Vikram-Rich Rich – 21 | విక్రమ్–రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast
Vikram-Rich Rich - 21 | విక్రమ్--రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast

Vikram-Rich Rich – 21 | విక్రమ్–రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast Vikram-Rich Rich | విక్రమ్–రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast Takulsajal ఇంటికి వెళ్లేసరికి నా ఇంటి చుట్టూ దాదాపు రెండు వందల మంది దాకా ఉన్నారు మా ఏరియా లో అడుగు పెట్టకముందే ప్రెస్, పోలీస్ అందరు ఆగిపోయారు వీళ్ళకి గవర్నమెంట్ ని కంట్రోల్ చేయగలిగే అంత పవర్ ఎక్కడ నుంచి వచ్చిందో నాకు అర్ధం కాలేదు….. నా ఇంటి గేట్ ని కూల్చేశారు, మొత్తం ఇంటి చుట్టు ఉన్నారు , అను కోసం చూసాను ఎక్కడా కనిపించలేదు…. నా ఎదురుగా ఎవరో వస్తున్నారు నా దెగ్గరికి వస్తూనే మాస్క్ తీసేసాడు…. ఎవడో కాదు వాడు రవి…. వెంటనే ఫోన్ తీసి రషీద్ కి మెసేజ్ పెట్టాను “start” అని..అది చూసి నా ఫోన్ లాక్కున్నారు రవి : విక్రమ్ విక్రమ్ ఎన్నాళ్ళకి మళ్ళీ కలుసుకున్నాం ఎలా ఉన్నావ్, చాలా గట్టిగా తన్నాను దెబ్బలేం తగల్లేదు కదా? Responsive Image Grid విక్రమ్ : హా వెన్ను పోట్లు కదా, కొంచెం గట్టిగానే తగిలాయ్ ఇప్పుడు తగ్గిపోయాయి లే. రవి : నువ్వేం మారలేదు, ఒక్కడివే ఉన్నావ్…చుట్టు రెండు వందల మంది ఆల్రెడీ నా చేతిలో చావు దెబ్బ తిన్నా కూడా అదే ధైర్యం…. ఏం చూసుకుని… విక్రమ్ : అదంతా ఇప్పుడు అనవసరం ముందు సునీల్, రాజు ని ఎందుకు చంపావో చెప్పు…. Responsive Image Grid రవి : సునీల్ నేను నా చెల్లి మానస మాట్లాడుకుంటుంటే వినేసాడు అందుకే లేపేయ్యాల్సొచింది…. “నా చెల్లి మానస” అనగానే నాకు మాట పడిపోయింది కానీ పానిక్ అవ్వలేదు, ఇంత మోసమా? రవి : ఇక ఆ రాజు వాడు మా అందరి ఫోన్స్ లొకేషన్ కూడా ట్రాక్ చేస్తున్నాడు, మా గురించి తెలిసిపోయింది నీకు చెప్పేస్తాడేమో ప్లాన్ ప్లాఫ్ అవుద్దని లేపేశా…. చచ్చే అప్పుడు కూడా నీ గురించి మాములుగా ఎలివేషన్ ఇవ్వలేదు ఏమన్నాడు ఏమన్నాడు “మీలో ఎ ఒక్కరిని వదలడు అందరిని చంపేస్తాడు” నువ్వంటే ఎంత నమ్మకమో వాడికి… చచ్చే అప్పుడు కూడా వాడి కళ్ళలో నాకు భయం కనిపించలేదు అందుకే ఇంకో రెండు పోట్లు ఎక్కువగానే పొడిచారు మా వాళ్ళు…. Related Articles Vikram-Rich Rich – 35 3 weeks ago Vikram-Rich Rich – 34 3 weeks ago Vikram-Rich Rich – 33 3 weeks ago Vikram-Rich Rich – 32 3 weeks ago విక్రమ్ : మరి పూజ? రవి : పూజ పూజ….. సూపర్ ఫిగర్ అది…. అది నిన్ను ప్రేమించినా నీ కంటే నీ డబ్బునే ఎక్కువగా ప్రేమించింది దురాశ ఎప్పటికైనా చేదే కదా? అది కూడా పోయింది… విక్రమ్ : దూరసా తనకైనా నీకైనా ఒకే లాగ పనిచేస్తుంది…. మరి నీ చెల్లెలు అని పరిచయం చేసిన రజినీ? రవి : అదో పెయిడ్ ఆర్టిస్ట్ పాపం రాజు ని ప్రేమించిన కారణం గా కొంచెం ఎక్సట్రా గా ఇన్వాల్వ్ అయ్యింది కధలో దాన్ని కూడా ఫసక్….అని గొంతు కోసేసినట్టు సైగ చేశాడు… విక్రమ్ : ఎందుకు ఇదంతా ఎవరికోసం దేని కోసం??? రవి : అదిగదిగో నీ మెడలో ఉందే ఆ ఉంగరం కోసం… నీకేమైనా మాలాగ ఎక్సట్రా పవర్స్ ఉన్నాయేమో అని తెలుసుకోడానికే నీ దెగ్గరికి వచ్చింది మానస కానీ అది చెప్పినవి చేయటం మానేసి నీతో చెట్టా పట్టాలెసుకుని తిరిగింది… ఆ తరువాత మాకు నీ డబ్బు కూడా కావాల్సొచింది లే… నీతో ఈ యుద్ధం ఇవన్నీ తప్పించడానికే నిన్ను బైటకి పంపించాం మొదటి సారి మనం ఇద్దరం వెళ్ళినప్పుడు వీళ్ళకి టైం సరిపోలేదు అందుకే నిన్ను కొన్ని రోజులు పంపించేయాలనీ మా అత్త అమూల్య ని వాడాము…. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుంది…. విక్రమ్ : ఓహో అమూల్య కూడా ఇదే గ్రూపా….మీకు డబ్బు కావాలంటే నేను ఇవ్వనా మానస అడిగితే ప్రాణాలే ఇస్తాను ఈ డబ్బోక లెక్కా నాకు, ఆ విషయం మానస కి కూడా తెలుసు ఎక్కడుంది మానస? రవి : ఇంటి లోపలే ఉన్నారు లే… ఎమోషనల్ అవ్వకు… నువ్వు మమ్మల్ని నమ్మినంత మేము నిన్ను నమ్మలేము కదా విక్రమ్… నీకు ఏసు ప్రభువుకి ఉన్నంత కరుణ ఉంది మాకు అస్సలు అది అంటేనే ఎలర్జీ…. విక్రమ్ : ఇప్పుడు నీకేం కావాలి? రవి : ఆ ఉంగరం…. అది ఇచ్చేసి నీ భార్యని తీసుకుపో సారీ మేమే వదిలేసి వెళ్ళిపోతాము, అస్సలే నీ భార్య కాన్పు కి ఎప్పుడెప్పుడా అని ఉంది. అవును అను ప్రేగ్నన్ట్ అయినప్పుడు తన పక్కనే ఉండి సేవలు చెయ్యాలని ఎంతో అనుకున్నాను కానీ ఒంటరిగా ఎన్ని కష్టాలు పడిందో పాపం… విక్రమ్ : ఇందాకటి నుంచి మేము, చేసాము, చూసాము అంటున్నవ్ ఇంకా మీ టీం లో ఎవరెవరున్నారేంటి? రవి : టీం ఏంటి బావ? మనదంతా ఒకే ఫ్యామిలీ, మీ అమ్మ సంధ్య నాకు మేనత్త… ఇన్ని రోజులు నిన్ను నమ్మిస్తూ మోసం చేసిన నా బంగారు చెల్లి నీ దెగ్గర ఈ విషయాలన్నీ దాచింది చూడు దానికి హాట్సోఫ్… ఇవన్నీ చెప్పి నన్ను కన్ఫ్యూషన్ లో పెట్టాలని చూస్తున్నాడు నాకు అర్ధం అవుతుంది…. ఇక నాకు ఓపిక నశించింది, నా ఒంట్లో ఉన్న విషం కూడా నా బాడీ లోకి ఎక్కడం నాకు తెలుస్తుంది, నాకు ఎక్కువ టైం లేదు…. ముద్రగడ ప్రజలు ఇచ్చిన మందు ఎప్పుడు పని చేస్తుందో అస్సలు పని చేస్తుందో కూడా నాకు తెలియదు దాన్ని నమ్ముకోలేను…. కొంచెం నీరసంగా ఉంది కానీ నాకొచ్చే కోపానికి ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరి గా ఉంది, అన్ని తట్టుకున్నాను కానీ మానస చేసిన మోసాన్ని తట్టుకోలేక పోతున్నాను, సొంత అమ్మే కూతురిని వ్యభిచారానికి అమ్మేసినట్టుంది…. విక్రమ్ : నీకు చెప్పినట్టే ఉంగరం ఇస్తాను డబ్బులు ఇస్తాను కానీ నాకు నువ్వు మానస ఇద్దరు కావాలి… రవి : గట్టిగా నవ్వాడు నువ్వు చెప్పిందంతా జరుగుతుందనే అనుకుంటున్నావా? విక్రమ్ : నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు…. నీ వల్ల చాలా కోల్పోయాను చాలా మంది జీవితాలని సంపూర్ణం గా నాశనం చేసావ్…. రవి : ఇక లాభం లేదు అని వాళ్ళ సోల్జర్స్ నాయకుడికి సైగ చేసాడు… అందరు మీదకి వస్తున్నారు కానీ నాకు అంత టైం లేదు అందుకే “అందరిని ఒకేసారి రమ్మన్నాను”, ముందు నవ్వినా తరువాత సీరియస్ గా తీసుకున్నారు…. నాకు కావాల్సింది కూడా అదే… అందరు నా మీద పడ్డారు కుప్పలు కుప్పలు గా మొత్తం చీకటి నాకు ఏం కనిపించట్లేదు, కత్తి మాత్రం ఊపుతున్నాను ముక్కు చెవులు కళ్ళు కాళ్ళు చేతులు అన్ని తెగుతున్నాయి….నేను పెంచుకున్న పూలన్నీ ఎర్రటి రక్తం తో తడిసిపోతున్నాయి, మొదటి సరిగా నా నోట్లో నుంచి కొంచెం రక్తం బైటికి వచ్చింది…. ఇప్పుడు నాకు కావాల్సింది పూల కుండీ అవును ప్రతి పది అడుగుల దూరం లో ఒక పూల కుండీ పెట్టించాను, ఇప్పుడు అదేందుకు అనుకుంటున్నారా రండి చూద్దురు…. ఇందాకటి నుంచి నరకటం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది పాక్కుంటూ కుండీ దెగ్గరకి వెళ్ళాను ఒక ఫీట్ గ్యాప్ ఉంది కుండీ కొమ్మ పట్టుకున్నాను దాని ముళ్ళు గుచ్చుకున్నాయి అలానే ఒకడి తల మీద కొట్టాను…. కుండీ పగిలి...