ఆ కోరిక తీర్చమన్న భార్య, నిరాకరించిన భర్త! ఇక నీతో ఉండలేనంటూ!
ఆ కోరిక తీర్చమన్న భార్య, నిరాకరించిన భర్త! ఇక నీతో ఉండలేనంటూ!
ఆ కోరిక తీర్చమన్న భార్య, నిరాకరించిన భర్త! ఇక నీతో ఉండలేనంటూ!
వాళ్లిద్దరూ భార్యాభర్తలు. చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే ఇటీవల భార్య ఆ కోరిక తీర్చాలంటూ భర్తను కోరింది. దీనికి అతడు నిరాకరించడమే కాకుండా మందలించాడు. దీంతో ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?
బలరాం యాదవ్- రీనా దంపతులు. వీరికి 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉన్నారు. భర్త స్థానికంగా టైలరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే భార్య భర్తను ఇటీవల ఓ కోరిక తీర్చాలని అడింది. దానికి భర్త నిరాకరిస్తూ మందలించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ మహిళ.. ఇక నీతో ఉండలేనంటూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ దెబ్బతో మనోడు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
మధ్య ప్రదేశ్ ఇండోర్ పరిధిలోని ఓ ప్రాంతం. ఇక్కడే బలరామ్ యాదవ్-లీలా అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి గత 15 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. భర్త స్థానికంగా టైలరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా ఈ దంపతుల సంసారం సంతోషంగానే సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇటీవల భార్య రీనా బ్యూటీపార్లర్ కు వెళ్తానని భర్తను కోరింది. దీనికి భర్త నిరాకరించాడు. ఇక ఇదే విషయమై భార్యాభర్తలు గొడవ పడ్డారు. భర్త ఆమె కోరిక తీర్చకపోవడంతో భార్య తట్టుకోలేకపోయింది. నేను ఉండలేనంటూ ఇంట్లో వెళ్లి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న భర్త ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం .. బ్యూటీపార్లర్ కు వద్దన్నానని నా భార్య ఆత్మహత్య చేసుకుందంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త బ్యూటీపార్లర్ కు వద్దన్నాడని ఆత్మహత్య చేసుకున్న భార్య తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.