీసుకురావడం ఒకేసారి రెండు సర్ప్రైజ్ లకు తను పొందే ఆనందానికి ఎవరెస్టు అయినా సరిపోదురా ………….,  మన దివ్యక్క ఆ సంతోషం చూడటానికే కదరా ………….ఈ ప్లాన్ వేసింది అని గుసగుసలాడుకుంటూనే అలసిపోయినట్లు సీట్లలోనే నిద్రపోవడం చూసిన ఎయిర్ హోస్టెస్సెస్ చూసి లేచివచ్చి మాకు సీట్ బెల్ట్స్ పెట్టి సీట్లను బెడ్స్ గా టర్న్ చేసి తలల కింద పిల్లొస్ ఉంచి దుప్పట్లు కూడా కప్పారు . ప్రయాణంలో ఒకచోట పిడుగులతో కూడిన వర్షం పడటం వలన ఫ్లైట్ కాస్త కుదుపుకు లోనవ్వడంతో ప్రక్కప్రక్కనే పడుకున్న కవితకు మరియు జాహ్ణవికి మెలకువవచ్చి చుట్టూ చూసి మొత్తం చీకటి ఉండటం ప్రయాణిస్తున్నట్లు తెలియడం వర్షం పడుతున్నట్లు వెనుక ఉన్న విండోస్ లో కనిపించడం అంతలోనే పెద్ద శబ్దంతో మెరుపు మెరిసి చిన్న కుదుపు రావడంతో ………….   అన్నయ్యా …………అని కేక వినపడటంతో , ఉలిక్కిపడి లేచి చూస్తే చెల్లెమ్మలిద్దరూ అన్నయ్యా అన్నయ్యా ……….అని బెడ్ పై కూర్చుని భయంతో వణుకుతుండటం చూసి లేచివస్తూ సీట్ బెల్ట్ ఉండటంతో ఏకంగా సీట్లో నుండి లాగేసి వెళ్లి చెల్లెమ్మలూ మీ అన్నయ్యను ఇక్కడే ఉన్నాను తల్లి అని రెండుచేతులతో ప్రాణంలా హత్తుకున్నాను .  నన్ను నా షర్ట్ ను చిరిగిపోయేంతలా హత్తుకొని అన్నయ్యా , అన్నయ్యా ………….బయట అని చెప్పి భయంతో వణుకుతుండటం తెలిసి , కవిత జాహ్నవి మనం ఫ్లైట్ లో వెళుతున్నాము తల్లి , మీకు ఇంట్లోనే చెప్పాను కదా భయంతో మరిచిపోయినట్లున్నారు  బయట వర్షం పడుతోంది , వర్షంతోపాటు చిన్నపాటి ఉరుములు పడుతున్నాయి అంతే భయపడాల్సిన అవసరమే లేదు , …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker