Thappanisarai – 12 | తప్పనిసరై | telugu hot stories
Thappanisarai - 12 | తప్పనిసరై | telugu hot stories

Thappanisarai – 12 | తప్పనిసరై | telugu hot stories Lakshmi Thappanisarai , తప్పనిసరై , telugu hot stories మరుసటి రోజు సంజన తొందరగా రెడీ అయింది… ఒక మంచి చీరను సాంప్రదాయ బద్దంగా కట్టుకుంది.. ఆఫీస్ కి ఇన్ టైమ్ లో చేరుకుంది… బాస్ వచ్చేలోపు అన్నీ సిద్దంగా ఉంచాలనుకుంది… తన క్యాబిన్ కి వెళ్లి హ్యాండ్ బ్యాగ్ అక్కడుంచేసి బాస్ రూం తలుపు తెరిచింది… Responsive Image Grid ” ఎవరదీ….” అనే మాట విని సంజన ఆశ్చర్యపోయింది… ఆ సమయంలో బాస్ అక్కడుండడం ఆమె ఊహించలేదు… ” సంజనా… క్లోజ్ ద డోర్ అండ్ గెట్ ఔట్ ఫ్రమ్ హియర్…” అన్నాడు ఆనంద్.. అతను గొంతు పెంచకపోయినా అందులో కఠినత్వం ధ్వనిస్తుంది… సంజన అతన్ని, అతని చుట్టూ గమనించింది… ఆనంద్ సిట్టింగ్ ఏరియా సోఫా లో కూర్చుని ఉన్నాడు.. అతని ముందు టీ పాయ్ మీద మందు బాటిల్ దాదాపు ఖాళీ అయివుంది… రూమ్ నిండా పేపర్లు చిందరవందరగా పడి ఉన్నాయి… షర్ట్ టక్ తీసేసి ఉంది.. టై కూడా సగం లాగి ఉంది… సోఫా మీద తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని ఉన్నాడు… Responsive Image Grid ” Sir… అదీ…” అంటూ ఏదో చెప్పాలని చూసింది సంజన… ” సంజనా… వెళ్ళిపోమని చెప్పానా… ” అన్నాడు ఆనంద్.. “కానీ సర్… ఈ రోజు మనం ప్రాజెక్ట్ కు లాండ్ ఫైనల్ చెయ్యాలి… ఆలస్యం అయితే…” సంజన పూర్తి చేయక ముందే… Related Articles Thappanisarai – 19 | తప్పనిసరై | telugu hot stories May 12, 2020 Thappanisarai – 18 | తప్పనిసరై | telugu hot stories May 12, 2020 Thappanisarai – 17 | తప్పనిసరై | telugu hot stories May 11, 2020 Thappanisarai – 16 | తప్పనిసరై | telugu hot stories May 11, 2020 “సంజనా.. ప్రాజెక్ట్ ఇప్పటికే సంక నాకి పోయింది… దాని గురించి మాట్లాడి నా టైమ్ ఇంకా వేస్ట్ చేయకు … గెట్ లాస్ట్ ఫ్రొం హియర్ రైట్ నౌ….” అన్నాడు ఆనంద్… సంజన వెంటనే అక్కణ్ణుంచి తన రూం లోకి వచ్చేసింది… మరో అరగంట తర్వాత మళ్లీ వెళ్ళింది… మళ్లీ అవే మాటలు… అదే తిరస్కారం.. సంజన కి ఏం చేయాలో అర్థం కాలేదు… మిగతా మూడు departments హెడ్స్ కి కాల్ చేసి మాట్లాడింది… ప్రాజెక్ట్ కు సంబంధించి లాండ్ సెటిల్ కాలేదని తెలిసింది… ఆనంద్ రాత్రి ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండి బిడ్ కి సంబంధించిన work చేస్తూ ఉండి పోయాడట… కానీ మార్నింగ్ అతని అసిస్టెంట్స్ ప్రాజెక్ట్ కోసం సరైన స్థలాన్ని ఎంపిక చేయలేకపోయాము అని చెప్పడంతో ఆనంద్ బాగా upset అయ్యాడు… సంజన అసహనంగా తన క్యాబిన్ లో అటూ ఇటూ తిరిగింది… తన క్యాబిన్ నుండి సీఈఓ రూమ్ కి ఉన్న అటాచ్డ్ డోర్ తీసి లోపలికి తొంగి చూసింది… ఆనంద్ ఇంతకు ముందు ఉన్న స్థానంలోనే… అదే పొజిషన్ లో ఉన్నాడు… పలకరిస్తే ఏం సమాధానం వస్తుందో ఆమెకు తెలుసు… నిశ్శబ్దంగా తిరిగి డోర్ మూసి వెనక్కి వచ్చి స్నేహ కి కాల్ చేసింది… “స్నేహా… నువ్వొక సారి అర్జెంట్ గా ఇక్కడికి రావాలి… “ “ఏమిటి విషయం … ఏదైనా ప్రాబ్లమా…” “అవును… మన బాస్ తోనే సమస్య… నువ్వొక సారి వచ్చి వెళ్ళు… ప్లీజ్…” అంటూ జరిగిందంతా వివరంగా చెప్పింది సంజన… ” ఓకే.. ఒక అరగంటలో అక్కడుంటాను…” అంటూ ఫోన్ పెట్టేసిన స్నేహ అన్నట్టుగానే అరగంటలో అక్కడికి వచ్చింది… “చాలా థ్యాంక్స్… నువ్వు వచ్చినందుకు..” అంటూ ఎదురెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చింది...