Pedarasi Peddamma Varam – 28 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam - 28 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
June 15, 2022Last Updated: June 15, 2022
0 1,172 14 minutes read
Pedarasi Peddamma Varam – 28 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Mahesh.thehero
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
రేయ్ మామా ……… నాదేవతను – చాలామంది అమ్మాయిలను వాడి బారినుండి రక్షించడంలో పోలీస్ విశ్వ సర్ సహాయం మరువలేనిది . కాబట్టి శరణాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సర్ ను పిలవాలనుకుంటున్నాను .
రవి : అయితే మొదట అక్కడికే వెళదామురా , సమయం లేదు .
అవునురా ……… ఉదయమే ఆహ్వానించాల్సింది . పిల్లలు బాధలో ఉండటం చూసి మరిచిపోయాను – సర్ అర్థం చేసుకుంటారని ఆశిద్దాము అని బస్ ఎక్కి పోలీస్ కమిషనర్ ఆఫీస్ కు పోనివ్వమనిచెప్పాను .
15 నిమిషాలలో చేరుకుని , బుజ్జాయిలూ తమ్ముళ్లూ ………. మన శరణాలయం ప్రారంభోత్సవానికి పోలీస్ సర్ విశ్వ గారిని అందరమూ కలిసి వెళ్లి ఆహ్వానిద్దాము .
అలాగే డాడీ – అన్నయ్యా ……… అంటూ మాతోపాటు కిందకుదిగారు .
ఆశ్చర్యం ……… విశ్వ సర్ మాకోసం బయటే ఎదురుచూస్తున్నట్లు మహేష్ అంటూ సంతోషంతో కౌగిలించుకున్నారు .
Hi కీర్తి – hi బిస్వాస్ ………. మిమ్మల్ని కలవాలని చాలారోజుల నుండీ ఎదురుచూస్తున్నాను . నా పేరు విశ్వ సిటీ పోలీస్ మరియు మీ డాడీ ఫ్రెండ్ అండ్ ఫ్యాన్ ………. , సిటీ పోలీసులంతా మీ డాడీకి ఋణపడిఉంటాము – మా గౌరవాన్ని దేశం నలుమూలలా తెలిసేలా చేశారు – అయ్యో …….. ఇక్కడే మాట్లాడేస్తున్నాను మహేష్ – పిల్లలూ ……… లోపలిరండి . నన్ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడానికే కదా వచ్చినది – మీ మేడం పిల్లలు అప్పుడే రెడీ అయిపోతున్నారు ఇంటిలో ……..
ఆశ్చర్యంతో సర్ …….. మీరు మాకోసం బయటే , చీఫ్ గెస్ట్ ……. మీకెలా ……..
సర్ : sorry మహేష్ ………. మనం ఎంతమంది రౌడీలను పట్టుకున్నా పుట్టుకొస్తూనే ఉంటారు . వారివలన నీకు ఏమాత్రం హాని కలగకూడదు అని నీకు , కావ్య మేడం గారికి , కీర్తి బిస్వాస్ లకు సీక్రెట్ గా సెక్యూరిటీ అర్రేంజ్ చేసాను . ఆ గోవర్ధన్ వాడి చెంచాలు నిన్ను టచ్ చెయ్యడానికే భయపడతారని నాకు తెలుసు అయినా నా సంతృప్తికోసం ఉంచాను . సో ……… మొత్తం నాకు తెలిసిపోతుంది .
థాంక్యూ sooooo మచ్ సర్ ………..
సర్ : ఇప్పుడు కాదు మహేష్ , ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక ఒక్క missed కాల్ ఇచ్చినా సంతోషంగా వస్తాను – ఉదయం నుండీ ఈ దేవుడి పిల్లలకోసం నీ ఆరాటం నేను తెలుసుకుంటూనే ఉన్నాను . ఆ అనాధ శరణాలయం జోలికి ఎవ్వరూ రాకుండా మా పోలీసుల వంతు మేము చేస్తాము please come in అని లోపలికి పిలుచుకునివెళ్లారు .
సర్ : పిల్లలూ ……… ఇవన్నీ మీకోసమే ఎంజాయ్ అని చెప్పారు .
పొడవాటి టేబుల్ పై కూల్ డ్రింక్స్ , కేక్స్ , ఐస్ క్రీమ్స్ , చాక్లెట్ లు ఉన్నాయి . పిల్లలంతా నావైపు చూసారు .
ఈ క్షణం నుండీ మీకు నేను ఎంతో సర్ కూడా అంతే go on అని చెప్పాను .
అందరూ : థాంక్యూ సర్ , థాంక్యూ పోలీస్ సర్ ……… అని అందుకుని తిన్నారు .
సర్ ఆనందం చూసి , సర్ …….. వీడు నా చిన్ననాటి స్నేహితుడు రవి .
సర్ : hi రవి , i am విశ్వ …