Inti Owner Vadina

Inti Owner Vadina – 44

10 Sep 2022 Update – 2 అప్పుడు టైం 1:50 AM అవుతుంది.. అటు నుండి కలెక్టర్, రాజు, నాకు ఒక పాప గానీ ఒక బాబు గానీ అర్జెంట్ గా కావాలి, మీ సెక్యూరిటీ వాళ్ళు మా వాళ్ళని చిల్డ్రన్ హోం లోకి ఎంటర్ కానివ్వటం లేదు, అభిషని అడిగితే, లోపలికి ఎంట్రీ ఇవ్వగలనే కానీ, బయటకి పంపించే అధికారం తనకు లేదు అని చెప్తుంది.. నాకు ఇంఫాంట్ కావాలి అంది.. మేడం, అభిష కరెక్ట్, మెము మీకు ఇవ్వలేము అన్నాను.. నేను ఈ డిస్ట్రిక్ట్ ని అడ్మినిస్టర్ చేసే కలెక్టర్ ని నేను అడిగితే కాదంటారా? మర్యాద ఇస్తే నిలుపు కోవాలి.. Po-li-ce ని యూస్ చేసి తీసుకుంటా అని కట్ చేసింది.. నేను ఫోన్ టేబిల్ మీద పెట్టా.. కాసేపటికి మళ్ళీ నాకు ఫోన్ వస్తుంది అని తెలుసు.. ఫ్రిజ్ దగ్గరకి వెళ్ళి, డోర్ నుండి బీర్ కేన్ తీసి ఓపెన్ చెయ్యబోయి, తల అడ్డం గా ఊపి, Sprite తీసుకుని ఓపెన్ చేసా.. ఫోన్ సౌండ్ కి జలజ నిద్ర లేచింది.. Sprite సిప్ చేస్తుంటే జలజ నవ్వుతూ అడిగింది, అవన్నీ అంతేనా, బయట పడెయ్యమంటావా? అని అడిగింది? ఇంట్లో మాత్రం కాదు, ఔట్ హౌస్ కి, బార్ రూం లో కి మార్చేద్దాం అన్నాను.. జలజ చిరునవ్వుతో అలాగే అంది… 20 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ మ్రోగింది.. రాజూ, మీరు ఐ.ఏ.ఎస్సా? పోస్టింగ్ తీసుకోలేదా? నాకు చెప్పలేదు? అవును, పోస్టింగ్ తీసుకుంటే, మీలాగే తప్పుడు, …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker