Naa Autograph Sweet Memories – 68

  • Naa Autograph Sweet MemoriesNaa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

    Naa Autograph Sweet Memories – 68 | నా ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

    Naa Autograph Sweet Memories – 68 | నా ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ మామయ్య హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు…..ప్రగతి అత్త కిచెన్ లో గిన్నెలు తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీద భోజనానికి రెడీ చేస్తున్నది. నేను నా రూంలోకి వెళ్ళి టవల్ తీసుకుని బాత్ రూంలోకి వెళ్ళి స్నానం చేసి నైట్ డ్రస్ వేసుకుని హాల్లోకి వచ్చాను. కొద్దిసేపటికి ప్రగతి అత్తయ్య మమ్మల్ని భోజనానికి పిలవడంతో హాల్లో టివి చూస్తున్న నేను, మామయ్య ఇద్దరం డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాము. మామయ్య నాకు ఎడమ వైపు కూర్చుంటే ప్రగతి అత్తయ్య నాకు ఎదురుగా కూర్చున్నది. నాకు మామయ్య పక్కన ఉండగానే ప్రగతి అత్తయ్యను ఏదైనా చెయ్యాలనిపించింది, నేను చిన్నగా నా కాలిని ముందుకు జరిపి ప్రగతి అత్తయ్య కాలుని గోకాను. ప్రగతి అతయ్య నేను అలా చేస్తానని ఊహించకపోవడంతో అత్తయ్య ఒక్కసారి ఉలిక్కిపడి మామయ్య వైపు చూసి మళ్ళీ కుర్చీలో సర్దుకొని కూర్చుంటూ నా వైపు  చురుగ్గా చూసింది. డైనింగ్ టేబుల్ కింద నుండి నేను నా కాలుతో ప్రగతి అత్తయ్యను కెలుకుతున్నది మామయ్యకు కనిపించదు. అందుకని ఇంకా దైర్యంతో నా కాలుతో మళ్ళీ అత్తయ్య కాలుని పామాను. ప్రగతి అత్తయ్య నా వైపు వొద్దు….ఆపు అన్నటుగా చూసింది.…

    Read More »
Back to top button