Thappanisarai – 3 | తప్పనిసరై | telugu hot stories
Thappanisarai - 3 | తప్పనిసరై | telugu hot stories
Thappanisarai – 3 | తప్పనిసరై | telugu hot stories
Lakshmi
మరుసటి రోజు సంజన తొందరగా నిద్రలేచింది…. స్నానం చేసి వంట చేసింది… పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కి పంపించింది… రాత్రి ప్రిపేర్ చేసుకున్న రెస్యూమ్ ప్రింట్ తీసుకుని నీట్ గా డ్రెస్ చేసుకొని బయటకు వచ్చింది…
ఒక పార్క్ లో ప్రియని కలుసుకుంది… ప్రియ , సంజనా చిన్నప్పటి నుండీ స్నేహితురాళ్లు… జాబ్ చేసినపుడు సంజన, ప్రియ ఒకే ఆఫీస్ లో పనిచేసేవాళ్ళు… సంజన జాబ్ మానేసాక కలుసుకోవడం తగ్గినా అప్పుడప్పుడు ఫోన్ లో టచ్ లోనే ఉన్నారు…
“ఏంటే ఇంత సడెన్ గా జాబ్ చేస్తా అంటున్నావు…” ఆశ్చర్యపోతూ అడిగింది ప్రియ
వివేక్ కి జాబ్ పోయిన సంగతీ, తాము కొన్న ఫ్లాట్ సంగతీ, తమ ఫైనాన్షియల్ ప్రోబ్లేమ్స్ గురించీ చెప్పింది సంజన… కనీసం 50 వేలిచ్చినా తాను జాబ్ చేయడానికి సిద్ధం అని చెప్పింది… అంతకు ముందు సంజనకి లక్ష వరకు వచ్చేవి అని ప్రియకు తెలుసు…
” అయినా నువ్ జాబ్ చేయాలసిన అవసరం ఏముందే… అదీ అంత తక్కువకి… కొన్నాళ్ళు ఆగితే వివేక్ మంచి జాబ్ సంపాదించకపోడు… నీకు మంచి జాబ్ రావడం కూడా ఇప్పుడు చాలా కష్టం తెలుసా… నాలుగేళ్లుగా నువ్ జాబ్ చేయకపోవడం ఇప్పుడు నీ ప్రొఫైల్ లో పెద్ద మైనస్ పాయింట్… ఇదంతా ఎందుకు కొన్నాళ్ళు వెయిట్ చెయ్యొచ్చు గా”
సంజన ఏం మాట్లాడలేదు…. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరగడం ప్రియ గమనించింది…
“సంజూ… అసలు ఏంటి ప్రాబ్లెమ్… నువ్వేదో దాస్తున్నావ్ నా దగ్గర… ” అంది ప్రియ సంజన భుజం మీద చేయి వేసి….
సంజన ఒక్కసారిగా ఏడ్చేసింది… ఏడుస్తూనే అన్ని వివరాలు చెప్పింది… ఆనంద్ తమ దగ్గర తెచ్చిన ప్రపోసల్ గురించి చెప్తుంటే సంజనకి ఏడుపు ఆగలేదు… ప్రియ కామ్ గా సంజన చెప్పేదంతా విన్నది… సంజన తేరుకునే వరకు మౌనంగా ఉండి… ” మరి వివేక్ ఎందుకు జాబ్ కోసం ట్రై చేయట్లేదు సంజూ” అని అడిగింది…
“వివేక్ ప్రయత్నిస్తూనే ఉన్నాడే… కానీ వివేక్ వాళ్ళ సంస్థ మూత పడడానికి కారణం వివేకే అని ప్రచారం జరిగింది… గత నెల రోజుల్లో వివేక్ 3 ఇంటర్వ్యూల్లో ఫైనల్ రౌండ్ వరకు వెళ్లినా సెలెక్ట్ కాలేదు… వివేక్ జాబ్ లెస్ గా ఉండిపోతాడేమో అని భయంగా ఉందే… ఒకవేళ ఏదైనా దొరికినా అది అతని స్థాయికి తగింది దొరుకుందా అనేది ప్రశ్న…”
“మరైతే ఆ ఫ్లాట్ ని అమ్మేయకపోయారా….”
“ఆ అవకాశం కూడా లేదు ప్రియా… దానిమీద ఏదో కేస్ ఉందట… ఇప్పుడు అమ్మడం కుదరదు… ఒకవేళ EMI కట్టలేదని బ్యాంకు వాళ్ళు అమ్మినా… లోన్ కి సరిపోయేంత గా రాదు… ఇంకా చాలా మేమె కట్టాల్సి వచ్చేట్టుంది… మా క్రెడిట్ కార్డ్స్ కూడా ఓవర్ డ్రాఫ్ట్ట్ అయిపోయాయి… నీకు తెలుసుగా అమ్మ వాళ్ళు కూడా పేదవాళ్ళు… ఆయనకు తన అనే వాళ్లే లేరు… సహాయం చేసేవాళ్ళు ఒక్కరు కూడా లేరు… ఆ దరిద్రపు కొంపని ఎందుకు కొన్నామా అని నేను బాధపడని రోజు లేదు…”
ప్రియ నిట్టూరుస్తూ… “సంజనా ఒకటి చెప్తాను… తప్పుగా అనుకోను… నువ్ ఒకసారి ఆ ఆనంద్ ని కలవొచ్చుగా… అతను మరీ అంత చెడ్డవాడు కాదేమో… నీ వయసున్న కూతురు ఉండొచ్చు… బాగా డబ్బున్నవాడు… ఏదైనా సహాయం……….” అంటుండగానే…
“చీ… ప్రియా… ఏం మాట్లాడుతున్నావే… వాడొక చీడ పురుగు… నన్ను వాడి దగ్గరకు వెళ్లమంటావా…” అరిచింది సంజన…
” ఏయ్ సంజూ… నేను నిన్ను ఆనంద్ తో పడుకోమనట్లేదే…. జస్ట్ వెళ్లి కలువమంటున్నా…”
“ఛాన్సే లేదు… నేనెల్లి వాణ్ణి కలిసే బదులు ఇంత విషం తాగి చావడం మేలు….”
” ఓకే ఓకే… కూల్… వదిలేయ్…. ఇంతకీ ఈ ప్రపోసల్ విషయంలో వివేక్ ఏమన్నాడు…”
“ఏమంటాడే … పాపం చాలా అప్సెట్ అయ్యాడు… ఆ ప్రపోసల్ మోసుకొచ్చిన అరుణ్ ని ముఖం పగిలేలా కొట్టేశాడు… వివేక్ కి నేనంటే చాలా ఇష్టం ప్రియా… నీకో సంగతి తెలుసా…”
“ఏంటి..”
“మేం సుమారు మూడు నెలలుగా ‘చేసుకోలేదు’… కానీ నిన్న రాత్రి వివేక్ నన్ను ‘చేసాడు’…” సిగ్గుపడుతూ చెప్పింది సంజన….
“ఏంటీ ఇలాంటి పరిస్థితుల్లో మీరు సెక్స్ చేసుకున్నారా…. ” ఆశ్చర్యంగా అడిగింది ప్రియ…
“అంత ఆశ్చర్యం ఎందుకే… వివేక్ కి నేనంటే చాలా ప్రేమ… ప్రేమని express చేసేందుకు సెక్స్ ఒక మంచి మార్గం అని నీకు తెలియదా…” అడిగింది సంజన ….
“సంజూ… సెక్స్ కి సంబంధించిన విషయాలను నువ్ సరిగా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది…
ఇంత జరిగాక మీ ఆయన నిన్ను ‘చేసాడు’ అంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా…”
“ఏమనిపిస్తుందో….” దెప్పింది సంజన…
” మీ ఆయనకు ఆ ప్రపోసల్ వల్లనే ఉద్రేకం కలిగిందేమో అనిపిస్తోంది… లేకపోతే ఇన్నాళ్లు లేనిది నిన్ననే ఎందుకు అలా చేసాడు… అంతకు ముందు ఎందుకు చేయలేదు… ‘తన భార్య వేరే వాడితో’ అనే ప్రతిపాదన వివేక్ లో నిన్ను ఎక్కేంత ఉద్రేకాన్ని కలిగించిందేమో అనిపిస్తోంది…
“లేదు ప్రియా… నువ్ వివేక్ ని తప్పుగా అంచనా వేస్తున్నావ్… వివేక్ పర్వర్టెడ్ వ్యక్తి కాదు… వివేక్ గురించి నీకు బాగా తెలుసు…”
” ఏమోనే … నాకైతే అలా అనిపించింది…. ఏది ఏమైనా నీకు జాబ్ ఇప్పించేందుకు మాత్రం నేను తప్పకుండా సాయం చేస్తాను… ఓకే నా….”
“చాలా థాంక్స్ ప్రియా… నువ్ తలచుకుంటే నాకు జాబ్ వచ్చినట్టే….”
వాళ్లిద్దరూ ఇంకాసేపు అవీ ఇవీ మాట్లాడుకున్నారు… సంజన ప్రొఫైల్ లో మార్పులు చేర్పులు చేశారు… ఏయే కంపెనీలకు అప్లై చేయాలో అనుకున్నాక ప్రియ వెళ్ళిపోయింది…
ఇంటికి వస్తుంటే సంజన మనసులో ప్రియతో మాట్లాడిన సంభాషణ అంతా గిర్రున తిరగసాగింది… ఆమె మనసులో ఏదో మూల ఒక ప్రశ్న బలంగా నాటుకు పోయింది…
నిజంగా ఆనంద్ తెచ్చిన ఆ నీచపు ప్రతిపాదన వివేక్ లో ఉద్రేకం కలిగించిందా?????..” ప్రియా, సంజనలు జాబ్ గురించి మాట్లాడుకొని సుమారు నెల రోజులు కావస్తుంది… జాబ్ చేయాలన్న పట్టుదల రాను రానూ ఇంకా పెరిగింది సంజనలో…. కానీ జాబ్ ఏదీ దొరకలేదు… ఎప్పుడో ఒకటీ రెండు ఇంటర్వ్యూల వరకు వెళ్లగలిగింది… కానీ లాభం లేకపోయింది… సంజన నాలుగేళ్ల గ్యాప్ అనేది పెద్ద అడ్డంకిగా మారింది…
మరో వైపు వివేక్ లో అసహనం పెరిగిపోతుంది… గిల్టీ గా ఫీల్ అయ్యేవాడు… తనమీద తనకే జాలి కలగసాగింది వివేక్ కి… ఆ రాత్రి తర్వాత మరో రెండు రోజులు వాళ్ళు వరుసగా సెక్స్ లో పాల్గొన్నారు…. తర్వాత వివేక్ లో ఆ ఉత్సాహం కనిపించలేదు…
సంజన కూడా వివేక్ ని కదిలించలేదు… జాబ్ సెర్చింగ్ కి సంబంధించిన ఆలోచనల్లో మునిగిపోయేది… ఆమెకి అదే ముఖ్యం అనిపించేది…
ఒక రోజు మధ్యాహ్నం సంజన ఇలాగే ఆలోచిస్తూ ఉండగా ప్రియ దగ్గర్నుండి ఫోన్ వచ్చింది…
ఫోన్ లిఫ్ట్ చేసి “హెలో ప్రియా చెప్పు…” అంది..
“ఏయ్ సంజూ… నీకో గుడ్ న్యూస్… కానీ ఫోన్ లో చెప్పేది కాదు… తొందరగా కాఫీ షాప్ కి వచ్చేయ్… అక్కడే చెప్తా….”
“సరే అరగంటలో వస్తా… బై” అంటూ కాల్ కట్ చేసింది సంజన…
సంజన మనసంతా ప్రియ పట్ల కృతజ్ఞత తో నిండి ఉంది… ఈ నెల రోజుల నుండి ప్రియ చాలా హెల్ప్ చేసింది… తన ప్రొఫైల్ సరిదిద్దింది… Apply చేయాల్సిన కంపెనీలను షార్ట్ లిస్ట్ చేసింది… ఒకటీ రెండు ఇంటర్వ్యూస్ వచ్చేలా చేసింది… అవి సక్సెస్ కాకపోయినా కనీసం తనకు హెల్ప్ చేసేందుకు ఒక మంచి స్నేహితురాలు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది సంజనకు…. అలాంటి స్నేహితురాలిని ఇచ్చినందుకు దేవునికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ బయలుదేరింది సంజన…
కాఫీ తాగుతూ “సంజూ నీకు MAS కంపెనీ తెలుసా…?” అడిగింది ప్రియ….
“ఆ… చాలాసార్లు ఆ పేరు విన్నాను… కానీ దాని గురించి ఎక్కువగా తెలియదు…”
“ఓకే… అదొక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ… సాఫ్టువేర్ exports చేస్తుంటారు వాళ్ళు… వాళ్ళ CEO ఇక్కడ కొత్త… అతనికి ఒక పెర్సనల్ అసిస్టెంట్ అవసరం ఉందట… Communicational and organisational skills ఉన్న వ్యక్తి కావాలట… ఇంకా సాఫ్టువేర్ background ఉండాలట…
CEO కి ప్రపోజల్ రివ్యూ ల్లో, క్లైంట్స్ తో మీటింగ్స్ ఏర్పాట్లు చేయడంలో హెల్ప్ చేయాల్సి ఉంటుందట… నాన్ టెక్నికల్ అయినా చాలా కీ రోల్ ఉండే జాబ్ ఇది…”
సంజన శ్రద్ధగా వింటుంటే ప్రియ చెప్పడం కంటిన్యూ చేసింది…
“నేను అప్పుడప్పుడూ కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను… అందులో నాతో పాటు పాల్గొనే ఒకాయనకి ఆ CEO తెలుసట…. ఆయన చాలా మంచి జాబ్ అని చెప్తూ… నన్నే ఈ జాబ్ తీసుకోమన్నడు… కానీ నేను నీ పరిస్తితి ఆయనకు చెప్పి నిన్ను రికమెండ్ చేసా… రేపు మార్నింగ్ 9 కి ఇంటర్వ్యూ… ” అంటూ ముగించింది ప్రియ….
సంజన ప్రియ చేతులు పట్టుకొని “చాలా థాంక్స్ ప్రియా… నీ మేలు ఎప్పటికీ మర్చిపోను” అంది…
“ఏ అంత పెద్ద మాటలు ఎందుకే… ముందు వెళ్లి జాబ్ లో జాయిన్ అవు… అయితే సాలరీ ప్యాకేజి ఎంత అనేది నేను అడగలేదు… పొజిషన్ ను బట్టి చూస్తే బాగానే ఉండొచ్చు అనిపిస్తోంది… ఏమైనా నువ్ బాగా prepare అయ్యి వెళ్లు… ఓకే నా…”
సంజన సరే అన్నట్టు తలూపింది…..
” జాబ్ వచ్చాక మాత్రం ఇలా ఓన్లీ థాంక్స్ చెప్తే కుదరదు… పెద్ద పార్టీ ఇవ్వాలి… సరేనా… రేపు ఇంటర్వ్యూ అయ్యాక కలుద్దాం బై….” అంటూ వెళ్ళిపోయింది ప్రియ….
సంజన సంతోషంగా ఇంటికి చేరింది…
please like our new face book page
Also Read
కలసి వచ్చిన అదృష్టం
నా మాలతీ
ఉన్నది ఒక్కటే జిందగీ
నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు
https://www.facebook.com/groups/2195497877338917
https://www.facebook.com/jabbardasth