మగాళ్లు మ్యాగీ కంటే చీప్.. దీపిక కామెంట్స్ వింటే నోరెళ్లబెట్టాల్సిందే!
మగాళ్లు మ్యాగీ కంటే చీప్.. దీపిక కామెంట్స్ వింటే నోరెళ్లబెట్టాల్సిందే!
మగాళ్లు మ్యాగీ కంటే చీప్.. దీపిక కామెంట్స్ వింటే నోరెళ్లబెట్టాల్సిందే!
టాలీవుడ్ హీరో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు కే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే పెళ్లి కాకముందు వరకు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన దీపిక ఆ తర్వాత ఆ రేంజ్ లో అవకాశాలను అందుకోలేకపోయింది. ఈమె బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ అని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్ళికి ముందు కొండకాలం పాటు డేటింగ్ ఈ జంట ఆ తర్వాత మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ జంటకు ఇంకా పిల్లలు కలగలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దీపికా పదుకొనే ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఒక హాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. సెక్స్ లైఫ్ వ్యక్తిగత జీవితాల గురించి బోల్డ్ కామెంట్ చేసింది. మగవాళ్ళ స్టామినా
గురించి స్పందిస్తూ.. మగవారు మ్యాగీ కంటే చీప్, ఆడవారితో పోల్చుకుంటే వారికి స్టామినా చాలా తక్కువగా ఉంటుంది అంటూ పచ్చగా బోల్డ్ గా కామెంట్స్ చేసింది. కాగా దీపికా మాటలు విన్న చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదేంటి దీపిక అంత బోల్డ్ గా కామెంట్స్ చేసింది అంటూ నోరేళ్ల బెడుతున్నారు.