Mahesh.thehero క్యాబ్ ను ఇంటికి కాస్తదూరంలోనే ఆపించి పే చేసి పంపించేసాను . మెయిన్ గేట్ కు ఇరువైపులా ఇద్దరు సెక్యూరిటీ నిద్రమత్తులో ఉన్నట్లు కళ్ళు మూతలుపడుతున్నాయి…