తల దించుకుని బాక్స్ తీసుకుంది
వొద్దనుకుంటూనే వాడి నాడు నడుము కిందకి చూసింది
బెడ్ లైట్ వెలుగులో పల్చటి టవల్ లో కాస్త ఉబ్బినట్టుగా కనబడుతోంది
మెల్లిగా ఒక గుటకేసి,బాక్స్ తీక్షుని వెనక్కి తొరిగి వెళ్ళబొయింది
డోర్ దాటబోతుండగా..
వాసు గదికి కాస్త పక్కనే ఎవరిదో గొంతు వినబడింది
టక్కున ఆగిపోయింది
వాసు ఏంటన్నట్టు చూసాడు ఆమె వైపు
వసుంధర మెల్లిగా ఆగి కొంచెం గా తొంగి చూసింది
ఆమెకి ఎవరు కనబళ్ళేదు
అలాగే డోర్ దగ్గర చాటుగా నుంచుని చూసింది
పక్క వైపుగా ఉండడం తో ఎవరు కనబడ్డం లేదు గాని మాటలు వినబడుతున్నాయి
ముగ్గురు నలుగురు దాకా ఉన్నట్టున్నారు
ఇందాక ఎవరు లేరు ఇప్పుడెక్కణ్ణుంచి వొచ్చారో అనుకుంది
అంతలోనే ఒక వెహికల్ మెయిన్ గేట్ నుంచి సర్రున లోపలికోచ్చింది
వసుంధర ఆ లైటింగ్ కనబడకుండా తప్పులు పక్కన గోడ చాటుగా దాక్కుంది
వాసు ఎం అర్ధం కానట్టు ఆమెనే చూస్తు డోర్ దాటబోయాడు
వసుంధర వాసుని ఆమె ఎడమ చేత్తో పట్టుకుని ఆమె చాటుగా లాక్కుంది
వాసుకి ఎం అర్ధం కాలేదు కానీ ఆలా ఆమె పక్కన నుంచోడం వాడి వొంట్లో మెల్లిగా అగ్గిని రాజేస్తోంది
వసుంధర : ఆలా ఎదురుగా వెళ్తావేంటి(గుసగుసగా కాస్త చిరుకోపం తో )
వాసు : ఏంటి మేడమ్
వసుంధర : నేనీ టైం లో ఇక్కడికొచ్చానని ఎవరైనా చూస్తే బాగోదు
వాసు : అది ఒక గాని నన్నెందుకు ఆపుతున్నారు
వసుంధర : నువ్ నా పక్కనున్నావని తెలిస్తే
అర్ధం లేని భయం తో అంది..
వాసు మెల్లిగా నవ్వుకుంటూ..
వాసు : మేడమ్..ఇది మా ఇల్లే..మిమ్మల్ని చూస్తే ఇబ్బంది గాని నన్ను చూస్తే ఏముంది..మీరు కనబడకుంటే సరిపోతుంది కదా
Related Articles
Aametho Modalaina Rahasyam – 69
6 days ago
Aametho Modalaina Rahasyam – 68
3 weeks ago
Aametho Modalaina Rahasyam – 67
September 22, 2026
Aametho Modalaina Rahasyam – 66
September 6, 2026
వసుంధర కి కూడా లాజిక్కే అనిపించింది..కానీ వాసు నవ్వు చూస్తే ఆమె ఓడిపోయినట్టుగా …