Minor Raja

Minor Raja Part 6 | Telugu Srungara Kathalu

స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు.. -x-x-x- 10 మధ్యాహ్నం అమ్మమ్మ ఓ రెండు గంటలు నాకు ఒకరకమైన తియ్యటి నరకాన్ని మ్యాటినీ షో వేసి చూపిస్తే, ఇప్పుడు ఒక వైపున పిన్ని వరస భ్రమర, ఇంకోవైపు అత్త వరస శంకరీ, ఇద్దరు ఆడాళ్లు తమ ఎద సంపదతో నన్ను నొక్కేస్తూ నాకు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తూ నాకు ఈవెనింగ్ షో చూపిస్తున్నారు. ఇంక రాత్రికి సెకండ్ షో గా ఏం చూడబోతున్నానో? మున్ముందు నా సిట్యువేషన్ ఏంటో? ఇప్పుడంటే నా ఒళ్లో కంచం ఉంది కనుక సరిపోయింది. లేదంటే, ఇందాక నేను చూసిన మొబైల్ టవర్లా నిటారుగా నిలబడ్డ నా సుల్లిగాడి భాగోతం అందరికీ తెలిసిపోయేది.నా అవస్థలు చూసి, అమ్మమ్మ నా బుర్రలో పరిగెడుతున్న ఆలోచనలని తను పూర్తిగా చదివేసింది. అమ్మమ్మ, నన్ను చూసి కన్నుకొడుతూ, నవ్వుతూ, “దొరవారిని వదలండే.. పిసికెయ్యకండి.. ఆయనా అలిసిపోయి ఉన్నారు. ఆయనా కొండచిలువ తో ఫైటింగ్ చేశారు. ఫస్ట్ టైం అయినా కూడా, రెండున్నర గంటల పాటు ఎక్కడా ఆపకుండా గుర్రపు బగ్గీ తోలారు. మధ్యలో నన్నెత్తుకుని మోసారు. నా కాలుకి కట్టు కట్టారు కూడా. ఆయన బుల్లి చేతులు రెండూ అలిసిపోయి, కందిపోయాయి. కావాలంటే చూడండి…” అంటూ వాళ్లని అదిలించింది. అమ్మమ్మ కన్ను కొట్టడంలో అతిశయోక్తి ఉందేమో కానీ, అమ్మమ్మ చెప్పిన మాటలో అబద్ధం ఏదీ లేదు. ఏసీ రూముల్లో పెరిగిన సుకుమారుడిని కదా? అన్ని గంటల పాటు పగ్గాన్ని పట్టుకుని గుర్రాన్ని ఏకధాటిగా అదిలిస్తూ ఉండేసరికి, నిజంగా అంటే నా రెండు రిస్టులూ అదే మణికట్టులూ వాచిపోయాయి. వాళ్ల సంగతి అమ్మమ్మ గమనించిందీ అనో, లేక అమ్మమ్మ చెప్పిన మాటలకో వాళ్లిద్దరూ నన్ను వదిలి కొంచెం పక్కకి జరిగి కూర్చున్నారు. నేను హమ్మయ్యా. ఫస్ట్ షో కూడా అయిపోయింది అనుకుని ఆనందపడుతూ, నా సుల్లిగాడిని పడుకోబెడుతూనే, తినడానికి వాచిపోయిన మణికట్టుతో ఇబ్బంది పడ్డాను. శంకరి అది గమనించి, చొరవగా నా ఒళ్లోని కంచం లాక్కుని, “నేను పెడతాను..” అంటూ ముద్దలు కలిపి గోరు ముద్దలు పెట్టడం మొదలెట్టింది. ఎప్పుడైతే ఆమె కంచం లాక్కుందో వెంటనే నేను నా రెండు చేతులూ నా షార్టులో దూర్చి కూర్చున్నా. మరి సుల్లి ఉబ్బు ఎవరికీ కనిపించకూడదు కదా? Related Articles Minor Raja Part 168 | Telugu Srungara Kathalu 10 hours ago Minor Raja Part 167 | Telugu Srungara Kathalu 22 hours ago Minor Raja Part 166 | Telugu …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker