Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 307

ఇంతలో అత్తయ్యా అంటీ వాళ్ళు రావడంతో బావ ఒక్క నిమిషం ఈ ఆనందాన్ని అమ్మావాళ్ళతో పంచుకోవాలి అని అత్తయ్య వెనుకే లోపలకువెళ్లి అందరూ డైనింగ్ టేబుల్ లో కూర్చుని వడ్డించుకుంటుంటే , వాసంతి సునీత మీరు కూడా కూర్చోండి నేను వడ్డిస్తాను కదా , ఇంత అదృష్టం ఎవరికి వస్తుంది అంటూ నాదేవత మొబైల్ నుండి కాల్ వచ్చింది అనగానే అందరూ కుర్చీలలో నుండి లేచి సంతోషంతో లోతుల్లోకి వెల్లెలోపు ,  అది చేసింది చెల్లెమ్మ అని చెప్పి వారి ఉత్సాహాన్ని అక్కడితో ఆపి హాట్ బాక్స్ లోనుండి పూరీలను చక చకా వడ్డించి పళ్ళెం మరియు చట్నీ చుట్టూ పాస్ చేసాను . అందరూ లవ్ యు లవ్ యు అంటూ తిని కన్నయ్యా , బేబీ , మహేష్ , బుజ్జి……….నీ చేతితో వడ్డించడం వలన మరింత రుచిగా ఉన్నాయి అని చెప్పి , వాళ్ళల్లో వాళ్లే గుసగుసలాడి ఏ సర్వర్ పూరీ అంటూ అందరూ ఒకేసారి అడిగి చేతిని అడ్డుపెట్టుకుని చిలిపిదనంతో నవ్వుకున్నారు . నా ప్రాణమైన అందరికీ నేను దాసుడినే అంటూ సంతోషంతో హాట్ బాక్స్ అందుకొని మేడం ఎన్ని పెట్టమంటారు మీకు మీకు మేడం అని వినయంతో వొంగి వొంగి అడుగుతుంటే ఉమ్మా ………అంటూ ప్రేమతో ముద్దులుపెడుతూ ఆడిగిమరీ వడ్డించుకున్నారు . ఇందు అమ్మ వెనుక నిలబడి తలపై ప్రాణంలా ముద్దుపెట్టి అమ్మా ఆ ……..అంటూ వొంగి నోరు తెరిచాను . అక్కయ్యలూ , చెల్లెళ్ళూ ……….మన ప్రియమైన సర్వర్ కు తినిపించవచ్చా అని ఇందుఅమ్మ అడిగింది . చెల్లి అక్కయ్యా ఇందు…………..అంతకంటే అదృష్టం ఏముంటుంది నీకు ఇష్టం లేకపోతే మావైపు పంపించు ప్రేమతో తినిపిస్తాము అని ఆతృత చూపిస్తుంటే ……, అమ్మో నా ప్రాణం అంటూ తినిపించి నా బుగ్గపై తియ్యని ముద్దుపెట్టింది .  Related …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker