Naa Autograph Sweet Memories – 71
-
Naa Autograph Sweet Memories
Naa Autograph Sweet Memories – 71 | నా ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్
Naa Autograph Sweet Memories – 71 | నా ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ నాకు కోపం రాదులే…..చెప్పు,” అన్నది నా దగ్గరకు వస్తూ. నేను బాలు వైపు చూసి మళ్ళీ మెదలకుండా ఉన్నాను…..బాలు మెదలకుండా మమ్మల్ని మా మాటల్ని పట్టించుకోకుండా దోసెలు తింటున్నాడు. నా అవస్థ చూసి శ్యామల మేడం తనలో తాను నవ్వుకుంటూ, “సరేలే……ఇప్పుడు భయంగా ఉంటే ఇంకో రోజు ధైర్యంగా మనిద్దరం ఉన్నప్పుడు చెబుదువు గానిలే,” అంటూ చిన్నగా నా భుజం తట్టింది. దోసెలు తినడం పూర్తి అయిన తరువాత ఇద్దరం వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుని హాల్లోకి వచ్చి కూర్చున్నాను, బాలు తన రూంలోకి వెళ్ళి పడుకున్నాడు. నేను హాల్లో కూర్చుని టీవీలో సినిమా చూస్తున్నాను……అంతలో శ్యామల మేడం వచ్చి, “కూర్చో…..పాలు తాగుదువుగాని,” అన్నది. పాలు తాగి వెళ్దువుగాని అన్న మాట విని నాకు ఒక్కసారిగా నా మనసులో ఏవో భావాలు మొదలయ్యాయి…..నేను సరె అన్నట్టు తల ఊపి నైటీలో కనిపిస్తున్న ఆమె ఒంపు సొంపుల వైపు చూస్తున్నాను. శ్యామల నైటీ లోపల ఏమీ వేసుకోలేదని నాకు అర్ధం అయింది.…
Read More »